HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Mla Harish Rao Has Accused Cm Revanth Reddy

Telangana Assembly Session 2023: సీఎం రేవంత్ అబద్ధాలకోరు : ఎమ్మెల్యే హరీష్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్, విపక్ష పార్టీ సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 16-12-2023 - 7:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Assembly Session 2023
Telangana Assembly Session 2023

Telangana Assembly Session 2023: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్, విపక్ష పార్టీ సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాసనసభ వాయిదా పడిన అనంతరం హరీశ్ రావు అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.

సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో అబద్ధాలు చెప్పినట్లే అసెంబ్లీలో కూడా అబద్ధాలు చెప్పారన్నారని విమర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడని మండిపడ్డారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిరోజే ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేశారన్నారు హరీష్ రావు. సీఎం రేవంత్‌రెడ్డి గంటన్నర సేపు మాట్లాడారని చెప్పిన ఆయన, స్పష్టత ఇవ్వడానికి మాకు అవకాశం ఇవ్వలేదన్నాడు. ఈ నేపథ్యంలో మాట్లాడేందుకు ప్రయత్నించగా కేవలం మూడు నిమిషాల వ్యవధిలో మూడుసార్లు మైక్ కట్ చేశారని వాపోయారు హరీష్. అధికార పార్టీ కాంగ్రెస్ పూర్తిగా అప్రజాస్వామికంగా వ్యవహరించిందని ఆవేదన చెందారు.

భారతదేశం అమరవీరులను గౌరవిస్తుంది. ప్రతి సంవత్సరం నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవాలలో అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానిస్తాము. సచివాలయం ముందు అమరవీరుల స్మారక స్థూపాన్ని నిర్మించాం. ఈ ఘనత అంతా కేసీఆర్‌కి, భారత దేశానికే చెందుతుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని రేవంత్ రెడ్డి అడుగడుగునా వ్యతిరేకించారని సంచలన ఆరోపణలు చేశారు హరీష్. కాబట్టి తెలంగాణ ఉద్యమకారుల గురించి.. అమరవీరుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారాయన.

Also Read: Mahesh : గుంటూరు కారం ఏం చేసినా ఫ్యాన్స్ కి నచ్చట్లేదు..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Assembly Session 2023
  • brs
  • CM Revanth Reddy
  • congress
  • kcr
  • MLA Harish Rao
  • telangana

Related News

Promotions in the Endowments Department: EOs promoted to Grade-1.

Endowments Department: దేవాదాయ శాఖలో ప్రమోషన్లు.. ఈవోలకు గ్రేడ్‌‌-1గా ప్రమోషన్లు

తెలంగాణ దేవాదాయ శాఖలో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతుల ప్రక్రియకు ఎట్టకేలకు ముగింపు లభించింది. శాఖను మరింత బలోపేతం చేయడంలో భాగంగా గ్రేడ్-2 కార్యనిర్వహణ అధికారులుగా విధుల్లో ఉన్న 26 మంది అధికారులకు గ్రేడ్-1 అధికారులుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో అటవీ, ద

  • Massive robbery at Khammam Sonovision showroom

    Khammam: ఖమ్మం సోనోవిజన్ షోరూమ్‌లో భారీ దోపిడీ

  • The chicken curry that took the life of the father

    Chicken Curry: తండ్రి ప్రాణం తీసిన నాటుకోడి కూర

  • Amit Shah makes key remarks on alliances in Telangana.

    Amit Shah: తెలంగాణలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

  • Heavy Rain Forecast for Telangana

    తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

Latest News

  • High Court: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు హైకోర్టు 50 వేల జరిమానా

  • Visakhapatnam Steel Plant: వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ అధికారులపై సీరియస్

  • Venkateswara Suprabhatam: వేంకటేశ్వర సుప్రభాతం చరిత్ర తెలుసా?

  • Pawan Kalyan: ఈ చారిత్రక విజయానికి అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే : డిప్యూటీ సీఎం పవన్

  • Prakash Raj: ధర్మస్థల కేసులో ప్రకాష్ రాజ్ పేరు

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd