World News
-
#World
39 Killed: విషాద ఘటన.. మెక్సికోలో 39 మంది సజీవదహనం
అమెరికా సరిహద్దులోని మెక్సికో నగరంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సిడెడ్ జారే నగరంలోని శరణార్థి శిబిరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 39 మంది మృతి చెందారని (39 Killed), మరో 29 మందికి గాయాలైనట్లు అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది.
Date : 29-03-2023 - 8:01 IST -
#Speed News
Bus accident in Saudi Arabia : సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం…మంటలు చెలరేగి 20 మంది మృతి.
సౌదీ అరేబియాలో(Bus accident in Saudi Arabia) ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో వంతెనను ఢీకొట్టింది. వెంటనే బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది మరణించారు. మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. గాయపడిన క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మంటల్లో బస్సు పూర్తిగా దగ్దమైందని సౌదీ అరేబియా […]
Date : 28-03-2023 - 5:55 IST -
#World
Tunisia Boat Accident : ట్యునీషియా తీరంలో పడవ బోల్తా, 28 మంది వలసదారులు మృతి, 60 మందికి పైగా గల్లంతు
ట్యునీషియా (Tunisia Boat Accident)తీరంలో భారీ ప్రమాదం జరిగింది. తీరంలో పడవ బోల్తా పడడంతో కనీసం 28 మంది వలసదారులు మరణించారు. 60 మందికి పైగా గల్లంతయ్యారు. ఇటలీ అధికారులను ఉటంకిస్తూ, ఈ వలసదారులు మధ్యధరా సముద్రం దాటి ఇటలీకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని CNN నివేదించింది. 48 గంటల్లో 58 బోట్లు ప్రమాదం: ప్రమాదం గురించి ఇటాలియన్ కోస్ట్ గార్డ్ సమాచారం ఇస్తూ, గత 48 గంటల్లో 58 బోట్ల నుండి 3300 మందిని రక్షించినట్లు చెప్పారు. […]
Date : 27-03-2023 - 8:16 IST -
#Technology
Elon Musk: ట్విట్టర్ ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చిన మస్క్.. ఆఫీసుకు రావాల్సిందే అంటూ అర్ధరాత్రి ఈమెయిల్స్..!
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత అనేక నిర్ణయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ట్విట్టర్ ఉద్యోగుల పెద్ద సంఖ్యలో తొలగింపుల తర్వాత కూడా మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్లో అనేక మార్పులు చేయబడ్డాయి.
Date : 26-03-2023 - 9:29 IST -
#World
Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్
మూడు ఉగ్రవాద సంబంధిత కేసుల్లో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు యాంటీ టెర్రరిజం కోర్టు శనివారం ఏప్రిల్ 4 వరకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లాహోర్ పోలీసులు ఇమ్రాన్‌పై ఈ కేసులు నమోదు చేశారు.
Date : 26-03-2023 - 8:42 IST -
#Speed News
Chocolate Factory Explosion: చాక్లెట్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి.. 9 మంది గల్లంతు.!
అమెరికాలోని పెన్సిల్వేనియా ప్రావిన్స్‌లో ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీలో శుక్రవారం పేలుడు (Chocolate Factory Explosion) సంభవించింది. ఈ పేలుడులో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
Date : 25-03-2023 - 12:41 IST -
#World
Eric Garcetti: భారత్ లో అమెరికా కొత్త రాయబారిగా ఎరిక్ గార్సెట్టి..!
లాస్ ఏంజెల్స్ మాజీ మేయర్ ఎరిక్ గార్సెట్టి (Eric Garcetti) భారత్‌లో కొత్త అమెరికా రాయబారిగా నియమితులయ్యారు. భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టితో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ శుక్రవారం అధికారికంగా ప్రమాణం చేయించారు.
Date : 25-03-2023 - 11:10 IST -
#India
240 Countries: 240 దేశాల్లో భారతీయ విద్యార్థులు.. ఏ దేశంలో ఎక్కువ ఉన్నారంటే..?
సుమారు 240 దేశాల్లో (240 Countries) భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. భారతీయులు పైచదువుల కోసం బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా దేశాలతో పాటు ఉజ్బెకిస్థాన్, ఫిలిప్పీన్స్, రష్యా, ఐర్లాండ్, కిర్గిస్థాన్, కజకిస్థాన్ వంటి దేశాలకు కూడా వెళ్తున్నారట.
Date : 25-03-2023 - 8:45 IST -
#World
Mahatma Gandhi statue: కెనడాలో మహాత్మాగాంధీ విగ్రహం ధ్వంసం
అమెరికా, బ్రిటన్, కెనడా వంటి పశ్చిమ దేశాల్లో ఖలిస్తాన్ మద్దతుదారుల నీచ కార్యకలాపాలు పెరుగుతున్నాయి. తాజాగా కెనడాలోని ఖలిస్తాన్ మద్దతుదారులు మహాత్మా గాంధీ విగ్రహాన్ని(Mahatma Gandhi statue) ధ్వంసం చేశారు.
Date : 25-03-2023 - 7:55 IST -
#Sports
Rishi Sunak: క్రికెట్ ఆడిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.. వీడియో వైరల్
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) తన చర్యలతో సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారారు. టీ20 వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలిచిన ఇంగ్లండ్ జట్టును తాను నివాసం ఉంటున్న 10 డౌనింగ్ స్ట్రీట్‌కు ఆహ్వానించారు.
Date : 24-03-2023 - 1:34 IST -
#World
Putin Arrest Warrant: పుతిన్‌ను అరెస్ట్ చేస్తే యుద్ధం తప్పదు.. వార్నింగ్ ఇచ్చిన రష్యా మాజీ అధ్యక్షుడు
విదేశాల్లో పుతిన్‌ను అరెస్టు (Putin Arrest) చేయడమంటే సంబంధిత దేశం తమపై యుద్ధాన్ని ప్రకటించినట్లేనని రష్యా మాజీ అధ్యక్షుడు, దేశ భద్రతామండలి ఉప చైర్మన్ మెద్వెదేవ్ వ్యాఖ్యానించారు.
Date : 24-03-2023 - 8:15 IST -
#India
Nisha Desai Biswal: భారత సంతతి మహిళ నిషా దేశాయ్ బిస్వాల్‌కు కీలక బాధ్యతలు.. ఎవరీ నిషా దేశాయ్..?
అమెరికా ప్రభుత్వంలో మరో భారత సంతతి మహిళకు కీలక పదవి దక్కింది. యూఎస్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కమిషన్ డిప్యూటీ చీఫ్‌గా నిషా దేశాయ్ బిస్వాల్ (Nisha Desai Biswal)ను ఎంపిక చేస్తూ బైడెన్ ఆదేశాలు జారీ చేశారు.
Date : 22-03-2023 - 11:10 IST -
#Speed News
Earthquake: పాకిస్తాన్లో భూకంపం.. 11 మంది మృతి
ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో మంగళవారం (మార్చి 21) రాత్రి 6.5 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది. ఆఫ్ఘనిస్థాన్‌తో పాటు పాకిస్థాన్, భారత్‌లో కూడా భూకంపం సంభవించింది.
Date : 22-03-2023 - 10:38 IST -
#Speed News
Starbucks CEO: స్టార్‌బక్స్ సీఈవోగా ప్రవాస భారతీయుడు లక్ష్మణ్ నరసింహన్..!
అంతర్జాతీయ సంస్థలకు సారథ్యం వహించే భారతీయుల జాబితా మరింతగా పెరుగుతోంది. తాజాగా కాఫీ దిగ్గజం స్టార్‌బక్స్ సీఈవో (Starbucks CEO)గా ప్రవాస భారతీయుడు లక్ష్మణ్ నరసింహన్ బాధ్యతలు స్వీకరించారు.
Date : 22-03-2023 - 10:24 IST -
#World
Terrorists: ఉగ్రవాదుల చేతిలో పాక్ గూఢచారి హతం.. మరో ఇద్దరి పరిస్థితి విషమం
వాయవ్య పాకిస్థాన్ లో మంగళవారం ఉగ్రవాదుల (Terrorists)తో జరిగిన ఎదురుకాల్పుల్లో పాక్ ఇంటెలిజెన్స్ అధికారి మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారని ఆ దేశ సైన్యం తెలిపింది.
Date : 22-03-2023 - 7:55 IST