Telangana
-
Telangana govt: ఖైదీలకు గుడ్ న్యూస్, రిపబ్లిక్ డే సందర్భంగా 231 మంది విడుదల
Telangana govt: గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సర్కార్ నిర్ణయం తో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్ల లో ఉన్న 231 మంది ఖైదీలు విడుదల కానున్నారు. సత్ప్రవర్తన కలిగిన 212 మంది జీవిత ఖైదీలు, 19 మంది జీవితేతర ఖైదీలతో కూడిన 231 మంది ఖైదీలను విడుదల చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం జనవర
Published Date - 08:54 PM, Fri - 26 January 24 -
MLC Kavitha: అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం కోసం త్వరలో మహాధర్నా: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ప్రతిష్టించాలన్న డిమాండ్ తో త్వరలో మహాధర్నా చేస్తామని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. దానికి సంబంధించి కొద్దిరోజుల్లో తేదీలను వెల్లడిస్తామని చెప్పారు. వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్ 11లోగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం త
Published Date - 08:20 PM, Fri - 26 January 24 -
KCR: ఎర్రవెల్లి లో కేసీఆర్ సమావేశం, బీఆర్ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం!
KCR: తెలంగాణ హక్కులకోసం పోరాడే దళం బిఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని, రాబోయే పార్లమెంటు సమావేశాల్లో బిఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ హక్కుల సాధన కోసం గళం విప్పాలని బీఆర్ఎస్ అధినేత పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం శుక్రవారం నాడు ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాజ్యసభ, లోకసభ పార్లమెంటరీ పార్టీ నేతలు కె కేశవరావు, నామా న
Published Date - 05:21 PM, Fri - 26 January 24 -
Minister Seethakka : కేటీఆర్ ‘శునకము’ ట్వీట్ కు మంత్రి సీతక్క కౌంటర్..
పార్లమెంట్ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ vs బిఆర్ఎస్ (Congress Vs BRS) వార్ మొదలైంది. ఇరు పార్టీల నేతలు మాటల యుద్ధం చేస్తున్నారు. పబ్లిక్ వేదికలతో పాటు సోషల్ మీడియా వేదికల ఫై కూడా తారాస్థాయి లో మాటలు వదులుతున్నారు. నేడు రిపబ్లిక్ డే (Republic Day) నాడు కూడా ఇరువురు కౌంటర్లు వేసుకున్నారు. We’re now on WhatsApp. Click to Join. మాజీ మంత్రి […]
Published Date - 04:48 PM, Fri - 26 January 24 -
Medaram Jatara 2024 : మేడారం సమ్మక్క కుంకుమ భరిణెగా ఎందుకు మారారు ?
Medaram Jatara 2024 : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర .. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర.
Published Date - 03:21 PM, Fri - 26 January 24 -
Rs 2500 To Women : ఫిబ్రవరి నుంచి ఆ రెండు స్కీమ్స్ అమల్లోకి !
Rs 2500 To Women : తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడి 50 రోజులు పూర్తయ్యాయి.
Published Date - 02:48 PM, Fri - 26 January 24 -
KTR: గవర్నర్ పై కేటీఆర్ ఫైర్, తమిళిసై తీరుపై ఘాటు వ్యాఖ్యలు
KTR: తెలంగాణ భవన్లో రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ పతకాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎగురవేశారు. రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియానుద్దేశించి మాట్లాడారు. ‘‘గవర్నర్ వ్యవహరిస్తున్న పక్షపాత తీరును తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన దాసోజు శ్రవణ్… ఎరుకల సామాజిక వర్గానికి చెంది
Published Date - 02:40 PM, Fri - 26 January 24 -
Mahmood Ali : గణతంత్ర వేడుకల్లో స్పృహ తప్పి పడిపోయిన మహమూద్ అలీ
మాజీ హోంమంత్రి మహమూద్ అలీ (Former Telangana Deputy CM Mahmood Ali) అస్వస్థతకు గురయ్యారు. తెలంగాణ భవన్లో (Telangana Bhawan) జరిగిన గణతంత్ర వేడుకల్లో (Republic Day 2024 Celebrations) పాల్గొన్న ఆయన.. జాతీయ జెండా ఎగరేస్తున్న సమయంలో స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే అక్కడ ఉన్న నేతలు ప్రాథమిక చికిత్స అందించి.. ఇంటికి తరలించారు. We’re now on WhatsApp. Click to Join. మరోవైపు ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో గవర్నర్ తమిళసై తీరుపై […]
Published Date - 11:50 AM, Fri - 26 January 24 -
Governor Tamilisai : రిపబ్లిక్ డే ప్రసంగంలోను బిఆర్ఎస్ సర్కార్ ఫై మండిపడ్డ గవర్నర్
భారత 75 వ గణతంత్ర దినోత్సవాలు (Republic Day 2024) దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళసై (Governor Tamilisai) గణతంత్ర దినోత్సవం సందర్బంగా గత ప్రభుత్వం బిఆర్ఎస్ (BRS) ఫై విమర్శల వర్షం కురిపించింది. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవాల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకావి
Published Date - 09:16 AM, Fri - 26 January 24 -
EAMCET : ఎంసెట్ పేరు మార్చిన తెలంగాణ ఉన్నత విద్యామండలి
తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ఎంసెట్(EAMCET) పేరును మార్చింది ఉన్నత విద్యామండలి. టీఎస్ ఎంసెట్ పేరును టీఎస్ ఈఏపీసెట్(TS EAPCET)గా మారుస్తూ తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఇంజినీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ సహా పలు ప్రవేశ పరీక్షలకు తేదీలను విడుదల చేస్తూ నోటిఫికేషన్ ను విడు
Published Date - 07:55 PM, Thu - 25 January 24 -
CM Revanth Reddy : తెలంగాణ లో మరో స్కీమ్ అమలుకు ప్రభుత్వం సిద్ధం..
తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్..వచ్చిన రెండు రోజుల్లోనే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, ఆరోగ్య శ్రీ పెంపు వంటి కీలక హామీలను అమలు చేసిన సర్కార్..ఈ నెలాఖరుకల్లా మరో స్కీమ్ ను అమలు చేసేందుకు సిద్ధమైంది. నెలాఖరులోగా మహాలక్ష్మీ పథకం (Mahalakshmi Scheme) కింద మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈ పథకాన్ని అమలు చేయాలని
Published Date - 07:44 PM, Thu - 25 January 24 -
CM Revanth Reddy: గుంపు మేస్త్రి అన్న వాళ్ళ చంప చెళ్లుమనిపించిన సీఎం రేవంత్
దావోస్ పర్యటన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తొలి సారి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ రోజు హైదరాబాద్ లో ఎల్బీ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ మరియు సోషల్ మీడియా ట్రోలర్స్ కి చంప దెబ్బ కొట్టినట్టు వార్నింగ్ ఇచ్చారు
Published Date - 07:18 PM, Thu - 25 January 24 -
Hyderabad: దేవుడి ఫోటోలు చూపించి ప్రజల కడుపు నింపలేరు: ఖర్గే
దేవుడి ఫోటోలు చూపించి ప్రజల కడుపు నింపలేరని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. అయోధ్యలోని రామ మందిరంలో జరిగిన ప్రాన్ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగిన తర్వాత ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు
Published Date - 06:22 PM, Thu - 25 January 24 -
BRS: బాస్ ఈజ్ బ్యాక్.. కేసీఆర్ తొలి పార్టీ మీటింగ్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన రేపు శుక్రవారం బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయక్షేత్రంలో
Published Date - 03:50 PM, Thu - 25 January 24 -
Hyderabad: హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్ కేసులో ఐదుగురు అరెస్ట్
హైదరాబాద్ పోలీసులు ఇటీవల జరిగిన హిట్ అండ్ రన్ కేసును ఛేదించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఒక యువతి, నలుగురు యువకులు ఉన్నారు.
Published Date - 02:51 PM, Thu - 25 January 24 -
TSPSC Chairman: టీఎస్పీఎస్పీ ఛైర్మన్ గా మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ ఆమోదం
టీఎస్పీఎస్పీ నూతన ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదించారు. అంతకుముందు జనార్దన్ రెడ్డి
Published Date - 02:22 PM, Thu - 25 January 24 -
Bandla Ganesh : కేటీఆర్ కు భయం పట్టుకుంది – బండ్ల గణేష్
చిత్ర నిర్మాత , కాంగ్రెస్ పార్టీ అభిమాని బండ్ల గణేష్ (Bandla Ganesh)..మరోసారి మాజీ మంత్రి , బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) ఫై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ని నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం తో కేటీఆర్ లో భయం మొదలైందన్నారు. ప్రజల సమస్యలను చెప్పేందుకు ముఖ్యమంత్రిని కలవొద్దా. వారిని భయపెట్టి ప్రెస్ మీట్ పెట్టించారు. కాంగ్రెస్ బ్రహ్మాండంగా రాష్ట్రాన్
Published Date - 12:59 PM, Thu - 25 January 24 -
HMDA Director Shiva Balakrishna : ఏసీబీకి చిక్కిన భారీ అవినీతి అనకొండ..
ఏసీబీ (ACB) అధికారులకు భారీ అవినీతి అనకొండ చిక్కింది..ఒకటి కాదు రెండు కాదు దాదాపు రూ.500 వందల కోట్లను ఈ అనకొండ మిగేసిందట. ప్రస్తుతం ఇంకా ఈ అనకొండ పొట్టలో ఇంకెన్ని కోట్లు ఉన్నాయో అని అధికారులు వెతుకుతున్నారు. ఓ పక్క ప్రభుత్వ జీతం తీసుకుంటూనే..మరోపక్క అడ్డదారులు తొక్కుతూ ప్రజల నుండి ‘లంచాల రూపంలో కోట్లాది రూపాయలు’ దండుకుంటూ ఆస్తులు పెంచుకుంటారు..పోనీ ఆలా పెంచుకున్న ఆస్తుల
Published Date - 09:43 AM, Thu - 25 January 24 -
CM Revanth: గవర్నర్ తమిళిసైతో సీఎం రేవంత్ భేటీ, కీలక విషయాలపై చర్చలు
CM Revanth: బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. జనవరి 26న పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు గవర్నర్‌ను ఆహ్వానించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. TSPSC బోర్డు పునర్నిర్మాణంపై కూడా ముఖ్యమంత్రి చర్చించినట్లు వర్గాలు తెలిపాయి. టిఎస్పిఎస్సి చైర్మన్‌గా రిటైర్డ్
Published Date - 11:38 PM, Wed - 24 January 24 -
KTR Warning : హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ నేతల్ని బట్టలిప్పి కొడతాం – కేటీఆర్
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఫై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) నిప్పులు చెరిగారు. ఏడ్చుకుంటూ, తుడుచుకుంటూ గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హామీలు (Congress 6 Guarantee Schemes) నెరవేర్చకపోతే బట్టలిప్పి కొడతామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లతో పాటు సోషల్ మీడియా వింగ్‌తో సమావేశమైన కేటీఆర్ మాట్లాడుతూ..సోషల్ మీడియాను నమ్ముకొ
Published Date - 10:58 PM, Wed - 24 January 24