YS Sunitha Reddy
-
#Andhra Pradesh
YS Sharmila : అవినాష్ బెయిల్‌పై ఉన్నందునే సునీతకు న్యాయం జరగడం లేదు: వైఎస్ షర్మిల
అవినాష్ బెయిల్‌పై ఉన్నందునే సునీతకు న్యాయం జరగడం లేదు. సాక్షులను బెదిరించి ఒత్తిడి తెస్తున్నా బెయిల్ రద్దు చేయట్లేదు. వివేకాను సునీత, ఆమె భర్త చంపించారని తప్పుడు రిపోర్టు ఇచ్చారు. హత్య జరిగిన సమయంలో ఘటనాస్థలిలో ఉన్నది అవినాష్ రెడ్డే అని వైఎస్ షర్మిల అన్నారు.
Date : 03-04-2025 - 6:10 IST -
#Andhra Pradesh
Viveka Murder case : వివేకా హత్య కేసు.. హైకోర్టులో సునీత పిటిషన్
హైకోర్టులో విచారణ సందర్భంగా సునీత తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆరేళ్ళ క్రితం హత్య జరగగా.. ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి చెప్పుకోదగిన పురోగతి లేదన్నారు.
Date : 21-03-2025 - 5:41 IST -
#Andhra Pradesh
YS Viveka : సాక్షుల మరణాలపై అనుమానం ఉంది.. వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు
2019 మార్చి 15న తెల్లవారుజామున పులివెందులలోని నివాసంలో వైఎస్ వివేకా(YS Viveka) హత్య జరిగింది.
Date : 15-03-2025 - 10:27 IST -
#Andhra Pradesh
YS Viveka Murder Case: వైఎస్ వివేకా కేసులో వైఎస్ సునీత మరో పిటిషన్ దాఖలు.. వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు
వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐ విచారిస్తోంది. హత్య జరిగిన ఐదేళ్ల నుండి ఈ ఘటనకు సంబంధించిన నిజాలు ఇంకా అధికారికంగా స్పష్టంగా తెలియలేదు. ఈ హత్యను ఎవరు చేశారన్న విషయం కోర్టు తుది తీర్పు తరువాతే స్పష్టమవుతుంది.
Date : 06-12-2024 - 2:31 IST -
#Andhra Pradesh
YS Vivekananda Reddy: వివేకా హత్యా కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కి నోటీసులు…
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం. వైఎస్ సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డికి నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు.
Date : 19-11-2024 - 3:57 IST -
#Andhra Pradesh
YS Sunitha: వైఎస్ భారతి పీఏపై పోలీసులకు వైఎస్ సునీత రెడ్డి ఫిర్యాదు!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, వైఎస్ సునీత రెడ్డి, తమపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై కేసు నమోదు చేయాలని నిర్ణయించుకుని పులివెందుల పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.
Date : 13-11-2024 - 5:31 IST -
#Andhra Pradesh
CM Chandrababu : సీఎం చంద్రబాబును కలిసిన వివేకా కుమార్తె సునీత దంపతులు
YS Sunitha couple who meet CM Chandrababu : వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అప్పటి సీబీఐ ఎస్పీ రాంసింగ్ తో పాటు తమపై అక్రమ కేసులు పెట్టారని ముఖ్యమంత్రికి సునీత తెలిపారు. కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజానిజాలపై విచారణ జరిపించాలని కోరారు.
Date : 17-09-2024 - 7:02 IST -
#Andhra Pradesh
YS Sunitha Reddy : షర్మిలను జగన్ అందుకే పక్కన పెట్టారు : వైఎస్ సునీత
YS Sunitha Reddy : హత్యా రాజకీయాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత పేర్కొన్నారు.
Date : 06-04-2024 - 11:43 IST -
#Andhra Pradesh
YS Sunitha Reddy : హంతకుల పక్షాన ఉంటారా ? బాధితుల పక్షాన ఉంటారా ? : వైఎస్ సునీతారెడ్డి
YS Sunitha Reddy : వైఎస్ వివేకా ఐదో వర్ధంతి సందర్భంగా కడపలో స్మారక సభను నిర్వహించారు.
Date : 15-03-2024 - 3:43 IST -
#Andhra Pradesh
Political Entry : 15న వైఎస్ సునీతారెడ్డి సంచలన ప్రకటన..?
Political Entry : ఈ నెల 15న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఐదో వర్ధంతి ఉంది.
Date : 08-03-2024 - 7:52 IST -
#Andhra Pradesh
Viveka Murder Case: వివేకా హత్య కేసు డైరీని డిజిటలైజ్ చేయాలని సీబీఐను ఆదేశించిన సుప్రీంకోర్టు
దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు డైరీని రికార్డులో ఉంచాలని సుప్రీంకోర్టు సీబీఐని కోరింది. అంతే కాకుండా ఈ కేసును ఏప్రిల్ 22కి వాయిదా వేసింది.
Date : 05-02-2024 - 10:46 IST -
#Andhra Pradesh
Rahul Gandhi: మహిళలను బెదిరించడం పిరికివాళ్ళు చేసే పని
వైఎస్ షర్మిల, సునీతా రెడ్డిలకు బెదిరింపులు రావడంపై రాహుల్ గాంధీ స్పందించారు. మహిళలను బెదిరించడం, వారిపై అసభ్యకర పోస్టులు పెట్టి ట్రోల్స్ చేయడం పిరికివాళ్ళు చేసే పని అంటూ మండిపడ్డారు రాహుల్ గాంధీ.
Date : 04-02-2024 - 9:45 IST -
#Andhra Pradesh
YS Sunitha: సీఎం జగన్ కు మరో షాక్, కాంగ్రెస్ గూటికి సునీత!
YS Sunitha: ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు అందుకుంటున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా ఏపీలో వైసీపీ చీఫ్, సీఎం జగన్ కు మరో చెల్లెలు షాక్ ఇవ్వబోతోంది. జగన్ సోదరి, వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలు అడుగు పెడుతున్నారు. ఆమె త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు. షర్మిల పీసీసీ అధ్యక్షురాలుగా ఏపీలో చక్రం తిప్పబోతున్న […]
Date : 17-01-2024 - 4:02 IST -
#Andhra Pradesh
YS Viveka Murder Case: బాబాయి హత్య గురించి సీఎం జగన్‌కి ముందే తెలుసా?
వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఈ మేరకు సీబీఐ అవినాష్ రెడ్డిని అనుమానిస్తూ పలుమార్లు విచారించింది.
Date : 13-06-2023 - 4:13 IST -
#Andhra Pradesh
viveka : అవినాష్ అరెస్ట్ వేళ సునితారెడ్డిపై పోస్టర్లు.!
వైఎస్ వివేకానందరెడ్డి(Viveka) కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి(sunitha Reddy) తెలుగుదేశం పార్టీలోకి వెళుతున్నారని ప్రచారానికి దిగింది.
Date : 25-04-2023 - 1:27 IST