HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Foundation For New High Court Building In January

New High Court: జనవరిలో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన.. 100 ఎకరాల్లో నిర్మాణ ఏర్పాట్లు..!

జనవరిలో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి (New High Court) శంకుస్థాపన చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

  • Author : Gopi Date : 15-12-2023 - 6:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
New High Court

New High Court: సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ హైకోర్టు భవనం నిర్మాణం శ్రీకారం చుట్టేందుకు ప్లాన్ సిద్ధం చేశారు. జనవరిలో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి (New High Court) శంకుస్థాపన చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఇక్కడి ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ ఇనిస్టిట్యూట్‌లో చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ ఆరాధే, ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి, ఆయన వెంట వచ్చిన న్యాయవాదులు ప్రస్తుత నిర్మాణం శిథిలావస్థకు చేరుకుందని, కొత్త భవనాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. రాజేంద్రనగర్‌లో 100 ఎకరాల్లో నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు.

Also Read: Nara Lokesh: గ్రూప్-1, 2 అభ్యర్థులకు వయోపరిమితి 44 ఏళ్లకు పెంచాలని లోకేష్ డిమాండ్

వారి అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే ప్రస్తుతం ఉన్న భవనం వారసత్వ కట్టడం అని, ఈ కట్టడాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని, ఈ భవనాన్ని పునరుద్ధరించి సిటీ కోర్టు లేదా ఇతర కోర్టు సముదాయాలను నిర్మించేందుకు వినియోగించనున్నట్లు తెలిపారు. కొత్త జిల్లాల్లో కోర్టు సముదాయాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేయాలని ప్రధాన న్యాయమూర్తి కోరారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AIIMS-Hyderabad
  • CM Revanth Reddy
  • New High Court
  • Rajendranagar
  • telangana
  • Telangana High Court
  • Telangana High Court New Building

Related News

Farmers should not rush into paddy transplantation – Ministers issue a crucial warning to farmers.

El Nino Effect: రైతులు తొందరపడి వరి నాట్లు వేయొద్దు.. రైతులకు మంత్రుల కీలక హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనంతగా ‘ఎల్నినో’ (El Niño) ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉన్నందున, రైతులు తొందరపడి వరి నాట్లు వేయవద్దని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు అడుగంటిపోయాయని, సాగునీరు అందిం

  • We will not spare anyone regarding the SIR issue; CM Revanth issues key directives to MLAs.

    Revanth Warning : రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు CM రేవంత్ వార్నింగ్

  • KTR warns CM Revanth

    KTR: సీఎం రేవంత్‌కు కేటీఆర్ వార్నింగ్

  • Smart Ration Cards in Telangana

    Ration Card: తెలంగాణలో స్మార్ట్ రేషన్‌ కార్డులు

  • Good news for liquor lovers in Telangana.

    Hyderabad: తెలంగాణలో మద్యం ప్రియులకు గుడ్‌ న్యూస్‌

Latest News

  • Indus Waters: ఉగ్రవాదాన్ని విడనాడితేనే సింధు జలాల ఒప్పందం భారత్ స్పష్టం చేసింది

  • CJP Protest Delhi: ఢిల్లీ పోలీసులపై రాళ్ల దాడి

  • COVID: ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

  • Telangana Government: తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. రాష్ట్రంలో 40 ఏళ్లు దాటిన ఉద్యోగులకు ఫ్రీ హెల్త్ చెకప్

  • CJP: కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో CJP నేతల భేటీ.. కాక్రోచ్ పార్టీ 3 డిమాండ్లు

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd