Telangana
-
Fake Video : ‘Hashtagu ‘ పేరుతో దుష్ప్రచారం..
ఇటీవల సోషల్ మీడియా వాడకం ఎంతలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉదయం లేచినదగ్గరి నుండి నిద్ర పోయేవరకు అంత సోషల్ మీడియాల్లోనే గడిపేస్తున్నారు. దీంతో చాలామంది మంచి కంటే చెడును ఎక్కువగా ప్రచారం చేస్తూ , ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తున్నారు. ఫేక్ వీడియోస్ , ఫేక్ లెటర్స్ , ఫేక్ మార్ఫింగ్ వీడియోలతో రెచ్చిపోతున్నారు. సమాజంలో పేరుపొందిన కొన్ని సంస్థల పేర్లు, వ్య
Published Date - 12:01 PM, Sun - 10 March 24 -
Hyderabad Woman Murder: ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ దారుణ హత్య
ఆస్ట్రేలియాలో భారతీయులు వరుసగా మరణిస్తున్నారు. తాజాగా మరో హైదరాబాద్ మహిళ ఆస్ట్రేలియాలో దారుణ హత్య (Hyderabad Woman Murder)కు గురైంది.
Published Date - 11:05 AM, Sun - 10 March 24 -
Telangana Congress : సీఎం రేవంత్ సీనియర్లకు ప్రాధాన్యమిస్తున్నారా ? లేదా ?
Telangana Congress : సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి పది సంవత్సరాలైంది.
Published Date - 10:22 AM, Sun - 10 March 24 -
CM Revanth: రాష్ట్ర అభివృద్ధి కోసం వైబ్రంట్ తెలంగాణ 2050 మెగా మాస్టర్ ప్లాన్: సీఎం రేవంత్
CM Revanth: రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం త్వరలోనే వైబ్రంట్ తెలంగాణ 2050 మెగా మాస్టర్ ప్లాన్ ప్రకటించబోతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మొత్తం తెలంగాణను మూడు విభాగాలుగా సమాన అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ఎల్బీనగర్ బైరామల్‌గూడ చౌరస్తాలో కొత్తగా నిర్మించిన రెండో ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేస
Published Date - 10:05 AM, Sun - 10 March 24 -
TS : గృహ జ్యోతికి అప్లై చేసిన బిల్లు వచ్చిందా ..? అయితే కట్టనవసరం లేదు – భట్టి
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు , ఆరోగ్య శ్రీ పెంపు , రూ.500 లకే గ్యాస్ సిలిండర్ తో పాటు 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ ను అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే చాలామంది గృహ జ్యోతి (Gruha Jyothi Scheme )కి అప్లై చేసినప్పటికీ బిల్లు వచ్చిందని గగ్గోలు పెడుతున్నారు. ఈ తరుణంలో డిప్యూటీ సీఎం భట్టి (Deputy CM Bhatti Vikramarka) బిల్లుల ఫై క్లారిటీ […]
Published Date - 08:03 PM, Sat - 9 March 24 -
BJP-TDP-JSP Joint Meeting : ఈ నెల 17 న టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి సభ..?
మొత్తానికి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అనుకున్నది సాధించాడు. మొదటి నుండి బిజెపి తో పొత్తు (BJP-TDP Alliance) పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగాలని చూసిన పవన్..ఇప్పుడు అనుకున్నట్లే బిజెపి – టీడీపీ తో కలిసి బరిలోకి దిగబోతున్నాడు. గత మూడు రోజులుగా ఢిల్లీ లో బిజెపి అగ్ర నేతలతో చర్చలు జరిపి..ఫైనల్ గా పొత్తుకు ఓకే చేయించారు. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. లోక్ సభ ఎన్నికలపై బీజేపీ (BJP) [&helli
Published Date - 07:49 PM, Sat - 9 March 24 -
KTR: సీఎం రేవంత్ కు కేటీఆర్ లేఖ.. చార్జీలు లేకుండా ఎల్ఆర్ఎస్ ను అమలుచేయాలి
KTR: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను గౌరవిస్తూ ఎల్ఆర్ఎస్ పథకంలో ఎలాంటి చార్జీలు లేకుండా భూముల రెగ్యులరైజేషన్ కు మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను, అమలు చేస్తున్నామని పదేపదే చెప్పుకుంటూ, ప్రచారం చేసుకుంటున్నా మీరు 25.44 లక్షల దరఖాస్తుదారుల కుటుంబాలకు జరిగే లబ్ధిని దృష్టిలో ఉంచుకొని వ
Published Date - 06:32 PM, Sat - 9 March 24 -
Telangana: టాటా టెక్నాలజీస్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం, మరిన్ని ఉపాధి అవకాశాలు
Telangana: మారిన పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలోని ఐటీఐలను సాంకేతిక నైపుణ్య శిక్షణా కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి టాటా టెక్నాలజీస్ సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో రాష్ట్ర అధికారులు, టాటా టెక్నాలజీస్ ప్రతినిధుల మధ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమ
Published Date - 06:22 PM, Sat - 9 March 24 -
Bhatti: 12న మహిళా గ్రూపులకు జీరో వడ్డీ రుణాల పథకం అమలుః భట్టి
Mallu Bhatti Vikramarka:రైతుబంధు(Rythu Bandhu)కు సంబంధించి కొండలు, గుట్టలు, రోడ్లకు తాము రైతుబంధు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy Chief Minister Mallu Bhatti Vikramarka)స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రస్తుతం రైతుబంధును పాత డేటా ప్రకారమే ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 4 ఎకరాల లోపు ఉన్న వారికి రైతు బంధు ఇస్తున్నామని… త్వరలో 5 ఎకరాల లోపు ఉన్న వారికి ఇ
Published Date - 05:53 PM, Sat - 9 March 24 -
Harish Rao: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతేనే… హామీలు అమలవుతాయి: హరీశ్ రావు
Harish Rao: ప్రధాని మోడీ(pm modi)ని బడే భాయ్ అని, ఎప్పుడూ ఆయన ఆశీర్వాదం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారని, తద్వారా ఢిల్లీ(Delhi)లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) రాదని చెప్పకనే చెప్పారని బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ… కేసీఆర్(kcr) పాలనలో ఏ రోజూ కరెంట్ పోలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కర
Published Date - 05:22 PM, Sat - 9 March 24 -
Congres -BRS : జగిత్యాలలో కాంగ్రెస్- బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ
జగిత్యాలలో కాంగ్రెస్- బీఆర్ఎస్ (Congres -BRS) నేతల మధ్య ఘర్షణ తలెత్తింది. తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ సందర్భంగా ఇరు వర్గాలను మధ్య గొడవ తలెత్తడం తో అక్కడి కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. శనివారం ఉదయం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి ఎమ్మెల్యే, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌ర
Published Date - 04:39 PM, Sat - 9 March 24 -
Telangana Cabinet : ఈనెల 11న తెలంగాణ కేబినెట్ సమావేశం
ఈనెల 11 న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం (Telangana Cabinet) జరగబోతుంది. ఈ సమావేశంలో మంత్రులతో పాటు అధికారులు కూడా హాజరుకానున్నారు. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. సోమవారం ఉదయం 11 గంటలకు సమావేశం జరిగేలా ప్రాథమికంగా షెడ్యూలు సిద్ధం చేసారు. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌ను లాంఛనంగా భద్రాచలంలో ఈ నెల 11న ప్రారంభి
Published Date - 04:30 PM, Sat - 9 March 24 -
Salary Hike : ఆర్టీసీ ఉద్యోగులకు భారీగా జీతాల పెంపు
Salary Hike : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.
Published Date - 02:55 PM, Sat - 9 March 24 -
Revanth Reddy: చంచల్ గూడ జైలును విద్యా సంస్థగా మారుస్తాంః రేవంత్ కీలక ప్రకటన
Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్ పాతబస్తీని అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలోని ప్రతీ గల్లీని అభివృద్ధి చేసే బాధ్యత తమదేనని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే పాతబస్తీ వాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు మెట్రో ఫేజ్-2 ను తీసుకువస్తున్నామని రేవంత్
Published Date - 02:33 PM, Sat - 9 March 24 -
TS Jobs : తెలంగాణ ఈఆర్‌సీలో జాబ్స్.. డిగ్రీ, టెన్త్ అర్హతతోనే అవకాశం
TS Jobs : తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (టీఎస్ ఈఆర్‌సీ) జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
Published Date - 11:50 AM, Sat - 9 March 24 -
Double Decker Corridor : డబుల్ డెక్కర్ కారిడార్ కు నేడు సీఎం రేవంత్ శంకుస్థాపన..
హైదరాబాద్ ట్రాఫిక్ (Hyderabad Traffic) గురించి ఎంత చెప్పిన తక్కువే..ఎన్ని మెట్రో ట్రైన్లు , MMTS ఉన్న కానీ ట్రాఫిక్ పెరగడమే కానీ తగ్గడం లేదు. దీంతో ప్రభుత్వం ట్రాఫిక్ ను తగ్గించేందుకు అనేక విధాలుగా కృషి చేస్తూనే ఉంది. ఇక జాతీయ రహదారి – 44పై దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న వాహనదారుల కష్టాలకు చరమగీతం పాడేందుకు 5.3 కిలోమీటర్ల మేర కారిడార్ (Double Decker Corridor) నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్
Published Date - 10:55 AM, Sat - 9 March 24 -
BRS: అప్పటి రోజులు మళ్లీ వచ్చాయి
బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణ ప్రభుత్వాన్ని సందు దొరికినప్పుడల్లా ఇరకాటంలో పడేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో 24 గంటల కరెంట్ ఇచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. అంతేకాకుండా.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవని బీఆర్‌ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. అయితే.. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6
Published Date - 10:37 AM, Sat - 9 March 24 -
Train Haltings : ఏపీ, తెలంగాణలో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కొత్త స్టాప్‌లు ఇవే..
Train Haltings : తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.
Published Date - 08:39 AM, Sat - 9 March 24 -
Seetharam Naik : బీజేపీలోకి మరో బీఆర్ఎస్ మాజీ ఎంపీ ? ఆ స్థానంలో బలమైన అభ్యర్థి
ఎన్నికల టైం దగ్గరపడే కొద్దీ తెలంగాణ బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఇతర పార్టీల కీలక నేతలను తమ వైపు లాక్కొని.. అభ్యర్థులుగా వారి పేర్లను అనౌన్స్ చేస్తోంది. ఇప్పటికే నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌లను బీజేపీ తమ పార్టీలో చేర్చుకుంది. తాజాగా ఈ లిస్టులో మరో బీఆర్ఎస్ మాజీ ఎంపీ చేరబోతున్నారు ? ఆయన ఎవరు అనుకుంటున్నారా ?
Published Date - 08:20 AM, Sat - 9 March 24 -
Revanth Reddy: ఇది పాత బస్తీ కాదు.. ఇదే అసలు సిసలైన హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: ఇది పాత బస్తీ కాదు. ఇదే అసలు సిసలైన హైదరాబాద్. ఈ హైదరాబాద్ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. హైదరాబాద్ అభివృద్ధి మా బాధ్యత. ఈ ప్రాంతంలో అవసరమైన అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతాం. అందుకు స్పష్టమైన హామీ ఇస్తున్నాం.” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఎంజీబీఎస్ స్టేషన్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ పనులకు ముఖ్యమంత్రి
Published Date - 12:32 AM, Sat - 9 March 24