World News
-
#World
Russia-Ukraine War: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై మరోసారి వైమానిక దాడులు.. ఒక చిన్నారి, ఇద్దరు మహిళలు మృతి
రష్యా, ఉక్రెయిన్ (Russia-Ukraine War) నగరాలపై మరోసారి విరుచుకుపడింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై గురువారం రాత్రి రష్యా మరోసారి భారీ వైమానిక దాడులు చేసింది.
Date : 02-06-2023 - 7:06 IST -
#Speed News
Explosion: పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో బాంబు పేలుడు.. ఆరుగురు దుర్మరణం, పలువురికి గాయాలు
పాకిస్థాన్‌లోని పంజాబ్‌లోని కోట్ అడ్డూ (Punjab's Kot Addu) జిల్లా దయా దిన్ పనాహ్ ప్రాంతంలో గురువారం ఓ ఇంట్లో జరిగిన బాంబు పేలుడు (Explosion)లో కనీసం ఆరుగురు మరణించారు.
Date : 01-06-2023 - 4:02 IST -
#Speed News
Earthquake In New Zealand: న్యూజిలాండ్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 6.2 తీవ్రత నమోదు.. అసలు భూకంపం ఎందుకు వస్తుందో తెలుసా..?
న్యూజిలాండ్ దక్షిణ తీరంలో ఉన్న ఆక్లాండ్ దీవుల సమీపంలో బుధవారం (మే 31) 6.2 తీవ్రతతో భూకంపం (Earthquake In New Zealand) సంభవించింది. ఈ సమాచారాన్ని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
Date : 31-05-2023 - 11:02 IST -
#World
Spy Satellite: ఉత్తర కొరియా తొలి గూఢచారి ఉపగ్రహ ప్రయోగం విఫలం
తమ తొలి గూఢచారి ఉపగ్రహ (Spy Satellite) ప్రయోగం విఫలమైందని ఉత్తర కొరియా బుధవారం తెలిపింది.
Date : 31-05-2023 - 8:50 IST -
#World
Drone Attack: రష్యా రాజధాని మాస్కోలో డ్రోన్ దాడి.. దెబ్బతిన్న భవనాలు
రష్యా రాజధాని మాస్కోలో మంగళవారం ఉదయం డ్రోన్ దాడి (Drone Attack) జరిగింది. రష్యా రాజధానిపై డ్రోన్ దాడి గురించి మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ తెలియజేశారు.
Date : 30-05-2023 - 12:05 IST -
#World
North Korea: త్వరలో సైనిక గూఢచారి ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఉత్తర కొరియా.. జూన్‌లో ప్రయోగం..!
ఉత్తర కొరియా (North Korea) తన సైనిక గూఢచారి ఉపగ్రహాన్ని త్వరలో ప్రయోగించనుంది. వచ్చే నెల జూన్‌లో తమ సైనిక గూఢచారి ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు ఉత్తర కొరియా ధృవీకరించింది.
Date : 30-05-2023 - 9:50 IST -
#Speed News
Shooting In US: అమెరికాలో మరో కాల్పుల ఘటన.. తొమ్మిది మందికి గాయాలు
అమెరికాలో మరోసారి కాల్పుల (Shooting In US) ఘటన కలకలం రేపింది. అమెరికాలోని ఫ్లోరిడాలో కాల్పుల ఘటన వెలుగు చూసింది.
Date : 30-05-2023 - 8:52 IST -
#Speed News
Iran-Afghan Border: ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ భద్రతా దళాల మధ్య కాల్పులు.. ముగ్గురు మృతి
నీటి వివాదం కారణంగా ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ (Iran-Afghan Border) భద్రతా దళాల మధ్య శనివారం సరిహద్దులో భీకర కాల్పులు జరిగాయి.
Date : 28-05-2023 - 6:48 IST -
#World
Powassan Virus: పోవాసాన్ వైరస్‌తో యూఎస్‌లో ఒకరు మృతి.. ఈ ప్రాణాంతకమైన వైరస్ లక్షణాలు, చికిత్స వివరాలివే..!
అమెరికాలో పొవాసాన్ వైరస్ (Powassan Virus) కారణంగా మరణించిన కేసు వెలుగులోకి వచ్చింది. పేల కాటు ద్వారా వ్యాపించే ఈ వైరస్‌కు ఇంకా మందు కనుగొనబడలేదు.
Date : 27-05-2023 - 1:06 IST -
#World
Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మరో ఎదురుదెబ్బ.. షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేతలు..!
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మరో ముగ్గురు పీటీఐ నేతలు గురువారం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
Date : 26-05-2023 - 7:16 IST -
#Speed News
Earthquake: పనామా-కొలంబియా సరిహద్దులో భూకంపం.. 6.6 తీవ్రతగా నమోదు
పనామా-కొలంబియా సరిహద్దుకు కొద్ది దూరంలో ఉన్న కరేబియన్ సముద్రంలో బుధవారం రాత్రి భూకంపం (Earthquake) సంభవించింది.
Date : 25-05-2023 - 10:24 IST -
#Speed News
Joe Biden Murder Plan: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హత్యకు కుట్ర చేసిన తెలుగు యువకుడు
అమెరికా అధ్యక్షుడు బైడెన్ హత్య (Joe Biden Murder Plan)కు తెలుగు యువకుడు సాయివర్షిత్ కుట్ర పన్నినట్లు అమెరికా పోలీసులు తెలిపారు.
Date : 24-05-2023 - 11:46 IST -
#Speed News
Guyana: గయానాలో భారీ అగ్నిప్రమాదం.. 19 మంది చిన్నారులు మృతి
దక్షిణ అమెరికా దేశం గయానా (Guyana)లోని బాలికల బోర్డింగ్ స్కూల్ వసతి గృహంలో జరిగిన అగ్నిప్రమాదం (Fire Accident)లో కనీసం 19 మంది చిన్నారులు చనిపోయారు.
Date : 23-05-2023 - 6:46 IST -
#World
Switzerland: స్విట్జర్లాండ్‌లో కూలిన పర్యాటక విమానం.. ముగ్గురు మృతి
పశ్చిమ స్విట్జర్లాండ్ (Switzerland)లోని అడవులతో కూడిన పర్వత ప్రాంతంలో శనివారం పర్యాటక విమానం కూలిపోవడంతో అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మరణించారు.
Date : 21-05-2023 - 7:47 IST -
#Viral
Jet Crashes: విమానాశ్రయంలో కూలిపోయిన ఫైటర్ జెట్.. వీడియో వైరల్..!
స్పానిష్ రాజధాని మాడ్రిడ్‌కు 300 కి.మీ దూరంలోని జరాగోజా విమానాశ్రయంలో కూలిపోయిన తర్వాత F/A-18 హార్నెట్ ఫైటర్ జెట్ (Jet Crashes) మంటల్లో చిక్కుకుంది.
Date : 21-05-2023 - 7:26 IST