HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Tour On West Godavari District

TDP : నేటి నుంచి మూడు రోజుల పాటు ఉమ్మ‌డి ప‌.గో జిల్లాలో టీడీపీ అధినేత ప‌ర్య‌ట‌న

ఉమ్మ‌డి ప‌శ్చిమ‌గోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు మూడు రోజుల పాటు ప‌ర్య‌టించ‌నున్నారు. "ఇదేం ఖ‌ర్మ మ‌న...

  • By Prasad Published Date - 07:09 AM, Wed - 30 November 22
  • daily-hunt
Y Not 160
Chandrababu

ఉమ్మ‌డి ప‌శ్చిమ‌గోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు మూడు రోజుల పాటు ప‌ర్య‌టించ‌నున్నారు. “ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి” కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న ఈ రోజు ప్రారంభించ‌నున్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, విధ్వంసాలపై తెలుగు దేశం పార్టీ “ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి” పేరిట కార్యక్రమం తలపెట్టింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏలూరు జిల్లాలోని దెందులూరు నియోజకవర్గంలో ప్రారంభించ‌నున్నారు. వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలసుకోవడం, ప్రజలతో చర్చించడం, ప్రజల తరుపున ప్రభుత్వాన్ని నిలదీసే అంశాలతో ఈ కార్యక్రమం సాగనుంది. గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నేతలు వరకు అంతా దీనిలో భాగస్వాములు అవుతారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు మూడు జిల్లాల్లో రోడ్ షోలు, సభల్లో పాల్గొననున్నారు. మొదటి రోజు దెందులూరు, చింతలపూడి, రెండో పోలవరం, కొవ్వూరు, మూడో రోజు నిడదవోలు,తాడేపల్లి గూడెం నియోజకవర్గాలలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ రోజు దెందులూరు నియోజకవర్గం విజయరాయిలో చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. డిశంబర్ 2నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీశ్రేణులు, అసెంబ్లీ, పార్లమెంట్ ఇంచార్జ్ లు, నాయకులు ఈ కార్యక్రమాన్ని తమ తమ నియోజకవర్గాల్లో ఈ కార్య‌క్రమాన్ని మొద‌లు పెట్ట‌నున్నారు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • chandrababu
  • Lokesh
  • Nara Chandrababu Naidu
  • tdp
  • west godavari
  • ysrcp

Related News

Ap Gst

GST : GST లాభాలపై రాష్ట్రవ్యాప్త ప్రచారం – సీఎం చంద్రబాబు

GST : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా జీఎస్టీ (GST) పై తీసుకున్న కేంద్ర నిర్ణయాన్ని ప్రజలకు చేరవేయడానికి ప్రత్యేక వ్యూహం రూపొందించారు

  • Ntr Bharosa Pension Scheme

    AP Govt : పెన్షన్ల పంపిణీకి రూ. 2745 కోట్లు విడుదల

  • Modi Pawan Cbn

    Modi Tour : ఏపీలో మోడీ పర్యటన..ఎప్పుడంటే !!

  • Balakrishna Cbn

    Balakrishna Comments : బాలకృష్ణ వివాదంపై చంద్రబాబు సీరియస్

  • Tdp Leaders Ycp

    Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

Latest News

  • H1B : వీసా ఆంక్షలు భారతదేశ 283 బిలియన్ డాలర్ల ఐటీ పరిశ్రమపై ఒత్తిడి ?

  • Gaza : గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా

  • Poonam Kaur : పూనమ్ కౌర్ ట్వీట్‌పై బాలకృష్ణ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుండగా మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. !

  • Local Body Elections Telangana : ఎన్నికల్లో ఖర్చు చేయాలా? వద్దా? అనే అయోమయంలో నేతలు

  • Ind Vs Pak : మళ్లీ పాక్తో తలపడనున్న భారత్

Trending News

    • Donald Trump: ట్రంప్ మరో సంచ‌ల‌న నిర్ణ‌యం.. సినిమాల‌పై 100 శాతం టారిఫ్‌!

    • Speed Post: 13 సంవ‌త్స‌రాల త‌ర్వాత స్పీడ్ పోస్ట్‌లో భారీ మార్పులు!

    • India: ఐసీసీ టోర్న‌మెంట్ల నుండి టీమిండియాను స‌స్పెండ్ చేయాలి: పాక్ మాజీ ఆట‌గాడు

    • Team India: ఆసియా క‌ప్ ట్రోఫీ లేకుండానే సంబ‌రాలు చేసుకున్న టీమిండియా!

    • Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకుల సెలవుల పూర్తి జాబితా ఇదే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd