Telangana
-
Leopard : రాజేంద్రనగర్‌లో చిరుత కలకలం.. భయబ్రాంతులకు గురవుతున్న స్థానికులు
Leopard : ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకి వచ్చిన చిరుత అక్కడి నుంచి చెట్ల వైపు వెళ్లిపోయినట్లు వెల్లడించారు. మార్నింగ్ వాకర్స్ చిరుత పాద ముద్రలు కూడా గుర్తించారు. ఈ ఘటన విశ్వవిద్యాలయ పరిసరాల్లో భయాందోళనను కలిగించింది. విద్యార్థులు, స్థానికులు ఏ సమయంలో చిరుత దాడి చేస్తుందోనన్న భయంతో ఉన్నారు.
Published Date - 10:33 AM, Sun - 12 January 25 -
Rythu Bharosa: రైతు భరోసాకు అర్హులు వీరే.. వారికి నిరాశే!
భూభారతి (ధరణి) పోర్టల్‌లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతుభరోసా సహాయం అందించాలి. ఇందులో వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతుభరోసా నుండి తొలగించాలి.
Published Date - 10:06 AM, Sun - 12 January 25 -
Gold Price Today : మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
Gold Price Today : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి బిగ్ షాక్. దేశీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు వరుసగా నాలుగో రోజూ పెరిగాయి. దీంతో మళ్లీ జీవనకాల గరిష్ఠాల వైపు బంగారం ధరలు దూసుకెళ్తున్నాయి. వెండి రేట్లు సైతం లక్ష మార్క్ పైన కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జనవరి 12వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం రేటు ఎంత పలుకుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Published Date - 09:30 AM, Sun - 12 January 25 -
Robbers In Trains : సంక్రాంతి రద్దీ.. రైళ్లలో దొంగల ముఠాలు.. పారా హుషార్
మహిళల మెడలోని గొలుసులను లాగే చైన్ స్నాచర్ బ్యాచ్‌లు కూడా ట్రైన్లలో(Robbers In Trains) తిరుగుతున్నాయట.
Published Date - 09:00 AM, Sun - 12 January 25 -
Handloom Mark : తెలంగాణ చేనేత వస్త్రాలపై ఇక ‘హ్యాండ్లూమ్ మార్క్’.. ఏమిటిది ?
. ఈక్రమంలోనే తెలంగాణలో తయారయ్యే చేనేత ఉత్పత్తులపైనా డిస్ప్లే చేసేందుకు ప్రత్యేకమైన హ్యాండ్లూమ్ మార్క్ లోగోను(Handloom Mark) తయారు చేశారు.
Published Date - 08:06 AM, Sun - 12 January 25 -
TPCC President: కేబినెట్ విస్తరణ నా పరిధిలో లేదు: టీపీసీసీ అధ్యక్షులు
తెలంగాణ కేబినెట్ విస్తరణ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే కొన్ని నివేదికల ప్రకారం.. ఈ సంక్రాంతి తర్వాత కేబినెట్లోకి కొత్త మంత్రులు వస్తారని తెలుస్తోంది.
Published Date - 08:28 PM, Sat - 11 January 25 -
Saraswati Pushkaras: మే 15 నుండి 26 వరకు సరస్వతీ పుష్కరాలు
Saraswati Pushkaras: మే 15 నుంచి 26 వ తేదీ వరకు సరస్వతి నది అంతర్వాహిని పుష్కరాలు (Saraswati Pushkaras) నిర్వహించారు. ఈ పుష్కరాలను ఘనంగా ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సరస్వతి నది అంతర్వాహిని పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ముక్తీశ్వర ఆలయం, గోదావరి సంగమ తీరంలోని పుష్కర ఘాట్లను కాశీ, హరిద
Published Date - 08:12 PM, Sat - 11 January 25 -
BRS Rythu Mahadharna : బీఆర్ఎస్ రైతు మహాధర్నా వాయిదా
BRS Rythu Mahadharna : సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజల ప్రయాణాలు పెరుగుతాయని, ధర్నాతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం
Published Date - 05:42 PM, Sat - 11 January 25 -
BRS కార్యాలయంపై దాడి.. ఖండించిన హరీష్ రావు
శనివారం మీడియా సమావేశం సందర్భంగా, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణా రెడ్డిపై దాడి చేసి, కార్యాలయ ఫర్నీచర్ ధ్వంసం చేశారు
Published Date - 05:36 PM, Sat - 11 January 25 -
Gurukulam : గురుకుల కామన్ ఎంట్రెన్స్ పరీక్ష పోస్టర్ ను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం
గురుకులాలు అంటే... విజ్ఞాని అందించే నిది.. గురువులు కొలువుండే సన్నిధి,అజ్ఞాన అంధకారమును తొలగించే దీపమని, విజ్ఞాన కుసుమాలను ...వికసింపజేసే నందనవనమన్నారు.
Published Date - 05:11 PM, Sat - 11 January 25 -
Konda Pochamma Sagar Dam : సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం
ఐదుగురి మృతదేహాలు లభ్యమైనట్లు సమాచారం. వీరంతా హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు.
Published Date - 04:17 PM, Sat - 11 January 25 -
TPCC President: తెలంగాణలో పదవుల జాతర.. గుడ్ న్యూస్ చెప్పిన పీసీసీ అధ్యక్షుడు
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పందించారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతు ఇస్తామని ఆయన తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామన్నారు.
Published Date - 03:54 PM, Sat - 11 January 25 -
Dil Raju : తెలంగాణ ప్రజలకు దిల్ రాజు క్షమాపణలు ..!
తెలంగాణ ప్రజలను అవమానించినట్లుగా దిల్ రాజుపై కొందరు అసహనం వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో తాజాగా దిల్ రాజు రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణలు తెలియజేసారు.
Published Date - 03:40 PM, Sat - 11 January 25 -
Osmania Hospital Foundation: ఈ నెలాఖరులోగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన: సీఎం రేవంత్
అత్యాధునిక వసతులతో పాటు రోగుల సహాయకులు సేదతీరేందుకు గ్రీనరీ, పార్క్ లాంటి సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు.
Published Date - 03:21 PM, Sat - 11 January 25 -
New Ration Cards : జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ: మంత్రి పొంగులేటి
అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇస్తామని తెలిపారు. ఇప్పటికే ఒక సెగ్మెంటుకు 3,500 చొప్పున ఇళ్లను కూడా కేటాయించామన్నారు. నాలుగు విడత్లలో రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు.
Published Date - 02:20 PM, Sat - 11 January 25 -
Allu Arjun : అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టులో ఊరట.. ఆ షరతుల నుంచి మినహాయింపు
సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా, ఆమె కొడుకు శ్రీతేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవలే శ్రీతేజను అల్లు అర్జున్(Allu Arjun) పరామర్శించారు.
Published Date - 02:14 PM, Sat - 11 January 25 -
TGSRTC : టికెట్ ధరల పెంపు పై తెలంగాణ ఆర్టీసీ వివరణ..
. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం ఈ సంక్రాంతికి కేవలం 5 రోజులు పాటు టికెట్ ధరలను టీజీఎస్ఆర్టీసీ సవరించింది. ఆర్టీసీ సిబ్బంది ఎంతో అనుభవజ్ఞులని, సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారు ప్రత్యేక బస్సుల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుతోంది.
Published Date - 02:02 PM, Sat - 11 January 25 -
Red Mirchi : అమాంతం పడిపోయిన ఎర్ర బంగారం ధరలు
Red Mirchi : ఓరుగల్లు మిర్చి యార్డ్, ఏనుమాముల మార్కెట్ యార్డ్ ప్రాంతీయంగా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి పొందింది. ఎప్పటికప్పుడు దేశ విదేశీ వ్యాపారులు మిర్చి కొనుగోలు కోసం ఇక్కడికి వస్తుంటారు. కానీ ఈ ఏడాది పరిస్థితి మాత్రం మారిపోయింది.
Published Date - 01:25 PM, Sat - 11 January 25 -
Formula E Race : కేటీఆర్ పై దానం ఆసక్తికర వ్యాఖ్యలు
Formula E Race : రేసింగ్ నిర్వహణ ద్వారా హైదరాబాద్ అంతర్జాతీయ వేదికగా మారిందని, నగరం గుర్తింపు పొందిందని ఆయన ప్రశంసించారు
Published Date - 12:15 PM, Sat - 11 January 25 -
Rythu Bharosa : మీకు భూమి ఉంటే రైతుభరోసా – సీఎం రేవంత్
Rythu Bharosa : ఈ నిర్ణయం ద్వారా పంటలు సాగు చేయని భూములకూ నిధులు అందుతాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Published Date - 11:52 AM, Sat - 11 January 25