Free Bus Travel : హైదరాబాద్లో కర్ణాటక ఆధార్ కార్డుతో ఫ్రీగా ప్రయాణిస్తున్న మహిళ..
- By Sudheer Published Date - 08:08 PM, Mon - 18 December 23
తెలంగాణ (Telangana) లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party)..రెండు రోజుల్లోనే రెండు కీలక హామీలను నెరవేర్చి ప్రజల్లో నమ్మకం ఏర్పరుచుకుంది. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) కింద మహిళలకు ఫ్రీ బస్సు (Free Bus for Ladies in Telangana) సౌకర్యానికి మహిళలు బ్రహ్మ రథం పడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ ఐడీ కార్డు చూపించి జీరో టికెట్ తీసుకొని ప్రయాణం చేస్తున్నారు. ఇదే క్రమంలో కొంతమంది ఇతర రాష్ట్ర ఐడీ కార్డు లతో ప్రయాణం చేస్తూ మోసం చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా హైదరాబాద్ లో ఓ ముస్లిమ్ మహిళా అలాగే ప్రయాణం చేస్తూ దొరికిపోయింది. కర్ణాటక ఆధార్ కార్డుతో తెలంగాణలో ప్రయాణించడానికి వీలు లేదు అని టికెట్ తీసుకోవాలని కండక్టర్ గట్టిగా చెప్పడం తో రివర్స్ గా ఆమె సీరియస్ అయ్యింది. హైదరాబాద్ ఐడీ కార్డే ఉందని చెప్పే ప్రయత్నం చేసింది..అయితే ఆ కార్డు చుపించాడంటూ తోటి ప్రయాణికులు సైతం అడగడం తో ఆమె చూపించకుండా వాదన చేసింది. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
తెలంగాణాలో ఫ్రీ బస్సు కష్టాలు
హైదరాబాద్లో కర్ణాటక ఆధార్ కార్డుతో ఫ్రీగా ప్రయాణిస్తున్న ముస్లిం మహిళ..
కర్ణాటక ఆధార్ కార్డుతో తెలంగాణలో ప్రయాణించడానికి వీలు లేదు అంటూ ప్రశ్నించిన తోటి ప్రయాణికులు. pic.twitter.com/MlhZQEd5yY
— Telugu Scribe (@TeluguScribe) December 18, 2023
Read Also : Shruti Haasan : నాకు తాగుడు అలవాటు ఉండేది.. అందులో ఎలాంటి ఆనందం లేదని.. శృతిహాసన్ వ్యాఖ్యలు..
Related News
Rains : భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అలర్ట్ చేసిన సీఎం రేవంత్
తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఆవర్తనం కారణంగా తెలంగాణ ఐదు రోజుల పాటు కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది