Telangana
-
Power Cut : హైదరాబాద్ వాసులకు షాకింగ్ న్యూస్..ఈరోజు నుండి కరెంట్ కోతలు
హైదరాబాద్ నగరవాసులకు హెచ్చరిక జారీ చేసారు విద్యుత్తు అధికారులు. ఈరోజు (జనవరి 17) నుండి ఫిబ్రవరి 10 వరకు కరెంటు కోతలు ఉంటాయని తెలిపారు. వేసవి/రబీ సీజన్‌లో అధిక విద్యుత్ డిమాండ్‌కు సిద్ధం కావడానికి వార్షిక నిర్వహణలో భాగంగా రెండు గంటల వరకు విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉందని TSSAPDCL MD ముషారఫ్ అలీ ఫరూఖీ తన (ఎక్స్) వేదికగా వెల్లడించారు. నిర్వహణ పనుల్లో భాగంగా విద్యుత్ లైన్లపై పెరిగిన చ
Published Date - 09:42 AM, Wed - 17 January 24 -
Tammineni Veerabhadram Health : విషమంగా తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) ఆరోగ్య పరిస్థితి (Health ) విషమంగా ఉండడంతో కార్యకర్తలు , రాజకీయనేతలు ఆందోళన చెందుతున్నారు. నిన్న ఖమ్మం నివాసంలో ఉండగా గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. మెరుగైన చికిత్స కోసం ఆయనను గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఇక తాజాగా తమ్మినేని హెల్త్ అప్ డేట్ వివరాలను వైద్యులు వెల్లడించారు. తమ్మినేని వీరభద్రానికి వెంటిలేటర
Published Date - 09:02 AM, Wed - 17 January 24 -
Telangana Pavilion : స్విట్జర్లాండ్‌లో ‘తెలంగాణ పెవిలియన్’.. ఎందుకో తెలుసా?
Telangana Pavilion : స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో తెలంగాణ సర్కారు ఆధ్వర్యంలో ‘తెలంగాణ పెవిలియన్’ను ఏర్పాటు చేశారు.
Published Date - 08:49 PM, Tue - 16 January 24 -
Congress MLC candidates : తెలంగాణ కాంగ్రెస్ MLC అభ్యర్థులు ఖరారు
కాంగ్రెస్ పార్టీ MLC అభ్యర్థులను ఖరారు చేసింది. ఎమ్మెల్యే కోటాలో అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ పేర్లను కాంగ్రెస్ ఫైనల్ చేసింది. నామినేషన్లకు సంబంధించి అన్ని సిద్ధం చేసుకోవాలని వారికి సమాచారం ఇచ్చింది. బల్మూరి వెంకట్ విద్యార్థి ఉద్యమం నుంచి ఉన్నారు. ఎన్ ఎస్ యూఐ తరపున అనేక విద్యార్థి ఉద్యమాల
Published Date - 05:07 PM, Tue - 16 January 24 -
MLC Candidates : ఆ ఆరుగురిలో ఇద్దరికి ఛాన్స్.. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక జరిగిందిలా..
MLC Candidates : తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ ముమ్మర కసరత్తు చేస్తోంది.
Published Date - 04:37 PM, Tue - 16 January 24 -
CM Revanth Reddy: అయోధ్య కాదు భద్రాచలంలోని రామమందిరాన్ని సందర్శిస్తా: సీఎం రేవంత్
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జనవరి 22 కార్యక్రమానికి హాజరుకాకూడదని ఇప్పటికే కాంగ్రెస్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో రేవంత్ స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Published Date - 02:54 PM, Tue - 16 January 24 -
ED – Kavitha : కవితకు ఈడీ సమన్లు.. బీఆర్ఎస్‌కు బీజేపీ ‘బీ టీమ్’ కాదని నమ్మించేందుకే : కాంగ్రెస్
ED - Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసిన అంశంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది.
Published Date - 12:43 PM, Tue - 16 January 24 -
CM Revanth – Davos : దావోస్‌లో పెట్టుబడుల వేట.. ప్రముఖులతో సీఎం రేవంత్ సమావేశాలు
CM Revanth - Davos : సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని దావోస్ పర్యటనలో ఉన్నారు.
Published Date - 08:10 AM, Tue - 16 January 24 -
ED – Kavitha : అప్పటిదాకా విచారణకు రాను.. ఈడీకి స్పష్టం చేసిన కవిత
ED - Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది.
Published Date - 07:18 AM, Tue - 16 January 24 -
Telangana : తెలంగాణలో విషాదం.. గాలి పటాలు ఎగురవేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు యువకులు
సంక్రాంతి పండుగ పలు కుటుంబాల్లో విషాదం నింపింది. గత రెండు రోజులుగా గాలిపటాలు ఎగరేసిన ఘటనల్లో తెలంగాణ
Published Date - 07:09 AM, Tue - 16 January 24 -
ED – Kavitha : పండుగ పూట కవితకు ఈడీ సమన్లు.. రేపే విచారణ
ED - Kavitha : సంక్రాంతి పండుగ పూట ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బిగ్ షాక్ ఇచ్చింది.
Published Date - 07:51 PM, Mon - 15 January 24 -
Revanth Reddy: రేవంత్ దావోస్ పర్యటన, 70 కంపెనీలతో భేటీ కానున్న సీఎం బృందం!
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా తిరుగులేని నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్ రెడ్డి దావోస్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి, ఆయన బృందం జనవరి 15-19 మధ్య స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్)లో డెబ్బై మందికి పైగా పరిశ్రమల ప్రముఖులతో సమావేశాలను ప్లాన్ చేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు ఏర్పాటు చేసిన ప్రీ-వ
Published Date - 01:04 PM, Mon - 15 January 24 -
Indian Students Dead : అమెరికాలో ఇద్దరు తెలుగు స్టూడెంట్స్ అనుమానాస్పద మృతి
Indian Students Dead : అమెరికా గడ్డపై ఇద్దరు తెలుగు విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.
Published Date - 12:08 PM, Mon - 15 January 24 -
Abhaya Hastam Status : అభయహస్తం వెబ్‌సైట్‌లో టెక్నికల్ సమస్య.. పరిష్కారమయ్యేనా ?
Abhaya Hastam Status : తెలంగాణ ప్రభుత్వం డిసెంబరు 28 నుంచి జనవరి 6 వరకు ‘ప్రజాపాలన’ కార్యక్రమం ద్వారా ‘అభయహస్తం’ దరఖాస్తులను స్వీకరించింది.
Published Date - 09:23 AM, Mon - 15 January 24 -
Prajapalana Update : ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చారా ? కొత్త అప్‌డేట్ ఇదే
Prajapalana Update : మీరు ప్రజాపాలన కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం అప్లై చేశారా ?
Published Date - 07:44 AM, Mon - 15 January 24 -
Telangana: కాంగ్రెస్ సర్కారును కూల్చేందుకు KCR భారీ కుట్ర
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నట్టు బండి ఆరోపించారు.
Published Date - 08:16 PM, Sun - 14 January 24 -
Bharat Jodo Nyay Yatra: భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్, వైస్ షర్మిల
ఈ రోజు ఆదివారం మణిపూర్‌లో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు.
Published Date - 07:07 PM, Sun - 14 January 24 -
Harish Rao: క్లినెస్ట్ సిటీ ఆఫ్ తెలంగాణ అండ్ సౌత్ ఇండియా గా ‘సిద్దిపేట‘
Harish Rao: సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వచ్ సర్వేక్షన్ లో దక్షణ భారత దేశంలోనే సిద్దిపేట కు క్లిన్ సిటీ అవార్డ్ వచ్చిన నేపథ్యం లో మున్సిపల్ కార్మికులను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సన్మానించారు. ఈ ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడారు. ‘‘ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ తో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. క్లినెస్ట్ సిటీ ఆఫ్ తెలంగాణ అండ్ సౌత
Published Date - 05:38 PM, Sun - 14 January 24 -
KTR: తెలంగాణలో కాంగ్రెస్ హత్య రాజకీయాలు చెల్లవు – కేటీఆర్
KTR: తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా రాజకీయ కక్షలు, హత్య రాజకీయాలు ప్రారంభమైనయని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తల పైన దాడులు చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించిన కేటీఆర్, ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ మొత్తం అండగా ఉంటుందని తెలిపారు. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామంలో డిసె
Published Date - 05:26 PM, Sun - 14 January 24 -
Kokapet Lands: కోకాపేట భూ కేటాయింపులపై బీఆర్ఎస్ కు మరో తలనొప్పి
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట్ గ్రామంలోని సర్వే నంబర్ 239, 240లో 11 ఎకరాల భూమిని కేటాయిస్తూ అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ నగర న్యాయవాది తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
Published Date - 12:10 PM, Sun - 14 January 24