Telangana
-
Telangana Budget 2024: బడ్జెట్లో వధూవరుల తులం బంగారం ప్రస్తావన ఎక్కడ: కవిత
తెలంగాణలో కాగ్రెస్ ప్రభుత్వం తొలి బడ్జెట్ని ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ పై ప్రతిపక్షాలు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ బడ్జెట్ పద్దుపై అనేక ప్రశ్నలు సంధించారు.
Published Date - 12:21 PM, Sun - 11 February 24 -
Telangana: తెలంగాణలో మరో ఆటోడ్రైవర్ ఆత్మహత్య
తెలంగాణలో మరో ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఇటీవల ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు స్థానికంగా ఆందోళన కలిగిస్తున్నాయి.
Published Date - 11:57 AM, Sun - 11 February 24 -
CM Revanth: మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల బాట: సీఎం రేవంత్
CM Revanth: అంబేద్కర్ విగ్రహం వద్ద నూతన ఆర్టీసీ బస్సులను సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లడుతూ ఆర్టీసీ బలోపేతానికి ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కంకణ బద్దలై పనిచేస్తున్నది. ఆర్టీసీ మనది. తెలంగాణ ప్రజలందరిది. ఆర్టీసీకి గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా నాన్చుడు
Published Date - 10:48 PM, Sat - 10 February 24 -
Harish Rao : ‘CM పదవి కోసం హరీష్ రావు రూ.5 వేల కోట్లు సిద్ధం చేసుకున్నాడు’ – జగ్గారెడ్డి
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుపై (Harish Rao) కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) సంచలన ఆరోపణలు చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు హరీష్ రావు సీఎం పదవి కోసం రూ.5 వేల కోట్లు సిద్ధం చేసి పెట్టుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బు ఎక్కడ దాచిపెట్టారో వెలికి తీయాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తా అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్కరిని కూడా వదిలి పెట్టబోమ
Published Date - 08:50 PM, Sat - 10 February 24 -
Telangana Budget 2024: కాంగ్రెస్ బడ్జెట్ పై కేటీఆర్ పంచులు
కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ అత్యంత నిరాశాజనకంగా ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సికింద్రాబాద్‌లోని సనత్‌నగర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ
Published Date - 06:52 PM, Sat - 10 February 24 -
Bandi Sanjay: ఆంజనేయస్వామి ఆశీస్సులతో ప్రజా హిత పాదయాత్ర ప్రారంభించబోతున్నా : బండి సంజయ్
Bandi Sanjay: ప్రజా హిత పాదయాత్ర ప్రారంభించబోతున్నామని బీజేపీ ఎంపి బండి సంజయ్ అన్నారు. శనివారం అయన కొండగట్టు ఆలయంలో పూజలు జరిపారు. సంజయ్ మాట్లాడుతూ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో యాత్ర చేస్తున్నా. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాల్లో యాత్ర కొనసాగిస్తాం. ప్రజల కోసం ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా సంగ్రామ యాత్ర చేశాం. ప్రజాహిత యాత్ర లక్ష్యం ప్రధాని మోదీ ని మూడోసారి ప్
Published Date - 06:14 PM, Sat - 10 February 24 -
Rythu Bharosa: వ్యవసాయం చేసే రైతులకే రైతు భరోసా: సీఎం రేవంత్
వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం రైతు భరోసా తదితర హామీలు ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులు కాని వారికీ లేదా, వ్యవసాయం చేయని చాలా మందికి రైతు బంధు అందించారన్నారు.
Published Date - 06:14 PM, Sat - 10 February 24 -
Telangana Budget 2024: బడ్జెట్ లో మైనారిటీలను మోసం చేసిన కాంగ్రెస్
2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం సమర్పించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో మైనారిటీల సంక్షేమానికి సరిపడా నిధులు కేటాయించకపోవడాన్ని తీవ్రంగా ఖండించింది బీఆర్ఎస్ మైనారిటీ.
Published Date - 06:02 PM, Sat - 10 February 24 -
KTR: రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటుంది: కేటీఆర్
రాజకీయ దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకుంటుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జిహెచ్ఎంసి పరిధిలోని పార్టీ కార్పొరేటర్లతో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం జరిగింది. తెలంగాణ భవన్లో జరిగిన ఈ సమావేశానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ‘‘60 రోజుల కాంగ్రెస్ పార
Published Date - 05:52 PM, Sat - 10 February 24 -
Chalo Nalgonda: చలో నల్గొండ సభకు షరతులతో కూడిన అనుమతి
ఫిబ్రవరి 13న నల్గొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరగనున్న బహిరంగ సభకు అనుమతి లభించింది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్‌కు జారీ చేసిన అనుమతి కాపీలో పోలీసులు
Published Date - 05:46 PM, Sat - 10 February 24 -
Telangana Budget 2024: కాంగ్రెస్ బడ్జెట్ అంతా మోసమే: హరీష్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ఆరు హామీల అమలుకు అవసరమైన నిధుల కంటే చాలా తక్కువ కేటాయింపులు చేసిందని విమర్శించారు మాజీ ఆర్థిక మంత్రి హరీశ్ రావు.
Published Date - 05:06 PM, Sat - 10 February 24 -
Telangana Budget 2024: బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి అన్యాయం: నిరంజన్‌రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో రూ.7,085 కోట్లు కోత విధించిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు.
Published Date - 04:12 PM, Sat - 10 February 24 -
Rythu Bandhu Update : రైతు బంధు నిబంధనల్లో మార్పు.. కౌలు రైతులకూ సాయం
Rythu Bandhu Update : గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు పథకాన్ని ప్రక్షాళన చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు సిద్ధమైంది.
Published Date - 03:23 PM, Sat - 10 February 24 -
Telangana Politics: వేడెక్కుతున్న చలో మేడిగడ్డ – చలో నల్గొండ
తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి . సాగునీటి ప్రాజెక్టులపై పోరాటం తారాస్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి 13న ప్రభుత్వం, ప్రతిపక్షం పోటాపోటీగా సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేశారు.
Published Date - 02:50 PM, Sat - 10 February 24 -
Hyderabad: బస్ కండక్టర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ
హైదరాబాద్‌లో టిఎస్‌ఆర్‌టిసి సిటీ బస్సు కండక్టర్లపై దాడులు కొనసాగుతున్నాయి.తాజాగా మరో ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. బస్సును ఆపాలని కోరిన చోట ఆగకపోవడంతో ఓ మహిళా బస్సు కండక్టర్‌పై దాడి చేసింది.
Published Date - 02:28 PM, Sat - 10 February 24 -
Telangana Budget Sessions 2024 : ముగిసిన బడ్జెట్ ప్రసంగం..సోమవారానికి వాయిదా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మూడో రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) సభలో తొలిపద్దు ను ప్రవేశ పెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ పద్దును ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో ఏ శాఖకు ఎంత కేటాయిస్తున్నారనేది వివరంగా ప్రసంగించి బడ్జెట్ ను ముగించారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే స్పీకర్ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా వే
Published Date - 01:54 PM, Sat - 10 February 24 -
Telangana Budget 2024 : మూసీ ఆధునీకరణకు వెయ్యి కోట్లు ప్రకటించిన తెలంగాణ సర్కార్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మూడో రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) సభలో తొలిపద్దు ను ప్రవేశ పెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ పద్దును ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో ఏ శాఖకు ఎంత కేటాయిస్తున్నారనేది వివరంగా సభలో భట్టి ప్రస్తావిస్తున్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ ప్రవేశపెట్టినట్ల
Published Date - 01:28 PM, Sat - 10 February 24 -
Telangana Budget 2024 : రూ. 2,75,891 కోట్లతో తెలంగాణ ఓట్-ఆన్ అకౌంట్ బడ్జెట్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Budget 2024) 3వ రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ (Vote On Account Budget) ను ప్రవేశ పెట్టగా, శాసనసమండలిలో మంత్రి శ్రీధర్ బాబు 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ పద్దును ప్రవేశపెట్టారు. శాఖల వారీగా తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు : రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆరు గ్యారంటీల […]
Published Date - 01:04 PM, Sat - 10 February 24 -
Formula E – 55 Crores : ఫార్ములా ఈ-రేసింగ్ కేసు.. 55 కోట్ల లెక్క తేల్చనున్న రేవంత్ సర్కారు!
Formula E - 55 Crores : ఫార్ములా ఈ - రేసింగ్’ వ్యవహారం త్వరలో అనూహ్య మలుపు తిరుగుతుందనే ప్రచారం జరుగుతోంది.
Published Date - 12:54 PM, Sat - 10 February 24 -
Telangana Budget 2024 : అందరి కోసం మనమందరం అంటూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన భట్టి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Budget 2024) 3వ రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ (Vote On Account Budget) ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకొస్తాం. సమానత్వమే మా ప్రభుత్వ లక్ష్యం. సామాజిక న్యాయం చేసి చూపిస్తాం. మా వాగ్దానాలకు కట్టుబడి ఉన్నాం. అందరి కోసం మనమందరం అనే నూతన […]
Published Date - 12:46 PM, Sat - 10 February 24