Lok Sabha Polls : పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ ఇంఛార్జుల లిస్ట్..
- By Sudheer Published Date - 11:03 AM, Tue - 19 December 23

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ డంఖా మోగించిన కాంగ్రెస్ (Congress)..పార్లమెంట్ (Lok Sabha) ఎన్నికల ఫై ఫోకస్ పెట్టింది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని చూస్తుంది. ఈ క్రమంలో 17 లోక్ సభలకు సంబదించిన ఇంచార్జ్ లను నియమించింది.
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన వారికే మరోసారి ఛాన్స్ ఇచ్చింది అధిష్టానం. సీఎం రేవంత్ , ఉప ముఖ్యమంత్రి భట్టి చెరో రెండు నియోజకవర్గాలను చేసుకుంటుండగా..మిగతా ఇంచార్జ్ ల విషయానికి వస్తే..
We’re now on WhatsApp. Click to Join.
హైదరాబాద్ – సికింద్రాబాద్ : ఉప ముఖ్యమంత్రి భట్టి
చేవెళ్ల – మహబూబ్ నగర్ – సీఎం రేవంత్ రెడ్డి
మహబూబాబాద్ – ఖమ్మం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
వరంగల్ : కొండా సురేఖ
భువనగిరి : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్గొండ : ఉత్తమ్ కుమార్ రెడ్డి
నాగర్ కర్నూల్ : జూపల్లి కృష్ణారావు
మల్కాజ్ గిరి : తుమ్మల
మెదక్ : దామోదర్ రాజా నరసింహ
జహీరాబాద్ : సుదర్శన్ రెడ్డి
నిజామాబాదు : జీవన్ రెడ్డి
కరీంనగర్ : పొన్నం ప్రభాకర్
పెద్దపల్లి : శ్రీధర్ బాబు
ఆదిలాబాద్ : సీతక్క
Read Also : Breakfast: ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేయడం వల్ల వచ్చే సమస్యలు ఇవే..!