Ys Sharmila
-
#Andhra Pradesh
YS Sharmila vs YS Jagan: సామాన్యం అంటూనే కోర్టుకు ఈడ్చేసారు- వైఎస్ షర్మిల
వైఎస్ షర్మిల తమ కుటుంబంలో ఆస్తుల వివాదంపై స్పందిస్తూ, “మా ఉద్దేశ్యం గొడవలు పెడుతుండాలని కాదు. ఈ విషయాన్ని సామరస్యంగా, నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలి” అని చెప్పారు. “కానీ ఈ విషయం సామాన్యంగా అనుకోడం సరైనది కాదు. అన్ని కుటుంబాల్లో జరుగుతుంది అని చెప్పి తల్లిని, చెల్లిని కోర్టుకు తీసుకెళ్లడం అనేది అందుకు సరిపోదు. ఇది సాధారణ విషయమేమీ కాదు, జగన్ సార్” అని ఆమె వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లాలోని గుర్లలో నిన్న(24-10-2024) పర్యటించిన వైఎస్ […]
Published Date - 10:46 AM, Fri - 25 October 24 -
#Andhra Pradesh
YS Jagan: నా తల్లి, చెల్లి ఫోటోలతో రాజకీయాలా?
YS Jagan: వైఎస్సార్ కుటుంబంలో ఆస్తి తగాదాల అంశం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరియు చెల్లెలు వైఎస్ షర్మిల మధ్య లేఖల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. షర్మిలకు రాసిన లేఖలో, “నేను నీకు రాసిచ్చిన ఆస్తులను వెనక్కి తీసుకుంటున్న” అని జగన్ పేర్కొన్నారని, దీనికి షర్మిల ఘాటుగా సమాధానం ఇచ్చినట్లు సోషల్ మీడియాలో కొన్ని లేఖలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో, ఆస్తుల వివాదంపై వైఎస్ జగన్ స్పందించారు. […]
Published Date - 02:52 PM, Thu - 24 October 24 -
#Andhra Pradesh
YS Jagan vs Sharmila: నా ఆస్తులు నాకిచ్చేయి.. షర్మిలకు జగన్ సంచలన లేఖ!
YS Jagan vs Sharmila: ‘నన్ను రాజకీయంగా వ్యతిరేకించావు. నా వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించావు. బహిరంగంగా తప్పుడు ప్రకటనలు చేశావు మరియు అసత్యాలు చెప్పావు. నాకు వ్యతిరేకంగా అనేక కార్యకలాపాలకు పాల్పడ్డావు. నీ చర్యలన్నీ నాకు తీవ్ర బాధను కలిగించాయి. అందుకే, సరస్వతి పవర్ కంపెనీలో గిఫ్ట్ డీడ్ కింద నీకు ఇచ్చిన వాటాల్ని వెనక్కి తీసుకుంటున్నా’ అని వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన సోదరి వైఎస్ షర్మిలకు లేఖ రాశారు. ఈ […]
Published Date - 12:45 PM, Thu - 24 October 24 -
#Andhra Pradesh
YS Sharmila : మకాం మార్చేసిన షర్మిల..జగన్ కు ఇక చుక్కలే
Sharmila : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఇప్పటి నుండే సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా ఇక నుండి పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండాలని డిసైడ్ అయ్యింది
Published Date - 11:31 AM, Thu - 24 October 24 -
#Andhra Pradesh
YS Jagan: తల్లి, చెల్లి పై కోర్టుకు జగన్!
వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు ఆస్తుల వివాదం: నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు వైసీపీ అధ్యక్షుడు మరియు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఆస్తుల వివాదంపై ఫిర్యాదు చేసారు. ఈ వ్యవహారంలో క్లాసిక్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఐదు పిటిషన్లు దాఖలు చేయబడ్డాయి. పిటిషన్లలో జగన్, ఆయన భార్య వైఎస్ భారతి రెడ్డి, మరియు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పై పిటిషన్లు చేర్చబడ్డాయి. ఈ […]
Published Date - 12:08 PM, Wed - 23 October 24 -
#Andhra Pradesh
YS Sharmila : తక్షణమే APPSC చైర్మన్‌ను నియమించండి : వైఎస్ షర్మిల
YS Sharmila : మీ ప్రక్షాళన రాజకీయాలకు నిరుద్యోగులను బలి చేస్తున్నారని దుయ్యబట్టారు. శ్వేతపత్రాల మీద పెట్టిన శ్రద్ధ.. కమీషన్ బలోపేతంపై పెట్టలేదన్నారు షర్మిల. చైర్మన్ నియామకం జరగక కొత్త నోటిఫికేషన్లు లేవని.. విడుదలైన వాటికి పరీక్షల నిర్వహణ లేదన్నారు.
Published Date - 05:28 PM, Wed - 9 October 24 -
#Andhra Pradesh
YS Sharmila : త్వరలో సీఎం చంద్రబాబును కలుస్తా.. వైఎస్ షర్మిల
YS Sharmila : ప్రధాని మోడీ డైరెక్షన్‌లో పవన్ కల్యాణ్ నటిస్తున్నారని విమర్శించారు. తిరుమల లడ్డూ వివాదంపై స్పెషల్ సిట్‌ను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. సెక్యూలర్ పార్టీగా ప్రారంభమైన జనసేన.. ఇప్పుడు పూర్తిగా రైటిస్ట్‌గా మారిందని సెటర్లు వేశారు.
Published Date - 06:34 PM, Fri - 4 October 24 -
#Andhra Pradesh
YS Sharmila : గరిటెతో రోడ్డెక్కిన షర్మిల
YS Sharmila : 'ధాలీ బచావో' పేరిట నిర్వహించిన ఆందోళనలో ఆమె ప్లేటుపై గరిటెతో బాదుతూ నిరసన వ్యక్తం చేశారు
Published Date - 05:01 PM, Wed - 25 September 24 -
#Andhra Pradesh
YS Sharmila: లడ్డూ వివాదం..కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు: వైఎస్ షర్మిల
Tirumala Laddu Controversy: జగన్ హయాంలోని కాంట్రాక్టరే నెయ్యి సప్లై చేస్తున్నారని షర్మిల అన్నారు. అయితే తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వు వాడటం చిన్న విషయం కాదన్నారు. ఇంత పెద్ద విషయాన్ని చంద్రబాబు అంత ఈజీగా ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు.
Published Date - 01:37 PM, Fri - 20 September 24 -
#Andhra Pradesh
YS Sharmila : ప్రతి రైతుకు రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలి: వైఎస్ షర్మిల
YS Sharmila inspected the submerged crops : ఏలేరు రిజర్వాయర్‌కు వరద పెరగడంతో నీట మునిగిన పంటలను పరిశీలించారు. ఎకరాకు కనీసం రూ.20 నుంచి 25 వేల చొప్పున నష్టపరిహారం రైతులకు అందించాని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు.
Published Date - 05:56 PM, Thu - 12 September 24 -
#Andhra Pradesh
YS Sharmila : కేంద్రం నుంచి సాయం తెస్తారా?..ఎన్డీయే నుంచి తప్పుకుంటారా?: షర్మిల
YS Sharmila questioned CM Chandrababu : విజయవాడ వరద బాధితులకు కేంద్రం నుంచి సాయం తెస్తారా లేక ఎన్డీయే నుంచి తప్పుకుంటారా అని సీఎం చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు. విజయవాడ పాత రాజరాజేశ్వరి పేటలో వరద బాధితులను ఈరోజు పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల పరామర్శించారు.
Published Date - 05:45 PM, Tue - 10 September 24 -
#Andhra Pradesh
Kadambari Jethwani Issue : జగన్ నీకు ఇద్దరు బిడ్డలున్నారు కదా..? – షర్మిల ఫైర్
జగన్ నీకు ఇద్దరు బిడ్డలున్నారు కదా? జైత్వాల్‌కు జరిగిన అన్యాయంపై ఎందుకు స్పందించలేదని అని ప్రశ్నించింది
Published Date - 05:34 PM, Tue - 3 September 24 -
#Andhra Pradesh
YS Sharmila : వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటూ షర్మిల డిమాండ్
ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమని వైఎస్ షర్మిల అన్నారు
Published Date - 01:27 PM, Sun - 28 July 24 -
#Andhra Pradesh
Sharmila : జగన్ గారు..సొంత బాబాయ్ హత్యకు గురైతే ధర్నా చేయలేదేం? : షర్మిల
అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టేందుకే జగన్ ఢిల్లీకి వెళుతున్నారని విమర్శించారు. ఐదేళ్ల పాలనలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎన్నిసార్లు ఢిల్లీలో ధర్నా చేశారని నిలదీశారు.
Published Date - 03:10 PM, Mon - 22 July 24 -
#Andhra Pradesh
Runa Mafi : సీఎం చంద్రబాబు కు కొత్త తలనొప్పిని తీసుకొచ్చిన వైస్ షర్మిల
రైతుల తలసరి అప్పులో దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్న ఏపీలో రైతు రుణమాఫీ ఎందుకు చెయ్యరని ప్రశ్నించారు. ప్రతీ రైతు నెత్తిన 2.5 లక్షల రుణం కత్తిలా వేలాడుతోందని
Published Date - 03:16 PM, Fri - 19 July 24