HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >A Successful Ghmc Wide Kulaganana Survey

GHMC Kulaganana Survey: విజయవంతంగా సాగుతున్న కుల‌గ‌ణ‌న‌

ఈ కుల‌గ‌ణ‌ను రేవంత్ స‌ర్కార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌తి ఒక్క‌రూ కులగ‌ణ‌న‌కు స‌హ‌క‌రించాలని సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భ‌ట్టి, మంత్రులు, ప్ర‌భుత్వ అధికారులు ప్ర‌జ‌ల‌ను కోరిన విష‌యం తెలిసిందే.

  • Author : Gopi Date : 20-11-2024 - 9:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Caste Survey
Caste Survey

GHMC Kulaganana Survey: దేశ చరిత్రలోనే అపూర్వమైన రీతిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే (కుల‌గ‌ణ‌న‌) (GHMC Kulaganana Survey) తెలంగాణ సమాజపు సంక్లిష్టతకు, మౌలిక సమస్యలకు అద్దం ప‌ట్ట‌నుంది. స‌ర్వే ఇచ్చే వాస్తవిక అంచనాలు నూతన రాష్ట్ర ప్రభుత్వానికి దిశా నిర్దేశన చేయడమే కాకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో కీలకమైన సూక్ష్మస్థాయి ప్రణాళికా రచనకు దోహదపడేవిగా ఉండ‌నున్నాయి. నూతన రాష్ట్రంలో ప్రజలు ప్రధానంగా భూమి, నీరు, నీడ, ఉపాధుల కోసం తపిస్తున్నారని ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన సర్వేలో నిగ్గు తేలింది. ఆ లక్ష్యాల సాధనకు అన్ని వర్గాలను కలుపుకొని సమష్టిగా కృషి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది.

ఈ కుల‌గ‌ణ‌ను రేవంత్ స‌ర్కార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌తి ఒక్క‌రూ కులగ‌ణ‌న‌కు స‌హ‌క‌రించాలని సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భ‌ట్టి, మంత్రులు, ప్ర‌భుత్వ అధికారులు ప్ర‌జ‌ల‌ను కోరిన విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు అధికారులు ప‌టిష్టంగా చ‌ర్య‌లు చేప‌ట్టారు.

Also Read: CM Revanth: మాగనూరు ఘటనపై సీఎం రేవంత్ ఆగ్ర‌హం.. కఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశాలు!

ఇక‌పోతే జీహెచ్ఎంసీ వ్యాప్తంగా సర్వే వియవంతంగా జ‌రుగుతోంది. నగర ప్రజలు ఎన్యుమరేటర్లకు పూర్తి సహకారం అందించడం మూలంగా సర్వే నగర వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతుంద‌ని అధికారులు తెలిపారు. నగరంలో చేపట్టే సర్వేలో సినీ ప్రముఖులు, ఉన్నతాధికారులు, పదవీ విరమణ పొందిన ఐఏఎస్, వివిధ పార్టీల నాయకుల వివ‌రాల‌ను సర్వే సిబ్బంది నమోదు చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి అవకాశాల మెరుగుకు రాజకీయ, కుల సర్వే ప్రకారం ప్రజలకు అవసరమైన పథకాలకు రూపకల్పన చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో సర్వేలో ప్రజలు ఎక్కువ శాతం పాల్గొంటున్నారు.

అందరి సమన్వయంతో సర్వే జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతుంద‌ని అధికారులు తెలిపారు. తప్పులు లేకుండా సర్వేను సమర్ధవంతంగా నిర్వహించేందుకు ఎన్యూమరేటర్లకు సూచనలు, సలహాలు ఇస్తూ ప్రభుత్వం నిర్దేశించిన మేరకు కోడింగ్ ప్రక్రియను సవర్ధవంత్తంగా పూర్తి చేయుటకు మానిటరింగ్, నోడల్,జోనల్ అధికారులు విశేష కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ వ్యాప్తంగా బుధవారం 1,32,656 కుటుంబాల సర్వే పూర్తి కాగా.. ఇప్పటివరకు 13,91,817 కుటుంబాల సర్వే పూర్తితో 57.30 శాతం సర్వే పూర్తి చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • GHMC
  • GHMC Kulaganana Survey
  • hyderabad
  • kulaganana
  • Kulaganana Survey
  • telangana
  • telugu news

Related News

Revanth's victory regarding the Metro Rail

Revanth Reddy: మెట్రో రైల్ పై రేవంత్ విజయం

1. మెట్రో రైల్ విజయం తన అచంచలమైన విశ్వాసం మరియు అలుపెరుగని పట్టుదలతో, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రగతికి తనే ఒక ఛాంపియన్ అని మరోసారి నిరూపించుకున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం కీలకమైన ఐఆర్‌ఎఫ్‌సి (IRFC) రుణాన్ని విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుండి హామీని పొందడం ద్వారా, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడని నాయకత్వ శైలిని సీఎం రేవంత్ రెడ్డి ప్రదర

  • Cab

    Hyderabad : హైద‌రాబాద్‌లో క్యాబ్ డ్రైవ‌ర్‌కు షాక్‌.. సిగిరెట్ తెమ్మ‌ని..?

  • Actress Shweta Menon resigns as 'AMMA' President.

    Shweta Menon: ‘అమ్మ’ అధ్యక్ష పదవికి నటి శ్వేతా మీనన్ రాజీనామా

  • ‘Amazon Beautyverse 2026’ event concludes in Mumbai

    Amazon Beautyverse 2026: ముంబైలో ముగిసిన ‘అమెజాన్ బ్యూటీవర్స్ 2026’ ఈవెంట్

  • IMD Alert

    Rains : వారం రోజుల పాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

Latest News

  • Anna Hazare: మహారాష్ట్ర ఆర్టీఐ నిబంధనల సవరణలను రద్దు చేయకపోతే.. జులై 5 నుంచి నిరవధిక నిరాహార దీక్ష: అన్నా హజారే

  • Nara Lokesh – Ram Charan: నారా లోకేష్‌తో పోలికపై రామ్ చరణ్ షాకింగ్ రియాక్షన్.. రిపబ్లిక్ సమిట్‌లో కామెంట్స్ వైరల్

  • Chandrababu : విశాఖ ఫార్మా సిటీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం

  • ACB Raids : ఎక్సైజ్ అధికారి ఇళ్ల‌పై ఏసీబీ దాడులు..

  • Fire Accident : లక్నో అగ్నిప్రమాద ఘ‌ట‌న‌లో నలుగురి అరెస్టు.. SIT విచారణకు సీఎం యోగి ఆదేశం

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd