World News
-
#Speed News
Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
ఇండోనేషియా (Indonesia)లోని సుమత్రా ద్వీపంలోని ఈస్టన్ ప్రాంతంలో మంగళవారం (ఏప్రిల్ 25) 7.3 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది. దీని తరువాత ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ (BMKG) కూడా సునామీ (Tsunami) హెచ్చరికను జారీ చేసింది.
Published Date - 09:21 AM, Tue - 25 April 23 -
#World
Mohammad Shahabuddin: బంగ్లాదేశ్ కొత్త అధ్యక్షుడిగా మహమ్మద్ షహబుద్దీన్.. ఎవరీ మహ్మద్ షహబుద్దీన్..?
బంగ్లాదేశ్ (Bangladesh)లో సీనియర్ నాయకుడు, మాజీ న్యాయమూర్తి మహ్మద్ షహబుద్దీన్ (Mohammad Shahabuddin) కొత్త అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
Published Date - 08:19 AM, Tue - 25 April 23 -
#World
Urination Incident: మరో విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన.. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఘటన..!
న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ (New York-Delhi)కి వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ (American Airlines)విమానంలో ఓ ప్రయాణికుడు సహ ప్రయాణికుడిపై మూత్ర విసర్జన (Urination Incident) చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
Published Date - 07:52 AM, Tue - 25 April 23 -
#Speed News
Bomb Attack In Pakistan: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 12 మంది దుర్మరణం, 40 మందికి పైగా గాయాలు
పాకిస్థాన్ (Pakistan)లోని వాయువ్య ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని పోలీస్ స్టేషన్‌పై సోమవారం రాత్రి జరిగిన బాంబు దాడి (Bomb Attack In Pakistan)లో 8 మంది పోలీసులతో సహా కనీసం 12 మంది మరణించారు. 40 మందికి పైగా గాయపడ్డారు.
Published Date - 06:41 AM, Tue - 25 April 23 -
#World
Flight Catches Fire: నేపాల్‌లో విమాన ప్రమాదం.. విమానంలో మంటలు.. ఖాట్మాండులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
నేపాల్ (Nepal)లో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఇంజిన్‌లో మంటలు (Flight Catches Fire) చెలరేగాయి.
Published Date - 06:26 AM, Tue - 25 April 23 -
#World
America: అమెరికాలో తప్పిపోయిన ఇద్దరు భారతీయ విద్యార్థుల మృతదేహాలు లభ్యం
గత వారం సరస్సులో తప్పిపోయిన భారతదేశాని (India)కి చెందిన ఇద్దరు ఇండియానా విశ్వవిద్యాలయ విద్యార్థుల (Indiana University Students) మృతదేహాలు శోధన తర్వాత అమెరికా (America)అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Published Date - 11:37 AM, Sun - 23 April 23 -
#Speed News
Earthquakes: ఇండోనేషియాను కుదిపేసిన భూకంపాలు.. గంటల వ్యవధిలోనే రెండు భూకంపాలు..!
ఇండోనేషియా (Indonesia)ను ఆదివారం తెల్లవారుజామున రెండు భారీ భూకంపాలు (Earthquakes) కుదిపేశాయి. తొలి భూకంపం కెపులువాన్ బటు (Kepulauan Batu)లో 6.1 తీవ్రతతో సంభవించగా, గంటల వ్యవధిలోనే 5.8 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది.
Published Date - 10:41 AM, Sun - 23 April 23 -
#World
Delta Airlines: విమానంలో సిబ్బంది పట్ల అసభ్య ప్రవర్తన.. బలవంతంగా ముద్దు పెట్టిన ప్రయాణికుడు..!
ఒక ప్రయాణికుడు (Passenger) మగ అటెండర్ (Male Attendant)ను బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. అమెరికాలోని అలాస్కా వెళ్తున్న విమానంలో 61 ఏళ్ల వ్యక్తి బాగా మద్యం సేవించాడు.
Published Date - 08:53 AM, Sun - 23 April 23 -
#World
Google CEO Sundar Pichai: గతేడాది గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఆదాయం అక్షరాలా రూ.1854 కోట్లు..!
గూగుల్ (Google) తన ఉద్యోగుల జీతంలో కోత పెడుతోంది. అదే సమయంలో దాని సీఈఓ సుందర్ పిచాయ్ (Google CEO Sundar Pichai) గత సంవత్సరం సుమారు 19 బిలియన్ రూపాయలు సంపాదించారు.
Published Date - 12:32 PM, Sat - 22 April 23 -
#World
UK New Deputy PM: యూకే కొత్త ఉప ప్రధానిగా ఆలివర్ డౌడెన్.. బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటన..!
యూకే డిప్యూటీ పీఎం పదవి నుంచి డోమినిక్ రాబ్ తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో దేశ డిప్యూటీ ప్రధాని (UK New Deputy PM) బాధ్యతలను ఆలివర్ డౌడెన్ (Oliver Dowden)కు అందిస్తున్నట్లు బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది.
Published Date - 08:50 AM, Sat - 22 April 23 -
#Speed News
Shooting In South Africa: దక్షిణాఫ్రికాలో కాల్పుల కలకలం.. ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి
దక్షిణాఫ్రికాలో కాల్పుల (Shooting In South Africa)కలకలం రేగింది. తూర్పు క్వాజులు-నాటల్ ప్రావిన్స్‌లోని పీటర్‌మారిట్జ్‌బర్గ్ (Pietermaritzburg) నగరంలో గల ఓ ఇంట్లో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ఒకే కుటుంబానికి చెందిన పదిమంది అక్కడికక్కడే మృతి చెందారు.
Published Date - 08:12 AM, Sat - 22 April 23 -
#World
Canada: కెనడా ఎయిర్‌పోర్టులో బంగారంతో నిండిన కంటైనర్ మాయం
కెనడా (Canada) టోరంటో ఎయిర్‌పోర్టులో భారీ చోరీ జరిగింది. బంగారం (Gold), విలువైన వస్తువులతో నిండిన కంటైనర్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు.
Published Date - 01:35 PM, Fri - 21 April 23 -
#Viral
Lions Escape From Circus: సర్కస్ నుండి తప్పించుకున్న రెండు సింహాలు.. వీడియో వైరల్..!
చైనా (China) నుండి ఓ వైరల్ వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఈ వీడియోలో ప్రత్యక్ష ప్రదర్శనలో రెండు సర్కస్ సింహాలు (Lions Escape From Circus) తమ బోను నుండి పారిపోతున్నట్లు కనిపించింది.
Published Date - 12:33 PM, Fri - 21 April 23 -
#World
Population Of One Lakh: లక్ష జనాభా కూడా లేని దేశాలేంటో తెలుసా..?
భారత్ 140.86 కోట్ల జనాభాతో ప్రపంచ నంబర్-1గా నిలిచింది. అయితే లక్ష జనాభా (Population Of One Lakh) కూడా లేకుండా కొన్ని ప్రాంతాలు దేశాలుగా ఉన్నాయి.
Published Date - 12:12 PM, Fri - 21 April 23 -
#Technology
SpaceX Starship: విఫలమైన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్.. నింగిలోనే పేలిపోయిన స్పేస్ఎక్స్ రాకెట్
ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ఎక్స్ (SpaceX)కు చెందిన జెయింట్ రాకెట్ స్టార్‌షిప్ (Starship) మొదటి పరీక్షా విమానంలో నిరాశపరిచింది.
Published Date - 10:34 AM, Fri - 21 April 23