HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Stone Pelting Attack On Delhi Police

CJP Protest Delhi: ఢిల్లీ పోలీసులపై రాళ్ల దాడి

  • Author : Vamsi Chowdary Korata Date : 21-07-2026 - 10:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Stone-pelting attack on Delhi Police
Stone-pelting attack on Delhi Police

రాజధాని ఢిల్లీలోని చారిత్రక నిరసన ప్రాంతం జంతర్ మంతర్ వద్ద CJP (సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్) చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. నిరసనకారులు హద్దులు దాటి జరిపిన తీవ్రమైన రాళ్లదాడిలో సుమారు 118 మంది పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారని ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. బాధితుల్లో కేవలం క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రమే కాకుండా స్పెషల్ కమిషనర్, జాయింట్ కమిషనర్, అడిషనల్ కమిషనర్ స్థాయికి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారులు మరియు పలువురు మహిళా పోలీసులు కూడా ఉన్నారని పోలీసులు ధృవీకరించారు. నిరసనను అదుపు చేసే క్రమంలోనే ఈ ఊహించని దాడి జరిగిందని అధికారులు పేర్కొన్నారు.

ఆందోళనకారులు ప్రజా ఆస్తులను లక్ష్యంగా చేసుకుని విద్వంసానికి పాల్పడ్డారని, సుమారు 15 నుంచి 20 ప్రభుత్వ వాహనాలను, పోలీసు బస్సులను పూర్తిగా ధ్వంసం చేశారని సమాచారం. ఉద్రిక్త పరిస్థితుల నడుమ నిరసనకారులను అదుపు చేసేందుకు అదనపు బలగాలను మోహరించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన శాంతిభద్రతల విభాగం, ఆందోళన ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ మరియు ప్రభుత్వ సీసీటీవీ (CCTV) కెమెరా దృశ్యాలు, అలాగే సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైన మొబైల్ వీడియోలను కూలంకషంగా పరిశీలిస్తోంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని హింసకు పాల్పడిన బాధ్యులను త్వరలోనే గుర్తించి, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

 

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CJP Protest Delhi
  • Injured in Protest
  • IPS officers
  • Jantar Mantar

Related News

Poonam Pandey arrived at Jantar Mantar to participate in the protest.

Poonam Pandey: నిరసనలో పాల్గొనేందుకు జంతర్ మంతర్ చేరుకున్న పూనమ్ పాండే

ఈ ఆందోళన వెనుక ఉన్న అసలు సమస్య, ఆన్‌లైన్‌లో జరుగుతున్న అసంబంధిత చర్చల కారణంగా పక్కదారి పట్టిందని పాండే అన్నారు. NEET-UG పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు నటి పూనమ్ పాండే సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉన్న నిరసన స్థలాన్ని సందర్శించారు. అలాగే, నిరసనకారుల మాటలన

  • Delhi Police have tightened security at Jantar Mantar in view of the Parliament march.

    Jantar Mantar: పార్లమెంట్ మార్చ్ నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేసిన ఢిల్లీ పోలీసులు

  • Sonam Wangchuk's wife demands that family members' consent be obtained before treatment.

    Sonam Wangchuk: ‘నోటి ద్వారా లేదా IV ద్వారా మందులు వద్దు…’: చికిత్సకు ముందు కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోవాలి అని సోనమ్ వాంగ్‌చుక్ భార్య డిమాండ్

Latest News

  • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

  • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd