Telangana
-
CM Revanth Reddy: పోలీసు ఉద్యోగాల భర్తీకి సీఎం రేవంత్ ఆదేశాలు
సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టారు. గత ప్రభుత్వంలో నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఈ క్రమంలో రాష్ట్ర పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీసు రిక్రూట్మెంట్ ప్రక్రియను వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు.
Published Date - 04:55 PM, Sat - 16 December 23 -
Public Grievances: ప్రజల ఫిర్యాదులను పరిష్కారానికి గ్రామ స్థాయిలో సమావేశాలకు సిఎం పిలుపునిస్తారు
పట్టణం మరియు గ్రామ స్థాయిలో ప్రజల ఫిర్యాదులను పరిష్కరించాల్సిన అవసరంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతినెలా మొదటి వారంలో ఒకటి లేదా రెండు రోజులు సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
Published Date - 04:44 PM, Sat - 16 December 23 -
Free Bus for Ladies : బస్సుల్లో పురుషులకు సీట్లు కేటాయించాలని వ్యక్తి నిరసన..
తెలంగాణ (Telangana) లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress) ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణ సౌకర్యం (Telangana Free Bus Travel Scheme) కల్పించింది. దీంతో మహిళలంతా ఏంచక్కా బస్సుల్లో ప్రయాణం చేస్తూ రాష్ట్రం మొత్తం చుట్టేస్తున్నారు. ఇదే తరుణంలో పలు విధాలుగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది ఈ ఫ్రీ పధకం పెట్టేసరికి ఇంట్లో ఆడవారు ఉండడం లేదని చిన్న , చితక పనులకు కూడా టౌన్ లకు వ
Published Date - 03:34 PM, Sat - 16 December 23 -
Medaram Maha Jatara : మహా జాతరకు రూ.75కోట్ల విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
2024 ఫిబ్రవరిలో నిర్వహించే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర (Medaram Maha Jatara)కు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) నిధులు విడుదల చేసింది. జాతర ఏర్పాట్లకు రూ.75 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వూలు జారీ చేసింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర గా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు పేరుంది. ఈ జాతర కు అనేక రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని..వారి మొక్కులు తీర్చుకుంటారు. ఈ క్రమంలో ఫిబ్రవర
Published Date - 03:20 PM, Sat - 16 December 23 -
TS Assembly : మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై న్యాయ విచారణ జరిపించాలి – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (TS Assembly) శనివారం వాడివేడిగా నడిచాయి. బిఆర్ఎస్ vs కాంగ్రెస్ (BRS Vs Congress) గా మారింది. ఇరు నేతలు ఎక్కడ తగ్గేదెలా అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు , ప్రతివిమర్శలు చేసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt) రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని అధికార పార్టీ నేతలు అంటున్నారని.. అప్పుల గురించే కాదు బీఆర్ఎస్ హయాంలో తాము సృష్టించిన ఆస్తుల గురించి కూడా మాట్లాడాలని కేటీఆర్ (KTR) అ
Published Date - 03:08 PM, Sat - 16 December 23 -
Telangana Assembly Session 2023: కేటీఆర్‌ను ఎన్ఆర్ఐ అంటూ రేవంత్ సెటైర్స్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానం సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాటలకూ ధీటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు
Published Date - 02:45 PM, Sat - 16 December 23 -
Alleti Maheshwar Reddy : రేవంత్ రెడ్డి ఎంతో అదృష్టవంతుడు – బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎంతో అదృష్టవంతుడు అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Alleti Maheshwar Reddy) పేర్కొన్నారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో (Assembly ) ఆయన మాట్లాడుతూ..రేవంత్ రెడ్డి ఒక స్థానంలో ఓడినప్పటికీ మరో స్థానంలో గెలిచి సీఎం అయ్యారన్నారు. గవర్నర్ ప్రసంగంలో మొత్తం కాంగ్రెస్ హామీలనే చదివించారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 412 హామీలను ఇచ్చిందని, కానీ ఇ
Published Date - 02:34 PM, Sat - 16 December 23 -
Lok Sabha Elections: ముందస్తు ఎన్నికలకు మోడీ సై, జగన్, రేవంత్ అలర్ట్!
ఇటీవల మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంతో మోడీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందట.
Published Date - 02:13 PM, Sat - 16 December 23 -
TS Assembly: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ బతికించారు: హరీశ్ రావు
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య వాడీవేడిగా చర్చ నడిచింది. నువ్వా-నేనా అన్నట్టుగా మాటల యుద్ధానికి దిగారు.
Published Date - 01:29 PM, Sat - 16 December 23 -
Telangana Assembly : ఢిల్లీ నామినేట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి – కేటీఆర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. బిఆర్ఎస్ మాజీ మంత్రి , ఎమ్మెల్యే కేటీఆర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చాలని చెపుతూనే..బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి..చేసిన పనుల గురించి చెప్పుకొస్తున్నారు. ఈ సందర్భాంగా భట్టి సీఎం అవుతారని అనుకున్న కానీ…అయన కాలేదు.. ఢిల్లీ నామినేట్ చేసిన రేవంత్ రెడ్డ
Published Date - 01:02 PM, Sat - 16 December 23 -
Student Tribe App : విద్యార్ధి భవిష్యత్ అవకాశాలు.. గ్రోత్ కోసం స్టూడెంట్ ట్రైబ్ యాప్ ఆవిష్కరణ
స్టుడెంట్ ట్రైబ్ యాప్ ఒక నయా సంచలనం. విద్యార్ధుల భవితకు..వారి పురోగతికి కావాల్సిన టెక్నాలజీతో అందుబాటులోకి
Published Date - 12:17 PM, Sat - 16 December 23 -
CM Revanth Counter to KTR : కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజైన ఈరోజు వాడివేడిగా నడుస్తున్నాయి. అసెంబ్లీ మొదలవగానే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ మొదలైనప్పటికీ..ప్రస్తుతం చర్చ గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎలావుందో..బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎలా ఉందొ..అనేది చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ కు సీఎం రేవంత్ కు మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. కేటీఆర్
Published Date - 12:14 PM, Sat - 16 December 23 -
Dog Bites: కుక్కకాటు ఘటనలపై GHMC చర్యలు, స్ట్రీట్ డాగ్స్ పై యాక్షన్!
హైదరాబాద్ లో నిన్న ఒకేరోజు రెండు కుక్కకాటు ఘటనలు చోటుచేసుకున్నాయి.
Published Date - 11:55 AM, Sat - 16 December 23 -
Telangana Assembly Session : వాడివేడిగా నడుస్తున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Session) వాడివేడిగా నడుస్తున్నాయి. అసెంబ్లీ మొదలవగానే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ మొదలైంది. ఈ క్రమంలో నిన్న గవర్నర్ మాట్లాడుతూ..గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ విధానాలను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని వ్యవస్థలను దెబ్బ తీశారని గవర్నర్ విమర్శలు గుప్పించార
Published Date - 11:53 AM, Sat - 16 December 23 -
State Government: కీలక ఫైళ్లు మిస్సింగ్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్!
ఎన్నికల తర్వాత పలు మంత్రిత్వ శాఖల్లో కీలక ఫైళ్లు మాయం కావడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
Published Date - 11:41 AM, Sat - 16 December 23 -
Medigadda Barrage : మేడిగడ్డ పునరుద్ధరణ మా బాధ్యత కాదు – ఎల్అండ్టీ లేఖ
మేడిగడ్డ (Medigadda Barrage) పునరుద్ధరణ మా బాధ్యత కాదంటూ..రిపేర్‌కు అయ్యే ఖర్చు మొత్తం భరించడంతో పాటు అనుబంధ ఒప్పందం చేసుకుంటేనే ముందుకెళ్తామని ఎల్అండ్టీ (L&T) తేల్చి చెపుతూ లేఖ రాసింది. బ్యారేజీ కుంగిన సమయంలో నిర్వహణ గడువు ఇంకా మిగిలే ఉందని, కాబట్టి ప్రాజెక్టు పునరుద్ధరణకు అయ్యే ఖర్చును నిర్మాణ సంస్థే భరిస్తుందని ప్రాజెక్టు ఇంజినీర్లు గతంలో ప్రకటించారు. కానీ ఎల్అండ్టీ మాత్
Published Date - 10:33 AM, Sat - 16 December 23 -
Rs 500 Gas Cylinder : జనవరి మొదటివారంలో రూ.500 గ్యాస్ సిలిండర్ స్కీమ్ ?!
Rs 500 Gas Cylinder : రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చే హామీ ఇంకో రెండు లేదా మూడు వారాల్లో తెలంగాణలో అమల్లోకి వస్తుందని తెలుస్తోంది.
Published Date - 07:48 AM, Sat - 16 December 23 -
Police Recruitment : పోలీస్ రిక్రూట్మెంట్కు సీఎం గ్రీన్ సిగ్నల్.. తొలుత భర్తీ చేసే పోస్టులివే
Police Recruitment : తెలంగాణలో పోలీసు నియామకాలకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Published Date - 07:16 AM, Sat - 16 December 23 -
Telangana : తెలంగాణలో 9 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
తెలంగాణ (Telangana ) లో కాంగ్రెస్ ప్రభుత్వం (Cogress Govt) అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారుల (IAS Officers Transfer) బదిలీలు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన రేవంత్ సర్కార్..తాజాగా మరో తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసారు. హనుమకొండ అడిషనల్ కలెక్టర్‌గా రాధికా గుప్తా ములుగు అడిషనల్ కలెక్టర్‌గా పి.శ్రీజ నిర్మల్ అడిషనల్ కలెక్టర
Published Date - 08:16 PM, Fri - 15 December 23 -
CM Revanth : సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం..నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ను ఆపొద్దు
తెలంగాణ రెండో ముఖ్యమంత్రి (Revanth Reddy) గా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గరి నుండి తన మార్క్ కనపరుస్తూ ఆకట్టుకుంటున్నాడు. ప్రజా క్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ..వారికీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాడు. ఇప్పటికే ఎన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం..తాజాగా తన కాన్వాయ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. We’re now on WhatsApp. Click to Join. తన కాన్వాయ్ (CM Revanth Convoy) కోసం ట్రాఫిక్ (Traffic) ను అపోదంటూ సీఎం (Revanth Reddy) [&helli
Published Date - 08:01 PM, Fri - 15 December 23