Telangana
-
Revanth Reddy Swearing Ceremony : LB స్టేడియం వద్ద కాంగ్రెస్ శ్రేణుల హంగామా మాములుగా లేదు
ప్రధాన వేదికపై ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుండగా.. ప్రధాన వేదికకు ఎడమవైపున ఉన్న వేదికపై 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు
Published Date - 11:53 AM, Thu - 7 December 23 -
Pragathi Bhavan : ప్రగతి భవన్ ముందున్న బారిగేట్లును తొలగిస్తున్న పోలీసులు
ప్రగతి భవన్ ముందు ఉన్న బారిగేట్లును తీసేయాలని ఆదేశించారు
Published Date - 11:33 AM, Thu - 7 December 23 -
BRS Party: కదలరు, వదలరు.. నామినేటేడ్ పోస్టుల్లో కొనసాగుతున్న అధికారులు వీళ్లే!
బీఆర్ఎస్ పాలనలో ఎంపికైన నామినేటేడ్ అధికారులు పలువురు తమ పదవులను ఇంకా వదులుకోలేదు.
Published Date - 11:27 AM, Thu - 7 December 23 -
Revanth Reddy Cabinet Ministers : ఏ జిల్లా నుంచి ఎవరెవరు మంత్రులవుతున్నారంటే ..
ఓవరాల్ గా మొదటి కేబినెట్ లో అన్ని కులాల అభ్యర్థుల కు న్యాయం చేసారు
Published Date - 11:14 AM, Thu - 7 December 23 -
Panchayat Elections in Telangana : మళ్లీ తెలంగాణ లో ఎన్నికల హడావిడి
తెలంగాణ (Telangana) లో రీసెంట్ గా అసెంబ్లీ ఎన్నికల (Assembly Election 2023) హడావిడి పూర్తికాగా..ఇప్పుడు మరోసారి ఎన్నికల హడావిడి మొదలుకాబోతున్నాయి. ఈసారి పల్లెల్లో ఎన్నికల హడావిడి మొదలుకాబోతుంది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి లో పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) జరగబోతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అందులో భాగంగా సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై వివరాలు పంపించాలని అధి
Published Date - 10:43 AM, Thu - 7 December 23 -
Khammam: కొత్త కేబినెట్ లో ఖమ్మం నుంచే ముగ్గురు.. అందరి దృష్టి జిల్లా పైనే..!
ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో ప్రభంజనం సృష్టించిన కాంగ్రెస్ ఏర్పాటు చేయబోతున్న మంత్రివర్గంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా (Khammam) నుంచే ముగ్గురికి చోటు దక్కింది.
Published Date - 10:41 AM, Thu - 7 December 23 -
Ministers: తెలంగాణ కొత్త మంత్రులు వీళ్లే.. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క..?!
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పలువురు ఎమ్మెల్యేలు మంత్రులు (Ministers)గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Published Date - 10:17 AM, Thu - 7 December 23 -
Kadiyam Srihari: త్వరలో బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వం.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు..!
ఒక ఏడాది కాలంపాటు కార్యకర్తలంతా ఓపిక పడితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) సంచలన వ్యాఖ్యలు చేశారు.
Published Date - 09:03 AM, Thu - 7 December 23 -
11 Ministers: సీఎంగా రేవంత్ తో సహా 11 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం.. ఆ 11 మంది వీళ్లేనా..?!
ఈరోజు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారంతో పాటు 11 మంది మంత్రుల (11 Ministers) ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం అందుతుంది. మల్లు భట్టి విక్రమార్కతో పాటు మహిళా ఎమ్మెల్యేకు ఉపముఖ్యమంత్రి పదవి కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం.
Published Date - 08:09 AM, Thu - 7 December 23 -
Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం
తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున విశేష కృషి చేసిన రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేడు రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Published Date - 06:37 AM, Thu - 7 December 23 -
CM KCR: ఎర్రవల్లి ఫాం హౌజ్లో ప్రజల్ని కలిసిన మాజీ సీఎం కేసీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేతిలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు బుధవారం తొలిసారిగా ప్రజలని కలిశారు. సిద్దిపేట జిల్లా చింతమడకలోని తన స్వగ్రామం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలను పలకరించేందుకు
Published Date - 10:13 PM, Wed - 6 December 23 -
Srinivas Goud: శ్రీనివాస్ గౌడ్ ఆఫీస్ నుంచి ఫర్నీచర్ తరలింపు, అడ్డుకున్న ఓయూ విద్యార్థులు
హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కార్యాలయంలోని ఫర్నీచర్ , కంప్యూటర్లు, ఇతర వస్తువులను తీసుకెళ్తున్న వారిని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకులు, ఇతర విద్యార్థులు అడ్డుకున్నారు.
Published Date - 09:27 PM, Wed - 6 December 23 -
Bandla Ganesh : రేవంత్ మీద బండ్ల గణేష్ సినిమా..?
త్వరలోనే గణేష్..రేవంత్ రెడ్డి ఫై ఓ సినిమా చేస్తాడు కావొచ్చని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు
Published Date - 08:27 PM, Wed - 6 December 23 -
Revanth Invites KCR: రేపే రేవంత్ ప్రమాణ స్వీకారం.. మాజీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబులకు ఆహ్వానాలు..!
తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి (Revanth Invites KCR) ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు.
Published Date - 08:23 PM, Wed - 6 December 23 -
Telangana Gram Panchayat Elections 2024: జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. త్వరలో నోటిఫికేషన్
అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్దమవుతుంది. తెలంగాణలో త్వరలో సర్పంచ్ ఎన్నికల నగారా మోగనుంది. జనవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు.
Published Date - 07:56 PM, Wed - 6 December 23 -
Revanth Reddy Invitation : రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకరణ ఆహ్వాన పత్రిక చూసారా..?
విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని రేవంత్ పేర్కొన్నారు
Published Date - 07:42 PM, Wed - 6 December 23 -
Kalvakuntla Kavitha: కేసీఆర్ తో సింగరేణి కార్మికుల జీవితాల్లో వెలుగులు : కల్వకుంట్ల కవిత
సింగరేణి సంస్థ నికర లాభాల్లో కార్మికులకు భారీ మొత్తంలో వాటాలను పంచారని కవిత గుర్తు చేశారు.
Published Date - 05:46 PM, Wed - 6 December 23 -
Revanth Reddy: రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ.. ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం..!
కాంగ్రెస్ సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.
Published Date - 05:19 PM, Wed - 6 December 23 -
MLA Rajasingh : కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఏడాదే అంటూ రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
ఏడాది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని అన్నారు
Published Date - 04:50 PM, Wed - 6 December 23 -
Kothagudem Rains: కొత్తగూడెంలో భారీ వర్షం: ఖమ్మంలో ఇద్దరు మృతి
మైచాంగ్ తుపాను ప్రభావంతో కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల్లో గడచిన 24 గంటల్లో భారీ వర్షాలు కురియడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై జనజీవనం అతలాకుతలమైంది. మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు అశ్వారావుపేట
Published Date - 04:43 PM, Wed - 6 December 23