Telangana
-
BRS Party: పార్టీని వీడి వెళ్లినవారిని తిరిగి రానిచ్చేదిలేదు.. బీఆర్ఎస్ మాజీ మంత్రి వార్నింగ్
BRS Party: పార్టీని వీడి వెళ్లిన వారిని తిరిగి రానిచ్చేదిలేదని.. భారాస నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు లాభపడి… స్వార్థం కోసం ఇప్పుడు కొందరు పార్టీని వీడుతున్నారని ఆయన మండిపడ్డారు. భారాసతోనే బహుజనులకు న్యాయం జరుగుతుందన్న ఆయన.. అందుకే ఆర్ .ఎస్ .ప్రవీణ్ తమ పార్టీలో చేరారన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రతిపక్షాలను భయపెడితే.. మరో పోరాటం వస
Date : 19-03-2024 - 6:20 IST -
Errabelli Dayakar Rao: నేను కేసీఆర్ సైనికుడిని, పార్టీ మారే ముచ్చటే లేదు
బీఆర్ఎస్ పార్టీని వీడి దానం నాగేందర్, రంజిత్‌రెడ్డి వంటి కీలక నేతలు కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన నేపథ్యంలో ఇప్పుడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేరు తెరపైకి వచ్చింది. ఎర్రబెల్లి బీజేపీలో చేరబోతున్నారనే చర్చ సాగుతోంది.
Date : 19-03-2024 - 5:24 IST -
Telangana: రేవంత్ నోరు అదుపులో పెట్టుకో..
భాషను అదుపులో పెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సలహా ఇచ్చారు. దూషణలు మానుకోవాలని ఆయన అన్నాడు.
Date : 19-03-2024 - 4:58 IST -
Etela Rajender : రేవంత్ సర్కార్ ను నీటి బుడగతో పోల్చిన ఈటెల
కాంగ్రెస్ ప్రభుత్వం నీటి బుడగ లాంటిదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే వెంటనే తనపై అభ్యర్థిని నిలబెట్టాలని సవాల్ విసిరారు
Date : 19-03-2024 - 4:43 IST -
Telangana: అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోండి: హరీష్
అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు
Date : 19-03-2024 - 3:10 IST -
Hyderabad: హైదరాబాద్‌లోని చట్నీస్ హోటల్‌పై ఐటీ దాడులు
చట్నీస్ కు ఐటీ షాక్ ఇచ్చింది. ఆదాయపు పన్ను శాఖ అధికారులు మంగళవారం ఉదయం నగరంలోని పలు చట్నీస్ హోటల్స్, మేఘనా ఫుడ్స్ వంటి ప్రముఖ ఆహార సంస్థలను లక్ష్యంగా చేసుకుని సోదాలు నిర్వహించారు.
Date : 19-03-2024 - 2:48 IST -
Kadiyam Kavya : కడియం కావ్యకి అసమ్మతి సెగ..
ఈ టికెట్ కోసం BRSలోని ముఖ్య నేతలు, ఉద్యమకారులు పోటీ పడ్డారు. కానీ కేసీఆర్ మాత్రం వారందర్ని కాదని కావ్య కు ఇవ్వడం పట్ల వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
Date : 19-03-2024 - 1:01 IST -
MallaReddy : మల్లారెడ్డి కి మరో షాక్..
కాలేజీ ల్లో మేనేజ్ మెంట్ కోటా సీట్లను ఎక్కువ ఫీజుకు యాజమాన్యం అమ్ముకుంటోందనే ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు
Date : 19-03-2024 - 11:56 IST -
Sukesh Letter To MLC Kavitha : తీహార్ జైలులో కవితను కలుస్తా – సుకేశ్ చంద్రశేఖర్
మా గ్రేటెస్ట్ తీహార్ జైలుకు మీకు స్వాగతం. మీ కోసం అన్ని ఏర్పాట్లు చేసి ఉంటారు. త్వరలోనే మిమ్మల్ని ఇక్కడ కలుస్తా
Date : 19-03-2024 - 11:29 IST -
Telangana Governor : తెలంగాణ కొత్త గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్
Telangana Governor : తెలంగాణ కొత్త గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. జార్ఖండ్ గవర్నర్‌గా పని చేస్తున్న సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు. పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గానూ ఆయనకే అదనపు బాధ్యతలు ఇచ్చారు. తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్(Telangana Governor) బీజేపీలో క్రియాశీలకంగా పని చేశారు. ఆయన రెండుసార్లు కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్
Date : 19-03-2024 - 10:58 IST -
Congress MP Candidates : ఇవాళే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. మారిన లెక్కలివీ!
Congress MP Candidates : తెలంగాణలోని జహీరాబాద్, మహబూబాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ లోకసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది.
Date : 19-03-2024 - 9:46 IST -
CMs Powers : ఎన్నికల కోడ్ టైం.. సీఎంలకు ఉండే పవర్ ఎంత ?
CMs Powers : ఇప్పుడు దేశంలోనే పవర్ ఫుల్ ‘ఎన్నికల కోడ్’ !! ఈ టైంలో సీఎంలు కూడా ఆపద్ధర్మ సీఎంలాగే వ్యవహరించాల్సి ఉంటుంది.
Date : 19-03-2024 - 9:05 IST -
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. ఇవాళ వికారాబాద్ అడవులకు ప్రణీత్ రావు !
Phone Tapping Case : తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ జరిగిందనే అభియోగాలు ఉన్నాయి.
Date : 19-03-2024 - 8:41 IST -
Tamilisai: తెలంగాణ ప్రజల పట్ల నా ప్రేమ చిరస్థాయిగా ఉంటుంది.. తమిళిసై ఎమోషనల్
Tamilisai: తమిళిసై తన గవర్నర్ పదవికీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె తమిళనాడు ఎన్నికల బరిలో నిలుస్తుందని సమాచారం. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ ప్రజలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నా ప్రియమైన తెలంగాణ సోదర సోదరీమణులారా నేను తెలంగాణ గవర్నర్ పదవి నుంచి వైదొలగుతున్నప్పుడు, అనేక భావోద్వేగాలతో మునిగిపోయాను అంటూ తమిళి సై ఎమోషన్ అయ్యారు. ఈ అద్భుతమైన రాష్ట్రానికి సేవ చేయడం
Date : 18-03-2024 - 10:57 IST -
Prajavani : ‘ప్రజావాణి’ కి బ్రేక్..ఎందుకంటే..!!
దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ కారణంగా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు
Date : 18-03-2024 - 9:52 IST -
Heart Attack : పెళ్లి వేడుకలో విషాదం..ఊరేగింపులో డాన్స్ చేస్తూ యువకుడు మృతి
గంటల తరబడి డ్యాన్స్ చేస్తుండగా అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా కుప్పకూలాడు
Date : 18-03-2024 - 7:47 IST -
Lok Sabha Elections 2024: 60 వేల మంది పోలీసుల నీడలో తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు
తెలంగాణలో వచ్చే లోక్‌సభ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు 145 కేంద్ర సాయుధ పోలీసు బలగాలతో పాటు 60,000 మంది పోలీసులను మోహరిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు.
Date : 18-03-2024 - 7:43 IST -
Telangana: గేట్లు తెరిచావు సరే.. ఆ గేటు నుండి ఎమ్మెల్యేలు పోకుండా చూసుకో
గేట్లు తెరిచామని రేవంత్ రెడ్డి చెబుతున్నారని, అయితే ఆ గేట్ల నుంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడాలని కాంగ్రెస్ ను హెచ్చరించారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్.
Date : 18-03-2024 - 7:14 IST -
Hyderabad: షకీల్ కొడుకుని వదలని హిట్ అండ్ రన్ కేసు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు . రెండేళ్ల క్రితం జరిగిన హిట్ అండ్ రన్ కేసును తెలంగాణ పోలీసులు రీ ఓపెన్ చేశారు. 2022 లో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో రోడ్డు దాటుతున్న రెండేళ్ల బాలుడిపైకి కారు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే
Date : 18-03-2024 - 7:01 IST -
RS Praveen: రేవంత్ ఆఫర్ ఇచ్చిన మాట వాస్తవమే.. కానీ నేను తిరస్కరించా!
RS Praveen: తెలంగాణ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇవాళ ఆ పార్టీ గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ పై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నాయకత్వములో పనిచేసే అవకాశం రావడం చాల ఆనందంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ‘‘ఈరోజు కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నా. తెలంగాణ వాదం, బహుజనవాదం రెండు ఒక్కటే. తెలంగాణ ప్రజల
Date : 18-03-2024 - 5:25 IST