Telangana
-
Seethakka: ఆదివాసీ గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తా: మంత్రి సీతక్క
మంత్రిగా తనకు ఎన్నో బాధ్యతలు ఉన్నప్పటికీ ములుగు జిల్లాలోనే క్యాంపు వేయడానికే ఇష్టపడతానని చెప్పారు
Date : 18-12-2023 - 11:25 IST -
Police Raid In Pubs : జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని పలు పబ్బులపై పోలీసులు దాడులు
తెలంగాణ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి (CM Revanth Reddy )..డ్రగ్స్ (Drugs) విషయంలో చాల సీరియస్ గా ఉన్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad) లో డ్రగ్స్ అనే మాట వినపడొద్దని పోలీసు అధికారులను హెచ్చరించారు. గత ప్రభుత్వం వైఫల్యం మూలంగా హైదరాబాద్ లో డ్రగ్స్ బాగా పెరిగిందని..ఈ డ్రగ్స్ కు అలవాటు పడి ఎన్నో అఘాయిత్యాలు చేసారని , అభంశుభం తెలియని చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడ్డా
Date : 18-12-2023 - 11:15 IST -
Andole Ex MLA : అందోల్ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బెదిరింపులు
ఆందోల్ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చంటి (Andole EX Mla Kranthi Kiran Chanti)కి బెదిరింపు కాల్స్ (Threats ) .. దళిత బంధు (Dalith Bandhu)లో కమీషన్లు తీసుకున్నావ్ అంటూ పలు పిర్యాదులు రావడం ఫై ఆయన అసహనం వ్యక్తం చేసారు. గత రెండు రోజులుగా ఓ ఫోన్ నుండి పదే పదే కాల్స్ వస్తున్నాయని..సర్పంచ్ ఎన్నికల్లో ఖర్చు పెట్టినట్లు..ఆ డబ్బులు మీరే ఇవ్వాలని..లేదంటే సోషల్ మీడియా లో బద్నామ్ చేస్తానని ఓ […]
Date : 18-12-2023 - 10:45 IST -
Bigg Boss 7 Telugu: ‘బిగ్’ రగడ.. అమర్‌దీప్ కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి
Bigg Boss 7 Telugu: ‘బిగ్‌బాస్ సీజన్ 7’ టైటిల్ గెలిచి పల్లవి ప్రశాంత్ పెద్ద స్టార్ అయ్యాడు.
Date : 18-12-2023 - 9:57 IST -
Whats Today : హైదరాబాద్‌లో రాష్ట్రపతి పర్యటన.. చంద్రబాబు ‘ముందస్తు బెయిల్’పై విచారణ
Whats Today : ఇవాళ హైదరాబాద్‌లో రాష్ట్రపతి పర్యటించనున్నారు. రాష్ట్రపతి నిలయానికి ద్రౌపది ముర్ము రానున్నారు.
Date : 18-12-2023 - 8:43 IST -
Nominated Posts : 50కిపైగా నామినేటెడ్ పోస్టులు.. 6 ఎమ్మెల్సీ స్థానాలు.. ప్రయారిటీ ఎవరికి ?
Nominated Posts : ప్రస్తుతం రాష్ట్రంలో 50కిపైగా నామినేటెడ్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
Date : 18-12-2023 - 8:24 IST -
TGCET 2024 Notification: తెలంగాణ గురుకుల పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణకు రంగం సిద్ధమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 2024 విద్యా సంవత్సరంలో ఐదో తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ ఈ రోజు సోమవారం నుంచి ప్రారంభం కానుంది.
Date : 18-12-2023 - 8:21 IST -
Chicken Price : చికెన్ ప్రియులకు షాక్.. కోడి కూర ధరకు రెక్కలు
Chicken Price : కోడి ధర కొండెక్కింది. నిన్నమొన్నటి వరకు కేజీకి రూ.150లోపే పలికిన చికెన్ ధర.. ఇప్పుడు ఒక్కసారిగా పెరిగిపోయింది.
Date : 18-12-2023 - 7:25 IST -
Irrigation Projects : జల ప్రాజెక్టుల చిట్టా తీయండి.. ఇరిగేషన్ అధికారులకు సీఎం ఆర్డర్
Irrigation Projects : గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన జల ప్రాజెక్టుల వివరాలన్నీ సమర్పించాలని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Date : 17-12-2023 - 10:49 IST -
IPS Transfers : ఐపీఎస్‌ల బదిలీ.. ఉత్తర్వులు జారీ
IPS Transfers : ఆదివారం ఉదయం 11 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసిన తెలంగాణ కొత్త సర్కారు.. సాయంత్రంకల్లా ఐపీఎస్‌ల బదిలీపైనా నిర్ణయాన్ని తీసుకుంది.
Date : 17-12-2023 - 10:29 IST -
Kaleshwaram Scam: కాళేశ్వరం విచారణకు హరీష్, కేసీఆర్?
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా TSPSC పేపర్ లీకేజీ మరియు కాళేశ్వరం ప్రాజెక్ట్ నష్టంపై దృష్టి సారించాడు
Date : 17-12-2023 - 5:06 IST -
IAS Transfers : తెలంగాణలో పెద్దఎత్తున ఐఏఎస్‌ల ట్రాన్స్‌ఫర్స్
IAS Transfers : తెలంగాణలోని సీఎం రేవంత్ సర్కారు అన్ని విభాగాల్లో బదిలీల దిశగా చకచకా నిర్ణయాలు తీసుకుంటోంది.
Date : 17-12-2023 - 4:49 IST -
Konda Surekha: పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ బాధ్యతలు
కొండ సురేఖ పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అడవులు మరియు ఎండోమెంట్స్ మంత్రిగా ఆమెకు రాష్ట్ర ప్ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈరోజు సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆమె కుటుంబ సభ్యులు,
Date : 17-12-2023 - 4:42 IST -
Kaleswaram Scam: కవిత నోటి దూల.. సీఎం రేవంత్ యాక్షన్ ప్లాన్
సన మండలిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ ప్రాజెక్టులో భారీ అవినీతి చోటుచేసుకుందని పలు విమర్శలు చేశారు.
Date : 17-12-2023 - 2:48 IST -
Congress PAC Meeting : రేపు కాంగ్రెస్ పీఏసీ సమావేశం..
రేపు (సోమవారం) గాంధీ భవన్ లో కాంగ్రెస్ పీఏసీ సమావేశం (Congress PAC Meeting) జరగనుంది. ఈ సమావేశం ఫై సర్వ్త్ర ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సారి పీఏసీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేదానిపై అంత మాట్లాడుకుంటున్నారు. We’re now on WhatsApp. Click to Join. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి పీఏసీ సభ్యులు, సీనియర్ కాంగ్ర
Date : 17-12-2023 - 12:46 IST -
Free Bus For Ladies : ఐడీ కార్డు ఉంటేనే బస్సు ఫ్రీ..లేదంటే ఛార్జ్ చెల్లించాల్సిందే – TSRTC
తెలంగాణ (Telangana) లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party)..మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఫ్రీ ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం (Free Bus for Ladies in Telangana ) కల్పించిన సంగతి తెలిసిందే. ఈ పథకం అమల్లోకి వచ్చిన దగ్గరి నుండి ప్రయాణికులతో బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఈ పథకం డిసెంబర్ 9న ప్రారంభం కాగా, ఆర్టీసీ శుక్రవారం నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేసి, ఐడీ కార్డును తప్పనిసరి చేసింది. We’re now [&he
Date : 17-12-2023 - 12:27 IST -
Srikanth Goud : పరారీలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Former excise minister V Srinivas Goud) తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ (Srikanth Goud) కు పోలీసులు షాక్ ఇచ్చారు. ఒకటి రెండు కాదు ఏకంగా ఆయన ఫై 9 కేసులు నమోదు (Mahbubnagar police) చేసారు. అన్న పదవిని అడ్డం పెట్టుకుని మంత్రి సోదరుడు శ్రీకాంత్ గౌడ్ గత కొంతకాలంగా రెచ్చిపోయాడు. అక్రమాలకు, అవినీతికి పెద్ద ఎత్తున పాల్పడ్డాడు. అధికారం మాది..మీము ఏమైనా చేస్తాం ఆనేతిరుగా వ్యవహరించాడు. భూ కబ్జాలకు […]
Date : 17-12-2023 - 12:07 IST -
EX DSP Nalini Emotional Post : కన్నీరు పెట్టిస్తున్న డీఎస్పీ నళిని కథ..
తెలంగాణ రాష్ట సాధన కోసం డిఎస్పీ ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి..చరిత్ర పుటల్లోకి ఎక్కారు నళిని (EX DSP Nalini). ప్రత్యేక తెలంగాణ సాధన కోసం వివిధ వర్గాల ప్రజలు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపిన నళిని (EX DSP Nalini) స్వగ్రామం వరంగల్ జిల్లా. ఆత్మకూరు మండలం ఉల్లిగడ్డ దామెరకు చెందిన నరేందర్‌తో ఈమెకు వివాహం జరిగింది. నరేందర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఎంకాం, బీఈడీ, పీజీడీసీఏ, డిప్లొమా ఇన్ ఫార
Date : 17-12-2023 - 11:24 IST -
Telangana Politics: భాజపాతో బీఆర్ఎస్ కి ఎప్పటికీ పొత్తు ఉండదు
భాజపాతో బీఆర్ఎస్ కి ఎప్పటికీ పొత్తు ఉండదని స్పష్టం చేశారు బీఆర్ఎస్ నాయకుడు షేక్ అబ్దుల్లా సొహైల్. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ మరియు భాజపా మధ్య పొత్తు ఉంటుందని కాంగ్రెస్ సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపిస్తోందని ఆరోపించారు
Date : 17-12-2023 - 10:41 IST -
Free bus for women: ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం ద్వారా వెలవెలబోతున్న మెట్రో
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత ఆర్టీసీ బస్సు పథకం ద్వారా ఒక్క ఆటో ప్రయాణానికే కాకుండా మెట్రో రైలుపైనా కూడా ఆ ప్రభావం పడుతుంది. ఉచిత ప్రయాణ సౌకర్యం కారణంగా మహిళలు ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు
Date : 16-12-2023 - 8:09 IST