Telangana
-
BRS Vs Congress: బీఆర్ఎస్ బిగ్ స్కెచ్, సోనియా, ప్రియాంక గాంధీలపై కవిత పోటీ!
BRS Vs Congress: లోక్‌సభ ఎన్నికలతో తమ ప్రభావాన్ని తిరిగి పొందేందుకు BRS ఇప్పట్నుంచే వ్యూహాలు రచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలో ఊపు మీద ఉన్న రాష్ట్ర కాంగ్రెస్, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లేదా పార్టీ పార్లమెంటరీ బోర్డు చైర్‌పర్సన్ సోనియాగాంధీని తెలంగాణ నుంచి పోటీ చేసేలా ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ రంగంలోకి దిగుతున్నాయి. అయితే BRS నాయకత్వ
Date : 05-01-2024 - 3:54 IST -
AP- Telangana: ఆ 408 కోట్లు ఇప్పించండి, APపై కేంద్రానికి రేవంత్ ఫిర్యాదు!
AP- Telangana: రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణ ఆస్తులు వాడుకున్నందుకు గాను ఆంధ్రప్రదేశ్ నుంచి రూ.408 కోట్లు వసూలు చేసి తెలంగాణకు చెల్లించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్ ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆస్తుల విభజనను పరిష్కరించాలని, రెండు రాష్ట్రాల మధ్య పెండిం
Date : 05-01-2024 - 2:26 IST -
Sonia Gandhi : తెలంగాణ ఎన్నికల బరిలో సోనియా ? ఆ మూడు స్థానాలపై గురి !
Sonia Gandhi : ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ?
Date : 05-01-2024 - 2:25 IST -
Praja Bhavan : బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఫై పిర్యాదులే పిర్యాదులు..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (MLA Mallareddy) తమ భూములను కబ్జా చేశారని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున ప్రజాభవన్ లో పిర్యాదులు చేసారు. సోమాజిగూడలోని ప్రజా భవన్ వద్ద శుక్రవారం జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో గుండ్ల పోచంపల్లిలో తమ భూమిని మల్లారెడ్డి కబ్జా చేశాడంటూ దాదాపు 700 మంది ర్యాలీగా వచ్చి దరఖాస్తులు ఇచ్చారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే మంచిర్యాల ఎమ్మెల్యే ప
Date : 05-01-2024 - 12:58 IST -
2024 Indian General Election : పాలమూరు ఎంపీ టికెట్ కోసం ముగ్గురు బిజెపి నేతలు పోటీ..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో విజయం సాధించిన బిజెపి (BJP)..పార్లమెంట్ ఎన్నికల్లో (2024 Indian General Election) మొత్తం స్థానాలు కైవసం చేసుకోవాలని గట్టిగా ట్రై చేస్తుంది. ముఖ్యంగా పట్టున్న స్థానాల్లో కీలక నేతలను నిలబెట్టాలని భావిస్తుంది. ఈ క్రమంలో పాలమూరు (Palamuru MP Constituency) స్థానం కైవసం చేసుకుంటామని బిజెపి ధీమాగా ఉంది. దీంతో ఈ టికెట్ కోసం ముగ్గురు బిజెపి నేతలు పోటీ పడుతున్నారు. జాతీయ ఉపా
Date : 05-01-2024 - 12:37 IST -
Sajjanar: ప్రయాణికులకు TSRTC గుడ్ న్యూస్, సంక్రాంతి పండుగకు 4,484 ప్రత్యేక బస్సులు
Sajjanar: సంక్రాంతికి ఇంటికి వెళ్లాలనుకునే వారికి TSRTC శుభవార్త చెప్పింది. పండుగకు 4,484 ప్రత్యేక బస్సు సర్వీసులు రోడ్లపై తిరుగుతాయని తెలిపింది. హైదరాబాద్ నుంచి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలకు సర్వీసులు నడపాలని ఆర్టీసీ అధికారులు ప్లాన్ చేశారు. జనవరి 6 నుంచి 15 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ మీడియా సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. ప్రత్యేక సర్వీసుల్లో మహ
Date : 05-01-2024 - 12:19 IST -
Viral : RTC బస్సుల్లో ఆటో డ్రైవర్ల బిక్షాటన
రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవ ర్లు భిక్షాటన చేపట్టారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉ చిత ప్రయాణం కల్పించడంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. ‘మా బతుకులు రోడ్డున పడ్డాయి.. అ క్కా సాయం చేయి.. అమ్మా సాయం చేయి’ అంటూ భిక్షమెత్తుతూ నిరసన తెలిపారు. తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఏర్పడిన వెంటనే మహిళలకు ఫ్రీ బస్సు (Free Bus) సౌకర్యం అమలు చ
Date : 05-01-2024 - 11:43 IST -
MLC Elections : కాంగ్రెస్ ఎమ్మెల్సీ టికెట్ కోసం..15 మంది పోటీ..?
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ (MLA Quota MLC By-Election Schedule) విడుదలైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి (Kadiyam Srihari), కౌశిక్ రెడ్డి (Kaushik Reddy)ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో వారిద్దరూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ రెండు స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను గురువారం కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) విడుదల చేసింది. We’re now on Whats
Date : 05-01-2024 - 11:02 IST -
Chiranjeevi : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మెగాస్టార్ స్పెషల్ మీటింగ్..
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుని(Mallu Bhatti Vikramarka) నేడు గురువారం రాత్రి ప్రజాభవన్ లో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), ఆయన సతీమణి సురేఖలు మర్యాదపూర్వకంగా కలిశారు.
Date : 04-01-2024 - 10:16 IST -
CM Revanth Reddy: ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాతో రేవంత్ భేటీ
ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో సీఎం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలపై చర్చించారు.
Date : 04-01-2024 - 9:13 IST -
Telangana: కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త… హైకోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రక్రియ వెంటనే భర్తీ చేయాలనీ తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 15,644 పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక
Date : 04-01-2024 - 8:17 IST -
MLC By-Election Schedule : తెలంగాణ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ (MLA Quota MLC By-Election Schedule) విడుదలైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి (Kadiyam Srihari), కౌశిక్ రెడ్డి (Kaushik Reddy)ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో వారిద్దరూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ రెండు స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను గురువారం కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) విడుదల చేసింది. We’re now on Whats
Date : 04-01-2024 - 8:08 IST -
Sridhar Babu : ఓడిన కూడా బీఆర్ఎస్ నేతల్లో మార్పు రావడం లేదు – మంత్రి శ్రీధర్ బాబు
ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ నేతల్లో ఎలాంటి మార్పు రావడం లేదని, ఇంకా వారిలో నియంతృత్వ ధోరణే స్పష్టంగా కనిపిస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు (Minister Sridhar Babu) అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో షాక్ తిన్న..బిఆర్ఎస్ (BRS) , ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే షాక్ తినబోతుందని..అది వారికీ అర్థమై..కాంగ్రెస్ ఫై తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. 3550 రోజుల పాటు అధికారం
Date : 04-01-2024 - 8:00 IST -
Mallareddy : మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ కోరుతున్న మల్లారెడ్డి..కేసీఆర్ ఇస్తాడా..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Election) మేడ్చల్ (Medchal ) నుండి విజయం సాధించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Mallareddy)..ఇప్పుడు మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ (Malkajgiri MP Ticket) కోరుతున్నారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికల ఫై ఫోకస్ పెట్టాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే విజయం సాధించామో..లోక్ సభ ఎన్నికల్లో అలాగే సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తుంద
Date : 04-01-2024 - 7:47 IST -
Telangana: సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలపై సీబీఐ విచారణ..!
కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణలో రాజకీయాలు హీట్పుట్టిస్తున్నాయి. గత బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. అయితే ఈ ప్రాజెక్ట్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ భారీగా సొమ్ము కూడబెట్టుకుందని కాంగ్రెస్
Date : 04-01-2024 - 5:03 IST -
Manne Jeevan Reddy : కాంగ్రెస్‌లోకి పారిశ్రామికవేత్త జీవన్ రెడ్డి..?
తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి రావడం తో ఇతర రంగాల వేత్తలు..కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం అవుతున్నారు. ఎన్నికల ముందు వరకు పెద్ద ఎత్తున ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా..ఇక ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ లో కీలక పదవుల్లో ఉన్న వారు మెల్లగా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇప్పటీకే పలువురు జడ్పీటీసీ , ఎంపీటీసీ లు చేరగా..తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత
Date : 04-01-2024 - 3:45 IST -
CM Revanth Reddy: పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. ఈ మేరకు పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరనున్నారు.
Date : 04-01-2024 - 3:33 IST -
CM Jagan: ముగిసిన సీఎం జగన్ హైదరాబాద్ పర్యటన
సీఎం జగన్ హైదరాబాద్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రోజు ఉదయం హైదరాబాద్ కు వచ్చిన సీఎం జగన్ నేరుగా నంది నగర్‌లోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి వెళ్లారు.
Date : 04-01-2024 - 2:55 IST -
Sankrnathi Free Bus : సంక్రాంతికి కూడా ఉచితమేనట..
మరో వారంలో సంక్రాంతి (Sankrnathi ) సంబరాలు మొదలుకాబోతున్నాయి..ఇప్పటికే సంక్రాంతికి సొంతళ్లుకు వెళ్లే వారు వారి వారి ప్లాన్ లలో ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) లో మహిళలకు ఉచిత బస్సు (Women Free Bus) సౌకర్యం ఉండదనే వార్త వైరల్ గా మారింది. సంక్రాంతి టైములో TSRTC మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది తీసేయబోతుందని..ఆ సమయంలో టికెట్ తీసుకొని ప్రయాణం చేయాల్సిందే అని సోషల్ మీడియా లో పలు వార్తలు ప్రచారం అ
Date : 04-01-2024 - 2:47 IST -
YSRTP Prasthanam : ముగిసిన షర్మిల YSRTP ప్రస్థానం
షర్మిల స్థాపించిన YSRTP పార్టీ ప్రస్థానం ముగిసింది. నేడు రాహుల్ సమక్షంలో షర్మిల (Sharmila ) కాంగ్రెస్ కండువా కప్పుకొని..తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం (YSRTP Merge Congress) చేసింది. వైఎస్ మరణం తర్వాత…జగన్ మోహన్ రెడ్డి వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)ని స్థాపించగా షర్మిల ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఉమ్మడి ఏపీలో జగన్ జైలుకు వెళ్లిన సమయంలో పార్టీని భుజాలకెత్తుకొని రాష్టవ్యాప్తంగా పాదయ
Date : 04-01-2024 - 12:52 IST