HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ghmc Commissioner Amrapali Key Instructions To Officers Amid Heavy Rains

Hyderabad: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి హై అలర్ట్

వర్షాలు లేనప్పుడు కాలువలు, మురికినీటి కాలువ కల్వర్టుల నుండి తేలియాడే చెత్తను తొలగించాలని, సరైన డ్రైనేజీని వ్యవస్థను ఏర్పాటు చేయాలనీ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. రోడ్లపై నీరు నిలిచిపోకుండా చూడాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 03-09-2024 - 8:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ghmc Commissioner on Rains
Ghmc Commissioner on Rains

Hyderabad: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో వర్షాలు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. చిన్నపాటి వర్షానికే రోడ్లు జలమయం అయ్యే పరిస్థితి. దీంతో జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆమ్రపాలి హైదరాబాద్ దుస్థితిపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.

వర్షాలు లేనప్పుడు కాలువలు, మురికినీటి కాలువ కల్వర్టుల నుండి తేలియాడే చెత్తను తొలగించాలని, సరైన డ్రైనేజీని వ్యవస్థను ఏర్పాటు చేయాలనీ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. రోడ్లపై నీరు నిలిచిపోకుండా చూడాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ అంతటా వరదలు మరియు కాలువ నిర్వహణ సమస్యలను పరిష్కరించడానికి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాలలో వరదలను నివారించడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.

వరద ప్రభావిత కాలనీలను గుర్తించి యాంటీ లార్వా ఆపరేషన్లు, సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ఫాగింగ్ చేయడం వంటి పనులను ఆరోగ్యశాఖ అదనపు కమిషనర్‌కు అప్పగించారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో జిల్లా వైద్యాధికారుల సహకారంతో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆరోగ్యపరమైన చర్యలతో పాటు వర్షంతో దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు. ప్రమాదాల నివారణకు ప్రమాదకర ప్రాంతాల చుట్టూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఆమ్రపాలి ఆదేశాల మేరకు కూకట్‌పల్లి మండలం మైసమ్మ చెరువు, ఐడీఎల్‌ చెరువు, సఫ్దర్‌నగర్‌ తదితర ముంపు ప్రాంతాలతోపాటు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

Also Read: Nandamuri Mokshagna : నందమూరి మోక్షజ్ఞ సినిమా ప్రకటనకి డేట్ ఫిక్స్..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amrapali
  • Drainage System
  • floods
  • GHMC Commissioner
  • Hderabad
  • Health camps
  • heavy rains

Related News

Around 900 snakes that escaped due to the floods in China are roaming freely, and snakebite incidents are on the rise.

900 Snakes: చైనా వరదల కారణంగా తప్పించుకున్న దాదాపు 900 పాములు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి, పాముకాటు ఘటనలు పెరుగుతున్నాయి.

వరదల కారణంగా నివాసితులు మృతి చెందడం, భారీగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతుండగా, తప్పించుకున్న సరీసృపాలలో నాగుపాములు కూడా ఉన్నాయి. వరదల కారణంగా అప్పటికే ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లవలసి వస్తోంది. ఇప్పుడు మరో హెచ్చరిక వచ్చింది: అడుగు ఎక్కడ వేస్తున్నారో చూసుకోండి. దక్షిణ చైనాలోని గ్వాంగ్‌జీ రాష్ట్రంలో ఉన్న హెంగ్‌జౌలోని వాణిజ్య పాముల పెంపక కేంద్రాలను వరద

  • Rain's impact... roads turned into rivers.

    Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Heavy rains in Telangana

    Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు

  • Alert for the people of AP: Heavy rain warning for these districts.

    Rain Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక..

  • Landslides triggered by heavy rains in Wayanad...

    Wayanad Landslide: వయనాడ్‌లో భారీ వర్షాలుకు విరుచుకుపడిన కొండచరియలు..

Latest News

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

  • Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

  • FSSAI: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు..

  • Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

  • INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd