HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Free Bus Scheme Effect No Buses

Free Scheme : బస్సుల కోసం పడిగాపులు…ఫ్రీ అంటే ఇదేనేమో..!

  • Author : Sudheer Date : 28-12-2023 - 2:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Free Bus
Free Bus

ఫ్రీ (Free) అంటే ..ఇదా..? ప్రజలు కోరుకున్న మార్పు ఇదేనా..? కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) వస్తే ఇలా ఉంటుందా..? ఇందుకోసమేనా..రేవంత్
(CM Revanth )ను గెలిపించుకున్నాం..? డబ్బులు పోయిన మంచిదే కానీ ఫ్రీ బస్సు (Free Bus) సౌకర్యం లేనప్పుడే బాగుంది..ఇందుకు ఈ కష్టాలు..గంట నుండి ఒక్క బస్సు రాలేదు..బస్సు కోసం వందలమంది ఎదురుచూస్తున్నారు..ఇది ప్రస్తుతం ఏ బస్టాండ్ కు వెళ్లిన ప్రయాణికులు చెప్పే మాట. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించింది..ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత బస్సులను తగ్గించడం మొదలుపెట్టింది.

ముఖ్యంగా ఖమ్మం (Khammam) జిల్లాలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు..మాములుగా కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లేందు , సత్తుపల్లి ఇలా ఎక్కడకికి వెళ్లాలన్న ప్రతి 15 నిమిషాలకు ఓ బస్సు సౌకర్యం ఉండేది..కానీ ఫ్రీ బస్సు పధకం వచ్చిన దగ్గరినుండి గంటకో బస్సు కూడా అందుబాటులో ఉండడంలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫ్రీ పధకం లేనప్పుడే బస్సులు మంచిగా ఉండవని..డబ్బులు పెట్టైనా ప్రశాంతంగా కూర్చుని వెళ్ళేవాళ్ళం కానీ ఇప్పుడు బస్సులే లేకుండా అయిపోయాయని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ను గెలిపించి కష్టాలు తెచ్చుకున్నట్లు అయ్యిందని , బిఆర్ఎస్ ప్రభుత్వమే బాగుందని..అడ్డుగోలు పధకాలు తెచ్చి..దానికి సరిపడా బస్సులు పెట్టకుండా ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని సీఎం రేవంత్ ఫై మండిపడుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మరోపక్క మహిళలు సైతం వారి విన్నపాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. ” రేవంత్ అన్నా మాకు ఈ మహాలక్ష్మి పథకం వద్దు. దీనివల్ల ఎంతో మంది మహిళలు, కాలేజీ అమ్మాయిలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఫ్రీ ప్రయాణం వల్ల రద్దీ ఎక్కువగా ఉండటంతో మేము బస్సుల్లో రోజు డోర్‌లో నిల్చొని పోవాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా కష్టంగా ఉంది. ఈ పథకాన్ని తీసేసి ఏమీ లేని నిరుపేదలకు ఏదైనా సహాయం చేయండి” అంటూ మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద ఫ్రీ అంటే అస్సలు బస్సులే లేకుండా చేయడం అని బిఆర్ఎస్ నేతలు కౌంటర్లు, సైటర్లు వేస్తున్నారు.

Read Also : Bhatti: తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్‌ కార్డు ఇవ్వలేదు : డిప్యూటీ సీఎం భట్టి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bustop
  • free bus effect
  • No Busess
  • telangana

Related News

    Latest News

    • Calcium Deficiency: కాల్షియం లోపిస్తే… ఏమవుతుందో తెలుసా?

    • NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్​మెంట్​కు టైమ్ ఫిక్స్​

    • Cm ChandraBabu: సీఎం చంద్రబాబు రైతులకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు..

    • Shreyas Iyer: సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఐర్లాండ్.. శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

    • Rain Alert: తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd