Telangana
-
KTR: తెలంగాణ నుంచి తరలిపోతున్న పెట్టుబడులపై కేటీఆర్ ఆవేదన, కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచన
KTR: తెలంగాణ నుంచి తరలిపోతున్న పెట్టుబడులపైన మాజీ పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి ,భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆందోళన వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాల భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకువచ్చేందుకు చేసిన కృషి నిష్ఫలం అవుతుందన్న అవేదన వ్యక్తం చేశారు. సెమీ కండక్టర్ రంగంలో అత్యంత కీలకమైన పెట్టుబడిగా భావిస్తున
Published Date - 04:54 PM, Tue - 12 March 24 -
T-SAFE: టీ-సేఫ్ యాప్‌ను ప్రారంభించిన సిఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: మహిళల ప్రయాణ భద్రత(Women safety) పర్యవేక్షణకు ఉపయోగపడే టీ-సేఫ్ యాప్‌ను (T-SAFE ) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంగళవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాల యంలో ప్రారంభించారు. T-SAFE ద్వారా మహిళల భద్రత, ప్రయాణ పర్యవేక్షణ సేవలను తెలంగాణ పోలీ సులు పర్యవేక్షించనున్నారు. అన్ని రకాల మొబైల్ ఫోన్లకు అనుకూలంగా టీ-సేఫ్ యాప్‌ను రూపొందిం చారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్
Published Date - 04:05 PM, Tue - 12 March 24 -
Agni V – Hyderabad : ‘అగ్ని-5’ మిస్సైల్ పురిటిగడ్డ మన హైదరాబాదే
Agni V - Hyderabad : చైనా, పాకిస్తాన్లకు భారత్ చుక్కలు చూపించింది.
Published Date - 03:08 PM, Tue - 12 March 24 -
Bajireddy : బిఆర్ఎస్ ను వీడడం ఫై బాజిరెడ్డి గోవర్ధన్ క్లారిటీ
అసెంబ్లీ ఎన్నికల ముందే కాదు..ఎన్నికల ఫలితాల తరువాత కూడా బిఆర్ఎస్ (BRS) పార్టీ కి వరుస షాకులు తగ్గడం లేదు. పదేళ్ల పాటు కేసీఆర్ (KCR) తో నడిచిన కీలక నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్ (Congress) వైపు నడుస్తున్నారు. మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు , మాజీ మేయర్లు ఇలా వారు వీరు కాదు బిఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించినవారంతా ..ఇప్పుడు బిఆర్ఎస్ ను వీడుతూ వస్తున్నారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ మాజీ […]
Published Date - 02:02 PM, Tue - 12 March 24 -
Kadana Bheri : కరీంనగర్ సభకు కేటీఆర్ దూరం..కారణం అదే..!!
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్ (BRS).. లోక్ సభ (Lok Sabha) ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెట్టింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి సత్తా చాటాలని సుహుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు కరీంనగర్లో బీఆర్ఎస్ ‘కథనభేరి’ (Kadana Bheri Public Meeting) పేరిట భారీ సభ నిర్వ్హరిస్తుంది. ఈ సభకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ (KCR) హాజరుకానున్నారు. కేసీఆర్ కు కరీంనగర్ (Karimnagar )ను సెంటిమెంట్‌గా భావిస్తారనే విషయం తెలిసిం
Published Date - 01:51 PM, Tue - 12 March 24 -
Fake Passport Scam : నకిలీ పాస్‌పోర్ట్ స్కామ్‌లో మరో ముగ్గురు పోలీసుల అరెస్ట్.. ఏమిటీ కుంభకోణం ?
Fake Passport Scam : నకిలీ సర్టిఫికెట్లతో శ్రీలంక సహా ఇతర దేశాలకు చెందిన వారికి మన దేశ పాస్‌పోర్టులు ఇప్పించిన వ్యవహారంలో తీగ లాగితే డొంక కదులుతోంది.
Published Date - 01:51 PM, Tue - 12 March 24 -
TSRTC : ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కీలక నిర్ణయం..!
సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) (TSRTC) శుభవార్త చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం లహరి ఏసీ స్లీపర్ (Lahari AC Sleeper), ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సుల్లో బెర్త్‌లపై 10 శాతం రాయితీ ఇవ్వాలని కార్పొరేషన్ నిర్ణయించింది. సాధారణ టిక్కెట్ చార్జీలపై ప్రయాణికులు బుక్ చేసుకునే బెర్త్‌లపై 10 శాతం రాయితీ కల్పించినట్లు ఆర్టీసీ అధికారులు తెల
Published Date - 01:43 PM, Tue - 12 March 24 -
Uranium : నల్గొండలో మరోసారి యురేనియం అన్వేషణ..?
తెలంగాణలో గత నల్గొండ జిల్లాలోని నల్లమల్ల అడవుల పరిధిలోని పెద్దగట్టు, సాంబాపురం గ్రామాల వద్ద కొద్దిరోజుల క్రితం కృష్ణానది వెంబడి హెలికాప్టర్ చక్కర్లు కొట్టడంతో ఆ ప్రాంతంలో యురేనియం అన్వేషణకు మళ్లీ యత్నించడంపై స్థానిక ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వాహనం ఈ ప్రాంతంలో అనేక రౌండ్లు చేయడం అగ్నికి ఆజ్యం పోసింది. స్థానిక మీడియా నివేదికల ప్
Published Date - 01:11 PM, Tue - 12 March 24 -
Gutta Sukhender Reddy : నేడో, రేపో కాంగ్రెస్‌లోకి గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు ?
Gutta Sukhender Reddy : తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పే జిల్లాల్లో నల్గొండ ఒకటి. అక్కడి నాయకులు రాష్ట్ర స్థాయి పాలిటిక్స్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. శాసన మండలి చైర్మన్, సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డికి నల్గొండ నుంచి లోక్‌సభకు ఎన్నికైన చక్కటి ట్రాక్ రికార్డు ఉంది. గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రస్తుతం తన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. తన కుమారుడిక
Published Date - 12:50 PM, Tue - 12 March 24 -
LS Polls : కొనసాగుతున్న వలసల పర్వం.. దిక్కుతోచని స్థితిలో బీఆర్ఎస్..!
లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ (BRS) నేతలు పార్టీని వీడుతుండడంతో చాలా నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులు దొరకడం లేదు. ఎంపీలు, మాజీ ఎంపీలతో సహా పలువురు నాయకులు BRSకి రాజీనామా చేసి BJPలో కొందరు, కాంగ్రెస్‌లో కొందరు చేరారు. ఎంపీలు – బిబి పాటిల్ (BB Patil), పి రాములు (P.Ramulu) వంటి వారు బీజేపీలో చేరి టిక్కెట్లు పొందారు. అదేవిధంగా వెంకటేష్ నేతకాని (Venkatesh Nethakani) కాంగ్రెస్‌లో చేరారు. ఆదివారం న్యూఢిల
Published Date - 12:01 PM, Tue - 12 March 24 -
MMTS Trains : ఎంఎంటీఎస్ ట్రైన్స్ ప్రయాణికులకు తీపికబురు
MMTS Trains : హైదరాబాద్‌లో నిత్యం ఎంతోమంది ఎంఎంటీఎస్ ట్రైన్ల సేవలను వినియోగిస్తుంటారు.
Published Date - 11:19 AM, Tue - 12 March 24 -
Telangana Cabinet: నేడు తెలంగాణ మంత్రి మండలి భేటీ
Telangana Cabinet: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేడు తెలంగాణ మంత్రి మండలి(Telangana Cabinet) భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు( Many important decisions)తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా మహిళలకు వడ్డీలేని రుణ పథకాన్ని తిరిగి ప్రారంభిస్తున్న నేపథ్యంలో అందుకు అవసరమైన నిధుల కేటాయింపు, ఉమ్మడ
Published Date - 10:35 AM, Tue - 12 March 24 -
Electric Buses: నేడు హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం
హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులు (Electric Buses) మంగళవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. నెక్లెస్ రోడ్డు వేదికగా 22 కొత్త బస్సులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి ప్రారంభించనున్నారు.
Published Date - 10:25 AM, Tue - 12 March 24 -
Amit Shah: నేడు తెలంగాణలో హోం మంత్రి అమిత్ షా పర్యటన.. షెడ్యూల్ ఇదే..!
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) నేడు హైదరాబాద్ రానున్నారు. లాల్ బహదూర్ స్టేడియంలో పార్టీ బూత్ ప్రెసిడెంట్లు, ఇతర నేతలనుద్దేశించి షా ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Published Date - 08:40 AM, Tue - 12 March 24 -
Record Price : పసుపు ఆల్‌టైం రికార్డు ధర.. ఎంతో తెలుసా ?
Record Price : పసుపు ఆల్‌టైం రికార్డు ధర పలికింది.
Published Date - 08:15 AM, Tue - 12 March 24 -
Hussainsagar : రేపు హైదరాబాద్‌లో మరో అద్భుతం అవిష్కృతం కాబోతుంది..
రేపుహైదరాబాద్‌లో మరో అద్భుతం అవిష్కృతం కాబోతుంది..ఇప్పటికే మహానగరంలో ఎన్నో ప్రదేశాలు పర్యటకులను ఆకట్టుకుంటుండగా..ఇప్పుడు హుస్సేన్ సాగర్ అందానికి కోహినూర్ అద్దినట్టుగా.. అత్యాధునిక సాంకేతికతతో దేశ చరిత్రలోనే మొట్టిమొదటిసారి వాటర్ స్క్రీన్, మ్యూజికల్ ఫౌంటేన్‌పై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షోను రేపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. మంగళవారం సాయంత్రం
Published Date - 11:48 PM, Mon - 11 March 24 -
Dharani Portal: ధరణి దరఖాస్తుల గడువు పెంపు
ధరణి దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి స్పెషల్ డ్రైవ్‌ను మరో వారం పాటు పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం. మార్చి 11 నుంచి మార్చి 17 వరకు పొడిగించినట్లు ల్యాండ్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు
Published Date - 10:21 PM, Mon - 11 March 24 -
Telangana: బిడ్డా.. గుర్తుపెట్టుకో మాతో గోకున్నోడు ఎవడూ బాగుపడలే: సీఎం రేవంత్
బిడ్డా.. గుర్తుపెట్టుకో.. మాతో గోకున్నోడు ఎవడూ బాగుపడలే. మాకు ఎత్తు తెలుసు, లోతు తెలుసు. ఎక్కడ దింపితే.. ఎక్కడికెల్లుతదో మాకు బాగాతెలుసు..పేడిమూతి బోడిలింగం కేటీఆర్ కు..,దూలం లెక్క పెరిగిన దూడెకున్నంత బుద్దికూడా లేని హరీష్ రావుకు చెబుతున్న.బాగ నీలిగేటోడు ఇప్పుడు సప్పుడు లేడు
Published Date - 10:07 PM, Mon - 11 March 24 -
Bhatti Vikramarka : యాదాద్రి లో డిప్యూటీ సీఎం కు అవమానం జరిగిందంటూ బిఆర్ఎస్ విమర్శలు
తెలంగాణ (Telangana) లో అధికార పార్టీ కాంగ్రెస్ – ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ (Congress Vs BRS) మధ్య వార్ నడుస్తుంది. త్వరలో లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections) జరగనున్న క్రమంలో బిఆర్ఎస్ పార్టీ..కాంగ్రెస్ ఫై డేగ కన్నువేసింది. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగిన..జరగకపోయినా దానిపై పెద్ద రాద్ధాంతం చేస్తుంది. ఓ పక్క కాంగ్రెస్ సంక్షేమ పథకాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కోటిగా నెరవేరుస్తూ వస్తున్నప్పటికీ..ప్రజ
Published Date - 09:32 PM, Mon - 11 March 24 -
CM Revanth : సీఎం భద్రాచలం పర్యటనలో అపశృతి.. ఏఎస్పీ కి గాయాలు..
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) భద్రాచలం పర్యటన (Bhadrachalam Tour)లో అపశృతి చోటుచేసుకుంది. సీఎం కాన్వాయ్ (CM Convoy ) ఢీకొని భద్రాచలం ఏఎస్పీ పారితోశ్ పంకజ్ (ASP Paritosh Pankaj)కు గాయాలయ్యాయి. సీఎం రేవంత్ ఈరోజు సోమవారం బిజీ బిజీ గా గడిపారు. ఉదయం యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం భద్రాచలం సీతారాముల వారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని (Indiramma Housing Scheme) ఆయన ప్రారంభించారు. కా
Published Date - 08:28 PM, Mon - 11 March 24