GHMC
-
#Telangana
Telangana Cabinet Decisions : తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు
Telangana Cabinet Decisions : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశం సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు జరిగింది
Date : 25-11-2025 - 5:35 IST -
#Telangana
Record Price : హైదరాబాద్ లో ఎకరం రూ.137 కోట్లు..ఎక్కడంటే !!
Record Price : తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని కోకాపేట ప్రాంతంలో భూముల ధరలు మరోసారి రికార్డు స్థాయిలో పలికాయి. ముఖ్యంగా నియోపొలిస్ లేఅవుట్‌లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) నిర్వహించిన ఈ-వేలంలో భూములకు ఊహించని ధరలు లభించాయి
Date : 24-11-2025 - 7:18 IST -
#Telangana
Telangana Government: మున్సిపాలిటీలకు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా!
మొత్తం రూ. 2,780 కోట్లను 138 పట్టణ స్థానిక సంస్థలకు విడుదల చేయడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు, స్థానిక ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.
Date : 25-10-2025 - 9:50 IST -
#Telangana
GHMC షాకింగ్ నిర్ణయం
GHMC : హైదరాబాద్ నగరానికి చిహ్నంగా నిలిచిన తెలుగు తల్లి ఫ్లైఓవర్ (Telugu Thalli Flyover) పేరును మార్చాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) సంచలన నిర్ణయం తీసుకుంది
Date : 25-09-2025 - 8:20 IST -
#Telangana
Heavy Rain In Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు!
భారీ వర్షం, ట్రాఫిక్ జామ్ దృష్ట్యా హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
Date : 22-09-2025 - 6:26 IST -
#Cinema
GHMC : అల్లు ఫ్యామిలీకి మరో షాక్… జీహెచ్‌ఎంసీ నుంచి నోటీసులు..!
ఈ నిర్మాణం అక్రమమని పేర్కొంటూ, జీహెచ్ఎంసీ సర్కిల్-18 అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. "అనుమతి లేకుండా నిర్మించిన పెంట్‌హౌస్‌ను ఎందుకు కూల్చకూడదో" చెప్పమని అల్లు అరవింద్‌ను కోరారు. ప్రస్తుతం ఈ అంశంపై వివరణ ఇచ్చేందుకు వారి వద్ద గడువు విధించబడింది.
Date : 09-09-2025 - 12:02 IST -
#Telangana
Hyderabad: గ్రేటర్‌లో నిమజ్జనానికి సర్వం సన్నద్ధం!
గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తులు, ప్రజలు నిబంధనలను పాటించాలని, అధికారుల సూచనలకు సహకరించాలని కమిషనర్ కర్ణన్ విజ్ఞప్తి చేశారు.
Date : 05-09-2025 - 5:50 IST -
#Trending
Raja Singh : పోలీసుల ఆంక్షలపై రాజాసింగ్ అభ్యంతరం..హిందూ పండుగలను నియంత్రించే హక్కు మీకెక్కడిది? !
పండుగలు ఎలా జరుపుకోవాలో చెప్పడానికి మీరెవరు? అంటూ పోలీస్ కమిషనర్, డీజీపీని ఆయన కఠినంగా ప్రశ్నించారు.
Date : 04-09-2025 - 1:09 IST -
#Speed News
Telangana Secretariat : కొత్త టెండర్ల పిలుపు.. 200 మంది భవితవ్యం ప్రశ్నార్థకం..?
Telangana Secretariat : ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత కోసం చేపట్టే పరిపాలనాపరమైన చర్యలు కొన్నిసార్లు క్షేత్రస్థాయి ఉద్యోగుల జీవితాల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ (GAD) అవుట్‌సోర్సింగ్ సేవలకు కొత్తగా కొటేషన్లు ఆహ్వానించడం, రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వేలాది మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
Date : 30-08-2025 - 2:15 IST -
#Speed News
HYDRA : అక్రమ కట్టడాల తొలగింపులో హైడ్రా కీలక పాత్ర: హైకోర్టు ప్రశంస
ప్రైవేట్ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలు ముఖ్యం. నగర నిర్మాణం, రోడ్ల అభివృద్ధి, ట్రాఫిక్ సౌకర్యం వంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకునే చర్యలకు పూర్తి మద్దతు ఇవ్వాల్సిన అవసరం న్యాయవ్యవస్థపై ఉంది అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. నగరంలో అభివృద్ధి పేరుతో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాణిజ్య భవనాలు ప్రజల జీవితాలను ప్రమాదంలోకి నెట్టుతున్నాయని, వాటిపై ప్రభుత్వం, సంబంధిత సంస్థలు కఠినంగా స్పందించాలని ధర్మాసనం పేర్కొంది.
Date : 29-08-2025 - 11:26 IST -
#Speed News
Hyd Rains : హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన వర్షం.. ఆ రూట్ మొత్తం ట్రాఫిక్ జామ్
Hyd Rains : హైదరాబాద్‌లో గత కొన్ని గంటల నుంచి భారీ స్థాయిలో వర్షం కురుస్తోంది. నగరంలోని పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, ట్యాంక్ బండ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ సహా అన్ని ప్రధాన ప్రాంతాలు జలమయం అయ్యాయి.
Date : 13-08-2025 - 1:35 IST -
#Telangana
Telangana Rains : హైదరాబాద్ లో పాఠశాలలకు హాఫ్ డే, ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్
Telangana Rains : తెలంగాణలో గత కొన్ని రోజులుగా కుండపోత వానలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం మొత్తం తడిసి ముద్దైపోయింది.
Date : 13-08-2025 - 12:19 IST -
#Speed News
Emergency Numbers: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అత్యవసర నంబర్లు ప్రకటించిన అధికారులు!
వీటితో పాటు విద్యుత్ సరఫరా అంతరాయాలు ఏర్పడితే TGSPDCL (తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ) హెల్ప్‌లైన్ నెంబర్ 7901530966 కు కాల్ చేయవచ్చు.
Date : 07-08-2025 - 10:07 IST -
#Speed News
GHMC : హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్ చెప్పిన జీహెచ్ఎంసీ
GHMC : నగర పరిశుభ్రతను మెరుగుపరచడం, భవన నిర్మాణ వ్యర్థాలు , చెత్త తొలగింపులో వేగం పెంచడం లక్ష్యంగా కొత్త సాంకేతిక సదుపాయాన్ని ప్రవేశపెట్టింది.
Date : 02-08-2025 - 11:41 IST -
#Telangana
GHMC : ఇక ఇంటి నుంచే అన్ని సేవలు పొందేలా జీహెచ్ఎంసీ యాప్, వెబ్‌సైట్ రూపకల్పన
ఇప్పటివరకు పౌరులు ఆస్తి పన్ను చెల్లింపులు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అనవసరంగా సమయం, శ్రమ వృథా చేసేవారు. ఇకపై ఆ అవసరం లేదు. జీహెచ్ఎంసీ కొత్త వెబ్‌సైట్ మరియు మొబైల్ యాప్ ద్వారా ప్రజలు తమ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వగలుగుతారు.
Date : 30-07-2025 - 9:43 IST