Ys Sharmila
-
#Andhra Pradesh
YS Sharmila : బీజేపీ తొత్తు పార్టీ.. తోక పార్టీ వైసీపీ – వైఎస్ షర్మిల
ఏపీ రాష్ట్ర పరిస్థితి గందరగోళంగా ఉందని, మాజీ సీఎం జగన్ రాష్ట్ర ఖజానాను రూ.8 లక్షల కోట్ల అప్పుల్లో పడేసాడని, ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక స్థితిని గాడిలో పెట్టడం ప్రస్తుత ముఖ్యమంత్రికి కష్టసాధ్యమైన పనేనని
Published Date - 05:16 PM, Fri - 12 July 24 -
#Andhra Pradesh
YS Jagan : జగన్‌కు రాజీనామా చేసే దమ్ము ఉందా.?
ఇటీవల దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగినా అందరి దృష్టి ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలపై ఉంది. అయితే.. ఎన్నికల్లో భారీ సీట్లతో గెలుపొందిన టీడీపీ కూటమి ప్రభుత్వంలోకి వచ్చి ప్రజాపాలనను కొనసాగిస్తోంది.
Published Date - 05:21 PM, Wed - 10 July 24 -
#Andhra Pradesh
YSR 75th Birthday : ఎంతకాలమైనా వైఎస్‌ను మరచిపోలేము – రేవంత్‌రెడ్డి
వైస్ రాజశేఖర్ రెడ్డి ని తామంతా కుటుంబసభ్యుడిలా భావిస్తామని తెలిపారు. ఎన్ని ఏళ్లు గడిచినా వైఎస్‌ను మరిచిపోలేమన్న రేవంత్‌రెడ్డి
Published Date - 08:49 PM, Mon - 8 July 24 -
#Telangana
YSR Birth Anniversary: వైఎస్ఆర్ జయంతి వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీకి వెళ్తున్నారు. మంగళగిరిలోని సికె కన్వెన్షన్ హాల్‌లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి వేడుకలు జరుగుతాయి
Published Date - 10:13 AM, Mon - 8 July 24 -
#Andhra Pradesh
YS Jagan – Sharmila : వైఎస్ఆర్ జయంతికి వారసత్వ పోరు.. జగన్‌కు బిగ్‌షాక్ తప్పదా?
జగన్ సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీ ఓటు బ్యాంకుకు గండికొట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
Published Date - 06:19 AM, Mon - 8 July 24 -
#Speed News
CM Revanth Reddy : తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎంలతో షర్మిల భేటీ.. కీలక ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు.
Published Date - 04:41 PM, Tue - 2 July 24 -
#Andhra Pradesh
YS Sharmila : ‘ప్రత్యేక హోదా’పై నితీశ్ మాట్లాడారు.. చంద్రబాబు ఎందుకు నోరువిప్పట్లేదు ? : షర్మిల
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సీఎం చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు.
Published Date - 01:27 PM, Mon - 1 July 24 -
#Andhra Pradesh
Polavaram Project Failures: పోలవరంపై ఎవరి వర్షన్ కరెక్ట్.. షర్మిల చెప్పినట్లు తప్పు ఈ పార్టీలదేనా..?
Polavaram Project Failures: ఏపీలో ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project Failures) ఓ హాట్ టాపిక్. పోలవరం ప్రాజెక్ట్ చుట్టూనే ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. సీఎంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాధ్యతులు చేపట్టారు. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చేపట్టిన మొదటి పర్యటన పోలవరం ప్రాజెక్ట్ సందర్శన. ఇకపై ప్రతి సోమవారం పోలవరం […]
Published Date - 12:45 PM, Sun - 30 June 24 -
#Andhra Pradesh
YS Sharmila : వైసీపీపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు
వైఎస్సార్‌సీపీ ఓడిపోయిన తర్వాత, ప్రతిరోజూ ఒక షాకింగ్ ఆరోపణ బయటకు వస్తూనే ఉంది, ప్రజలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎందుకు తిరస్కరించారో అందరికీ అర్థమయ్యేలా చేస్తుంది, ఆయనకు 175 లో కేవలం పదకొండు (11) సీట్లు మాత్రమే ఇచ్చారు.
Published Date - 12:28 PM, Thu - 20 June 24 -
#Andhra Pradesh
YS Sharmila : వైసీపీ ఆ పని చేయడం వల్లే కడప లో ఓడిపోయా – వైఎస్ షర్మిల
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila)..రీసెంట్ గా ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి ఫై స్పందించారు. ఎన్నికల్లో వైసీపీ విపరీతంగా డబ్బులు పంచడం వల్లే తాను కడపలో గెలవలేదని పేర్కొన్నారు. సీఎం, సిట్టింగ్ ఎంపీ కడప పార్లమెంట్ స్థానంలోని ప్రజలను భయపెట్టారని, వైసీపీ ఓటు వేశామని తెలిస్తే తమను ఇబ్బందులు పెడతారని కడప ప్రజలు భయపడ్డారని షర్మిల తెలిపారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ పథకాల్లో కోత పెడతారని, తమకు పథకాలు […]
Published Date - 09:17 PM, Wed - 19 June 24 -
#Telangana
YS Sharmila : రామోజీ రావుకు నివాళ్లు అర్పించిన వైస్ షర్మిల
హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన చిత్రపటం వద్ద వైఎస్ షర్మిల అంజలి ఘటించారు
Published Date - 04:06 PM, Wed - 19 June 24 -
#India
YS Sharmila : ఏఐసీసీ అగ్రనేతలతో వైస్ షర్మిల భేటీ
రాబోయే రోజుల్లో ఏపీలో కాంగ్రెస్ తిరిగి పునః వైభవం సంపాదించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు
Published Date - 11:02 PM, Mon - 17 June 24 -
#Andhra Pradesh
CBN : ఏపీ సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ షర్మిల
”ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా మీ పాలన సాగాలి. సంక్షేమం, అభివృద్ధిని కొనసాగిస్తూ శాంతిభద్రతలు కాపాడాలి. గడిచిన ఐదేళ్లలో నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి. పవన్ కల్యాణ్ సహా మంత్రులందరికీ శుభాకాంక్షలు”
Published Date - 09:58 PM, Wed - 12 June 24 -
#Speed News
Y. S. Sharmila : వైస్సార్ విగ్రహాలపై దాడుల ఫై షర్మిల ఆగ్రహం
పలు చోట్ల వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలపై దాడులు జరిగాయి
Published Date - 01:42 PM, Sun - 9 June 24 -
#Andhra Pradesh
YS Sharmila Wishes: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు శుభాకాంక్షలు తెలపిన వైఎస్ షర్మిల
YS Sharmila Wishes: ఏపీలో కొత్తగా ఏర్పాటైన టీడీపీ కూటమి ప్రభుత్వానికి ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila Wishes).. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ప్రత్యేక విషెస్ తెలిపారు. జూన్ 4వ తేదీన జరిగిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభుత్వం జోరు చూపింది. కూటమిలో ఉన్న టీడీపీ 135 స్థానాల్లో విజయం సాధించగా.. జనసేన 21 స్థానాల్లో, బీజేపీ 8 స్థానాల్లో ఘన విజయం […]
Published Date - 12:16 PM, Wed - 5 June 24