World News
-
#Technology
Amazon Layoffs: 27,000 మంది ఉద్యోగులను తొలగించటానికి కారణాలేంటో చెప్పిన అమెజాన్ సీఈవో..!
ప్రపంచంలోనే అగ్రగామి ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇటీవల 27,000 మంది ఉద్యోగులను (Amazon Layoffs)తొలగించింది. ఇప్పుడు ఈ నిర్ణయంపై అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ (Amazon CEO Andy Jassy) మాట్లాడారు.
Date : 16-04-2023 - 11:09 IST -
#World
Mexico: సెంట్రల్ మెక్సికోలో కాల్పులు కలకలం.. ఏడుగురు మృతి
సెంట్రల్ మెక్సికో (Mexico)లో కాల్పులు కలకలం రేపాయి. పట్టణంలోని వాటర్ పార్క్ (Water Park) వద్ద కొందరు దుండగులు అక్కడి వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు, ముగ్గరు పురుషులు, ఏడేళ్ల మైనర్ మృతిచెందారు.
Date : 16-04-2023 - 9:16 IST -
#World
Pakistan: లీటర్ పెట్రోల్ పై రూ.10-14 పెంచబోతున్న పాకిస్థాన్.. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.272..!
చారిత్రాత్మక ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణంతో పోరాడుతున్న పాకిస్థాన్ (Pakistan) ప్రజల సమస్యలు తేలికగా మారడం లేదు. ఒకవైపు నిత్యావసర ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతుండగా మరోవైపు డీజిల్, పెట్రోల్ ధరలు
Date : 16-04-2023 - 7:12 IST -
#Speed News
Gunfire: భద్రతా బలగాల మధ్య ఘర్షణలు.. సౌదీ విమానంపై గన్ ఫైర్.. ప్రయాణికులు సేఫ్
సౌదీ అరేబియాలో ప్రయాణీకుల విమానంపై గన్ ఫైరింగ్ (Gunfire) జరిగింది. విమానానికి బుల్లెట్ తగలడంతో గందరగోళం నెలకొంది. విమానంలో చాలా మంది ప్రయాణికులు ఉన్నారు.
Date : 16-04-2023 - 6:36 IST -
#World
Increase Height: వామ్మో.. 5 అంగుళాల పొడవు కోసం రూ.1.35 కోట్లు ఖర్చు..!
తన డేటింగ్ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి, ఓ వ్యక్తి బాధాకరమైన శస్త్రచికిత్స చేయించుకోవడం ద్వారా తన ఎత్తును (Increase Height) 5 అంగుళాలు పెంచుకున్నాడు. ఈ శస్త్రచికిత్సకు రూ.1.35 కోట్లు వెచ్చించాడు.
Date : 15-04-2023 - 1:12 IST -
#Speed News
Japan PM Fumio Kishida: జపాన్ ప్రధానిపై బాంబు దాడి.. తృటిలో తప్పించుకున్న ఫుమియో కిషిడా.. వీడియో
జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా(Japan PM Fumio Kishida)పై ఘోరమైన దాడి జరిగింది. వాకయామా సిటీలో ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో ఒక వ్యక్తి పైప్ బాంబును అతనిపై విసిరినట్లు సమాచారం.
Date : 15-04-2023 - 9:08 IST -
#World
Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా బాంబు దాడి.. 8 మంది మృతి.. 21 మందికి గాయాలు
రష్యా- ఉక్రెయిన్ (Russia-Ukraine) మధ్య కొనసాగుతున్న వివాదం ఎప్పుడు ముగుస్తుందో అంచనా వేయడం కష్టం. రెండు దేశాలు రోజురోజుకు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి.
Date : 15-04-2023 - 7:35 IST -
#World
Earthquake: ఇండోనేషియాను వణికించిన భూకంపం.. పరుగులు తీసిన జనం
ఇండోనేషియా (Indonesia)లో మరోసారి భూకంపం (Earthquake)సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.0గా నమోదైంది.
Date : 15-04-2023 - 6:29 IST -
#World
Wikipedia: వికీపీడియాకు రష్యా భారీ షాక్.. జరిమానా విధించిన మాస్కో కోర్టు
వికీపీడియా (Wikipedia)కు రష్యా (Russia) భారీ షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోందన్న అభియోగాలను మాస్కో కోర్టు ధృవీకరించింది.
Date : 14-04-2023 - 11:22 IST -
#World
Donald Trump: మాజీ న్యాయవాదిపై డొనాల్డ్ ట్రంప్ దావా.. రూ.4 వేల కోట్లు చెల్లించాలని డిమాండ్
స్టార్మీ డేనియల్ (Daniels)కు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రహస్యంగా డబ్బు చెల్లించి అనైతిక ఒప్పందం కుదుర్చుకున్న వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Date : 14-04-2023 - 7:10 IST -
#World
Monkeys: లక్ష కోతులను పంపాలని శ్రీలంకను కోరిన చైనా.. కారణమిదే..?
ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక (Sri Lanka) టోక్ మకాక్ జాతికి చెందిన లక్ష కోతులను (Monkeys) చైనా (China)కు ఎగుమతి చేసేందుకు సిద్ధమవుతోంది. టోక్ మకాక్ శ్రీలంకకు చెందిన ఒక జాతి.
Date : 14-04-2023 - 6:52 IST -
#World
Explosion At Texas: అమెరికాలో ఘోర విషాదం.. మంటల్లో చిక్కుకుని 18,000 గోవులు సజీవ దహనం
వెస్ట్ టెక్సాస్‌లోని ఓ డెయిరీ ఫామ్‌లో భారీ పేలుడు (Explosion At Texas) సంభవించి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 18 వేల గోవులు 18,000 Cows) మృతి చెందినట్లు చెబుతున్నారు.
Date : 14-04-2023 - 6:37 IST -
#World
North Korea: తగ్గేది లే అంటున్న కిమ్.. బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా
క్షిపణి పరీక్షల్లో ఉత్తర కొరియా (North Korea) తగ్గేది లే అంటోంది. గురువారం మళ్లీ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. జపాన్ సముద్రం వైపు దీన్ని ప్రయోగించారని దక్షిణ కొరియా వెల్లడించింది.
Date : 13-04-2023 - 2:50 IST -
#Speed News
Earthquake: ఇండోనేషియాలో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 4.9 తీవ్రతగా నమోదు
ఇండోనేషియాలోని తనింబర్ దీవుల్లో గురువారం (ఏప్రిల్ 13) 4.9 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది. ఈ సమాచారాన్ని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) అందించింది.
Date : 13-04-2023 - 9:21 IST -
#World
Nepal Car Accident: నేపాల్‌లో నలుగురు భారతీయుల దుర్మరణం.. కారు లోయలో పడడంతో ప్రమాదం
నేపాల్ (Nepal)లోని బాగ్మతి ప్రావిన్స్‌లోని మారుమూల ప్రాంతంలో కారు (Car) లోయలో పడడంతో నలుగురు భారతీయులు మరణించారు. అక్కడ మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
Date : 13-04-2023 - 6:51 IST