World News
-
#World
40 Million Dollars Jackpot: రూ.328కోట్ల లాటరీ గెలిచిన మెకానిక్.. ఏప్రిల్ ఫూల్ అనుకొని నవ్వేశాడు..!
అమెరికాలోని అయోవా రాష్ట్రంలో డబ్యూక్ నగరానికి చెందిన ఎర్ల్ లాపే(61) అనే విశ్రాంత మెకానిక్ పంటపండింది. అయోవా లాటరీలో ఆయన కొన్న టికెట్ 40 మిలియన్ డాలర్ల (40 Million Dollars) (సుమారు రూ.328 కోట్లు) బహుమతికి ఎంపికైంది.
Date : 12-04-2023 - 10:24 IST -
#World
Myanmar: మయన్మార్ లో వైమానిక దాడి.. 100 మంది పౌరులు మృతి
మయన్మార్ (Myanmar) సైన్యం మంగళవారం జరిపిన వైమానిక దాడిలో అనేక మంది చిన్నారులు సహా 100 మందికి పైగా మరణించారు. ANI ప్రకారం.. మరణించిన వారు సైనిక పాలనకు వ్యతిరేకంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళారు.
Date : 12-04-2023 - 8:10 IST -
#World
Sri Lanka: నిధుల కొరత కారణంగా ఎన్నికలను వాయిదా వేసిన శ్రీలంక..!
శ్రీలంక (Sri Lanka) స్వాతంత్య్రం పొందిన తర్వాత అతిపెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించే ధైర్యం చేయలేని పరిస్థితి.
Date : 12-04-2023 - 6:48 IST -
#World
Vladimir Putin: మరింత క్షీణించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యం
గతేడాది రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఆరోగ్యం చర్చనీయాంశమైంది. తాజా సమాచారం ప్రకారం పుతిన్ ఆరోగ్యం ఇటీవలి కాలంలో క్షీణించినట్లు తెలుస్తోంది.
Date : 12-04-2023 - 6:29 IST -
#World
Attacks: బుర్కినా ఫాసోలో 44 మంది.. నైజీరియాలో 30 మంది.. కాంగోలో 20 మంది మృతి
సెంట్రల్ ఆఫ్రికన్ దేశం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో తూర్పు ప్రాంతంలోని ఓ గ్రామంపై ఉగ్రవాదులు జరిపిన దాడి (Attacks)లో దాదాపు 20 మంది చనిపోయారు.
Date : 10-04-2023 - 7:53 IST -
#India
America: అమెరికా వెళ్లాలనుకునేవారికి అలర్ట్.. వీసా దరఖాస్తు ఫీజు పెంచిన అమెరికా..!
కొన్ని వర్గాలకు ప్రాసెసింగ్ ఫీజులు పెరగడంతో వచ్చే నెల నుంచి US వీసా ఖర్చులు పెరగనున్నాయి. అమెరికా (America)కు వచ్చే టూరిస్టు, స్టూడెంట్ వీసా దరఖాస్తుల ఫీజును పెంచుతున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.
Date : 09-04-2023 - 10:55 IST -
#World
Thailand Shooting: థాయ్‌లాండ్‌లో కాల్పులు.. నలుగురు మృతి
థాయ్‌లాండ్‌లో కాల్పుల (Thailand Shooting) ఘటనలో నలుగురు మృతి చెందారు. స్థానిక మీడియా ప్రకారం.. దక్షిణ థాయ్‌లాండ్‌లోని సూరత్ థాని ప్రావిన్స్‌లోని ఖిరి రాత్ నిఖోమ్ జిల్లాలో శనివారం సాయంత్రం కాల్పులు జరిగాయి.
Date : 09-04-2023 - 8:23 IST -
#World
Donald Trump: అధ్యక్ష ఎన్నికలకు డొనాల్డ్ ట్రంప్ పై అనర్హత వేటు వేయాలా..? అమెరికన్లు సర్వేలో ఏం చెప్పారంటే..?
హష్ మనీ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)పై క్రిమినల్ కేసులు తెరపైకి వచ్చిన తర్వాత, సైద్ధాంతిక ప్రాతిపదికన అమెరికన్ ప్రజలను రెండు భాగాలుగా విభజించింది.
Date : 08-04-2023 - 12:02 IST -
#India
Mumbai: ఉత్తమ ప్రజా రవాణా వ్యవస్థ ఉన్న నగరాల జాబితా విడుదల.. భారత్ నుంచి ముంబై మాత్రమే..!
జర్మనీ రాజధాని బెర్లిన్ నగరం తొలి స్థానంలో నిలిచింది.టాప్ ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి ముంబై (Mumbai) నగరం మాత్రమే ఉంది. ముంబైకి 19వ ర్యాంకింగ్ ఇచ్చారు.
Date : 08-04-2023 - 11:31 IST -
#World
Singapore: సింగపూర్‌లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి మృతి
సింగపూర్ (Singapore)లోని ఓ షాపింగ్ మాల్ వెలుపల జరిగిన ఘర్షణలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి (Indian Origin Man) మరణించాడు.
Date : 08-04-2023 - 10:36 IST -
#World
New Zealand: రాజకీయాలకు న్యూజిలాండ్ మాజీ ప్రధాని గుడ్‌బై.. కారణమిదే..?
న్యూజిలాండ్ (New Zealand) మాజీ మహిళా ప్రధాన మంత్రి జసిందా కేట్ లారెల్ ఆర్డెర్న్ (Jacinda Ardern) రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
Date : 08-04-2023 - 6:41 IST -
#India
Arunachal Pradesh: చైనాకు అమెరికా వార్నింగ్.. ఆ 11 ప్రాంతాలు భారత్‌లో అంతర్భాగమే..!
పొరుగుదేశం చైనా మరోసారి తన దుర్బుద్ధిని బయటపెట్టింది. అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh), చైనా (china) భూభాగంలోనిదే అంటూ కొత్త పేర్లు పెట్టి తన చర్యలను సమర్థించుకుంది. దీనిని అగ్రరాజ్యం అమెరికా (America) తీవ్రంగా వ్యతిరేకించింది.
Date : 07-04-2023 - 6:46 IST -
#World
Japan Helicopter: జపాన్‌లో కూలిన ఆర్మీ హెలికాఫ్టర్.. హెలికాప్టర్‌లో 10 మంది ఆర్మీ సిబ్బంది
జపాన్ (Japan) సైన్యానికి చెందిన బ్లాక్ హాక్ హెలికాప్టర్ (Helicopter) గురువారం సాయంత్రం నైరుతి ప్రావిన్స్ ఒకినావాలో రాడార్ నుండి అకస్మాత్తుగా అదృశ్యమైంది. ఈ హెలికాప్టర్ (Helicopter)లో 10 మంది సిబ్బంది ఉన్నారు.
Date : 07-04-2023 - 6:28 IST -
#Speed News
Brazil: దక్షిణ బ్రెజిల్‌లో దారుణం.. గొడ్డలితో నలుగురు పిల్లలను చంపిన దుండగుడు
దక్షిణ బ్రెజిల్ (Brazil)లోని ఓ ప్రీస్కూల్‌లో బుధవారం 25 ఏళ్ల దుండగుడు గొడ్డలితో నలుగురు పిల్లలను చంపాడు. రక్షించేందుకు వచ్చిన పాఠశాల సిబ్బందిపైనా దాడి చేశాడు.
Date : 06-04-2023 - 7:54 IST -
#World
Imran Khan: బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్‌తో కోర్టుకు ఇమ్రాన్ ఖాన్.. వీడియో వైరల్..!
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మంగళవారం యాంటీ టెర్రరిజం కోర్టుకు హాజరయ్యారు. వాస్తవానికి గత నెలలో లాహోర్‌లోని ఇమ్రాన్ ఇంటి బయట ఇమ్రాన్ మద్దతుదారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. అందుకు సంబంధించి ఇమ్రాన్‌పై మూడు కేసులు నమోదయ్యాయి.
Date : 06-04-2023 - 7:14 IST