Amrapali
-
#Andhra Pradesh
IAS : తెలుగు రాష్ట్రాల్లో ఈ ఐఏఎస్ అధికారిణి గురించి పరిచయం అక్కర్లేదు!
Amrapali ఆమ్రపాలి ఐఏఎస్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఐఏఎస్ అధికారిణి గురించి పరిచయం అక్కర్లేదు.తెలంగాణలో పనిచేసే సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే గత ఏడాది జరిగిన పరిణామాలతో పాటు విభజన నాటి కేటాయింపులతో ఆమ్రపాలి తెలంగాణ కేడర్ నుంచి ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వెళ్లాల్సి వచ్చింది.తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యాక ఆమ్రపాలి ఏపీలో రిపోర్ట్ చేశారు.ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఎండీగా గతేడాది అక్టోబర్‌లో నియమించిన సంగతి తెలిసిందే.అలాగే ఏపీ టూరిజం అథారిటీ సీఈవోగా పూర్తి […]
Date : 01-10-2025 - 12:44 IST -
#Speed News
AP Govt: ఆమ్రపాలికి కీలక బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు
AP Govt: ఆమ్రపాలి (Amrapali) - ఆంధ్రప్రదేశ్ టూరిజం మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు, అలాగే టూరిజం అథారిటీ CEOగా అదనపు బాధ్యతలు పొందారు
Date : 27-10-2024 - 9:20 IST -
#Speed News
TG IAS Officers : క్యాట్‌ను ఆశ్రయించిన ఆమ్రపాలి సహా ముగ్గురు ఐఏఎస్‌లు
తాము తెలంగాణలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి క్యాట్‌ను(TG IAS Officers) కోరారు.
Date : 14-10-2024 - 4:41 IST -
#Telangana
Amrapali : జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి హైకోర్టు నోటీసులు!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాస ప్రాంతాల్లోని కొండరాళ్లను తొలగించేందుకు కొందరు రాత్రింబవళ్లు పేలుళ్లు నిర్వహిస్తున్నారు.దీనికి సంబంధించి పలు వార్త కథనాలు రావడంతో జడ్జి నగేశ్ భీమపాక హైకోర్టు సీజేకు లేఖ రాశారు.
Date : 04-09-2024 - 2:49 IST -
#Telangana
Hyderabad: జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి హై అలర్ట్
వర్షాలు లేనప్పుడు కాలువలు, మురికినీటి కాలువ కల్వర్టుల నుండి తేలియాడే చెత్తను తొలగించాలని, సరైన డ్రైనేజీని వ్యవస్థను ఏర్పాటు చేయాలనీ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. రోడ్లపై నీరు నిలిచిపోకుండా చూడాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు.
Date : 03-09-2024 - 8:20 IST -
#Telangana
Hero Rajasekhar : జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికు హీరో రాజశేఖర్ పిర్యాదు..
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్- 70 లోని అశ్విని హైట్స్‌లో డ్రైనేజీ లీక్ సమస్య చాలా రోజులుగా ఇబ్బంది పెడుతోంది
Date : 29-07-2024 - 11:20 IST -
#Speed News
Hyderabad Bonalu 2024: హైదరాబాద్‌లో రేపే బోనాలు, ఆమ్రపాలి రివ్యూ
బోనాల పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దని గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ కమిషనర్ తెలిపారు. జోనల్ కమిషనర్లు మరియు డిప్యూటీ కమిషనర్‌లతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్
Date : 28-07-2024 - 12:07 IST -
#Telangana
Hyderabad: జగన్ ఇల్లు కూల్చివేత తర్వాత కీలక పరిణామం, జీహెచ్‌ఎంసీ కమిషనర్ బదిలీ
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివాసం ముందు అక్రమ కట్టడాలను కూల్చివేసిన ఒకరోజు తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రోజు ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బి హేమంత్ సహదేవ్ రావును బదిలీ చేశారు.
Date : 16-06-2024 - 3:53 IST -
#Telangana
Smitha Sabarwal Out Amrapali In : స్మితా సబర్వాల్ స్థానంలో ఆమ్రపాలి..?
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి రావడం తో గత ప్రభుత్వం లో పలు శాఖల్లో పనిచేసిన వారిని ట్రాన్స్‌ఫర్ చేస్తూ వేరే వారిని ఆ స్థానంలోకి తీసుకుంటున్నారు. ఇప్పటీకే పలు శాఖల్లో మార్పులు జరుగగా..తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి, మాజీ సీఎం కేసీఆర్ (KCR) అదనపు కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్ (Smitha Sabarwal) స్థానంలో ఆమ్రపాలి (Amrapali ) ని తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. మొన్నటివరకు కేసీఆర్ టీమ్ లో కీలకంగా వ్యవహరించిన స్మితా సబర్వాల్ […]
Date : 13-12-2023 - 3:23 IST -
#Speed News
Delhi: జగన్ ను కలిసిన ఆమ్రపాలి
ప్రధానమంత్రి కార్యాలయం(PMO) లో డిప్యూటీ సెక్రటరీగా పని చేస్తున్న ఆమ్రపాలి ఢిల్లీ పర్యటనలో వున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని కలుసుకున్నారు. ఢిల్లీలోని జగన్ నివాసానికి వెళ్లి, ఆయనతో కాసేపు భేటీ అయ్యారు. విశాఖపట్నంకు చెందిన ఆమ్రపాలి ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారిణి. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆమె ఏపీ నుంచి తెలంగాణ కేడర్ కు మారారు. ప్రస్తుతం ప్రధాని మోదీ కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా ఆమె పనిచేస్తున్నారు.
Date : 04-01-2022 - 1:11 IST