Telangana
-
CM Revanth: స్పీకర్ ఎన్నికకు సహకరించిన పార్టీలకు ధన్యవాదాలు: సీఎం రేవంత్
తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Published Date - 12:40 PM, Thu - 14 December 23 -
KCR : రేపు హాస్పటల్ నుండి కేసీఆర్ డిశ్చార్జ్
తెలంగాణ మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) వారం రోజుల క్రితం తన ఫామ్ హౌస్ లో కాలుజారి కింద పడడంతో ఆయన తుంటి ఎముక విరిగిన సంగతి తెలిసిందే. దీంతో సోమాజిగూడ యశోద హాస్పటల్ (Yashoda Hospital) లో ఆయనకు సర్జర్ చేసారు. గత వారం రోజులుగా హాస్పటల్ లో చికిత్స తీసుకుంటూ వచ్చిన కేసీఆర్ రేపు హాస్పటల్ నుండి డిశ్చార్జ్ (KCR will be discharged ) కాబోతున్నారు. హాస్పటల్ నుండి […]
Published Date - 12:24 PM, Thu - 14 December 23 -
Mallareddy : భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి మల్లారెడ్డి రియాక్షన్..
బిఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) ఫై మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఎస్సి , ఎస్టీ కేసు (SC,ST Case) తో పాటు 420 కేసు నమోదు అయినా సంగతి తెలిసిందే. చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలోని సర్వేనెంబర్ 33 34 35లో గల 47 ఎకరాల 18 గంటల ఎస్టి (లంబాడీల) వారసత్వ భూమిని మల్లారెడ్డి వారి బినామీ అనుచరులు 9 మంది అనుచరులు అక్రమంగా కబ్జా చేసారని, కుట్రతో […]
Published Date - 11:39 AM, Thu - 14 December 23 -
Smita Sabharwal Tweet : మీడియా లో ప్రచారం అవుతున్న వార్తలపై స్మితా సభర్వాల్ క్లారిటీ..
స్మితా సభర్వాల్ (Smita Sabharwal )..గత మూడు రోజులుగా ఈమె పేరు మీడియా లో , సోషల్ మీడియా లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. గత బీఆర్ఎస్ సర్కార్ (BRS Govt) అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ (KCR) మెప్పు పొందిన అధికారిణిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సీఎంవో (CMO) ప్రత్యేక కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) నిర్మాణ పనులతో పాటు మిషన్ భగీరథ […]
Published Date - 11:27 AM, Thu - 14 December 23 -
Gaddam Prasad Kumar : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Session ) ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఎమ్మెల్యేల తో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , కేటీఆర్ , ఉత్తమ్ , కడియం , పాడి కౌశిక్ , పద్మ రావు , పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు ప్రమాణం చేసారు. కాగా అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించి.. ఆయనతో ప్రమాణం చేయించ
Published Date - 10:54 AM, Thu - 14 December 23 -
Deputy CM Bhatti : అధికారిక నివాసంలో అడుగు పెట్టిన భట్టి ..పలు ఫైల్స్ ఫై సంతకాలు
ప్రజా భవన్ (Prajabhavan) ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) కు కేటాయిస్తున్నట్లు నిన్న బుధువారం తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం తెల్లవారు జామున కుటుంబ సభ్యులతో కలిసి ఆయన అధికారిక నివాసంలో అడుగుపెట్టారు. ప్రత్యేక పూజలతో గృహప్రవేశం చేసిన భట్టి.. అక్కడే ఉన్న మైసమ్మ దేవాలయంలో పూజలు చేసి, అనంతరం ఆయన తన ఆఫీస్‌లో బాధ్యతల స్వీకరించా
Published Date - 10:29 AM, Thu - 14 December 23 -
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. హైదరాబాద్ మెట్రోపై తీవ్ర అసంతృప్తి
హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ ను పెండింగ్ లో పెట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులను, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ ను కోరారు.
Published Date - 07:12 AM, Thu - 14 December 23 -
Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ రూపురేఖలు మార్చేయనున్న రేవంత్ రెడ్డి..
సీఎం రేవంత్ రెడ్డి అయితే రోజుకొక సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు.
Published Date - 06:15 AM, Thu - 14 December 23 -
Dharani Portal : ధరణి పోర్టల్ లో లోపాలపై 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశాలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ధరణి పోర్టల్ (Dharani Portal) లో లోపాలపై 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీసీఎల్ కమిషనర్ నవీన్ మిట్టల్ కు ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలు నివేదికలో పొందుపరచాలని స్పష్టం చేశారు. ధరణి యాప్ సెక్యూరిటీపైనా సీఎం రేవంత్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధరణి లావాదేవీలపై వస్తున్న ఆరోపణలకు డేటా రూపంలో వివరణ ఇవ్వాలని అధికారుల
Published Date - 11:11 PM, Wed - 13 December 23 -
Telangana Power Sector: విద్యుత్ రంగంలో బీసీ ఉద్యోగులకు పదోన్నతులపై కృషి: ఉప ముఖ్యమంత్రి భట్టి
రాష్ట్రంలోని వివిధ విద్యుత్తు సంస్థల్లో పెండింగ్‌లో ఉన్న బీసీ ఉద్యోగులకు పదోన్నతి కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం సభ్యులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు హామీ ఇచ్చారు.
Published Date - 10:18 PM, Wed - 13 December 23 -
Minister Thummala: పంట దిగుబడిని పెంచడానికి సాంకేతికతపై మంత్రి తుమ్మల సమీక్ష
పంట దిగుబడిని పెంచేందుకు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంపైనే ప్రధానంగా దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారుల్ని ఆదేశించారు వ్యవసాయ రంగానికి సంబంధించిన 14 కార్పొరేషన్ల అధికారులతో సమీక్ష
Published Date - 09:55 PM, Wed - 13 December 23 -
Akunuri Murali On Smita Sabharwal : స్మితా సబర్వాల్ ఫై ఆకునూరి మురళీ సంచలన వ్యాఖ్యలు..
స్మితా సభర్వాల్ (Smita Sabharwal)… ఈ పేరు తెలంగాణ అధికార వర్గాల్లోనే కాదు.. రాజకీయవర్గాల్లోనూ చిరపరిచితమే. బీఆర్ఎస్ సర్కార్ (BRS Govt) ఉన్న సమయంలో కేసీఆర్ (KCR) మెప్పు పొందిన అధికారిణిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సీఎంవో (CMO) ప్రత్యేక కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) నిర్మాణ పనులతో పాటు మిషన్ భగీరథ పనులు కూడా స్మితా సబర్వాల్ పర్
Published Date - 09:16 PM, Wed - 13 December 23 -
Telangana: ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలపై కేటీఆర్ ఫైర్
నిన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న తెలంగాణ రాజకీయం మళ్లీ వేడెక్కుతోందితెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముందు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. శాఖల వారీగా శ్వేతపత్రాల విడుదలకు కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది
Published Date - 06:46 PM, Wed - 13 December 23 -
Dharani Portal: ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార నేపథ్యంలో కాంగ్రెస్ ధరణి పోర్టల్ రద్దు అంశాన్ని ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చింది. ఆనాటి నుండి ధరణి పోర్టల్ పై అరోపణలు వెల్లువెత్తాయి. ధరణి పేరిట అనేక భూ ఆక్రమణలకు గురయ్యాయని పెద్ద ఎత్తున దుమారం రేగింది.
Published Date - 06:33 PM, Wed - 13 December 23 -
Draupadi Murmu: హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక
ప్రతి ఏడాది శీతాకాల విడిది కోసం భారత రాష్ట్రపతి హైదరాబాద్ కు వస్తుంటారు.
Published Date - 06:20 PM, Wed - 13 December 23 -
Minister Seethakka: కేటీఆర్ తొందర పడకు అసలు కథ ముందుంది : మంత్రి సీతక్క
కేటీఆర్ అప్పడే తొందరపడి విమర్శలు చేయకండి అసలు కథ ముందుంది అంటూ కెటిఆర్ కు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు.. అధికారంలోకి వచ్చిన రెండు రోజులలో కీలక హామీలు అమలు చేస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు నింద తమపై
Published Date - 04:58 PM, Wed - 13 December 23 -
Speaker Nomination: స్పీకర్ పదవి నామినేషన్‌కు కేటీఆర్‌ను ఆహ్వానించిన మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పాలనాపరంగా దూకుడు పెంచింది. సీఎం రేవంత్ రెడ్డి సహాయంలో ఇప్పటికే తొలిదశ మంత్రి వర్గ కూర్పు జరిగింది. ఇక స్పీకర్ పదవికి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు తెలంగాణ శాసనసభ స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది.
Published Date - 04:05 PM, Wed - 13 December 23 -
Praja Bhavan : ఇక ప్రజా భవన్..డిప్యూటీ సీఎంకే – చీఫ్ సెక్రటరీ ఆదేశాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Dy CM Bhatti Vikramarka ) అధికారిక నివాసంగా ప్రజా భవన్ (Praja Bhavan) ఉండనుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టికి ప్రజా భవన్ కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress) వెంటనే ప్రగతి భవన్ (Pragathi Bhavan) ను మహాత్మ
Published Date - 03:44 PM, Wed - 13 December 23 -
MLC Kavitha: మంత్రి కోమటిరెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు.
Published Date - 03:31 PM, Wed - 13 December 23 -
Smitha Sabarwal Out Amrapali In : స్మితా సబర్వాల్ స్థానంలో ఆమ్రపాలి..?
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి రావడం తో గత ప్రభుత్వం లో పలు శాఖల్లో పనిచేసిన వారిని ట్రాన్స్ఫర్ చేస్తూ వేరే వారిని ఆ స్థానంలోకి తీసుకుంటున్నారు. ఇప్పటీకే పలు శాఖల్లో మార్పులు జరుగగా..తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి, మాజీ సీఎం కేసీఆర్ (KCR) అదనపు కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్ (Smitha Sabarwal) స్థానంలో ఆమ్రపాలి (Amrapali ) ని తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. మొన్నట
Published Date - 03:23 PM, Wed - 13 December 23