World News
-
#Speed News
Uganda: పాఠశాలపై ఉగ్రవాదులు దాడి.. 25 మంది మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం
పశ్చిమ ఉగాండా (Uganda)లోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దుకు సమీపంలో ఉన్న పాఠశాలపై ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఉగ్రదాడిలో 25 మంది చనిపోయారు.
Date : 17-06-2023 - 11:27 IST -
#Speed News
Nepal President: నేపాల్ అధ్యక్షుడికి తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రిలో అడ్మిట్
నేపాల్ అధ్యక్షుడు (Nepal President) రామ్‌చంద్ర పౌడెల్ శనివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
Date : 17-06-2023 - 9:46 IST -
#Speed News
Texas Tornado: టెక్సాస్ పట్టణంలో టోర్నడో విధ్వంసం.. ముగ్గురు మృతి, 100 మందికి పైగా గాయాలు
ఉత్తర టెక్సాస్ పట్టణంలో గురువారం భారీ సుడిగాలి (Texas Tornado) విధ్వంసం సృష్టించింది. ఇందులో దాదాపు ముగ్గురు మృతి చెందారని, అదే సమయంలో 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం.
Date : 16-06-2023 - 11:47 IST -
#World
Starbucks: ఉద్యోగం నుంచి తొలగించినందుకు స్టార్‌బక్స్‌కు రూ. 210 కోట్ల ఫైన్.. అసలేం జరిగిందంటే..?
ప్రముఖ కాఫీ సంస్థ స్టార్‌బక్స్ (Starbucks)కు ఎదురుదెబ్బ తగిలింది. శ్వేతజాతీయురాలిననే కారణంతో తనను ఉద్యోగం నుంచి తొలగించారని, తనపై జాతివివక్ష ప్రదర్శించారని షానన్ ఫిలిప్స్ అనే ఉద్యోగిని కేసు వేసింది.
Date : 16-06-2023 - 9:37 IST -
#Speed News
Canada: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది దుర్మరణం, ప్రధాని జస్టిన్ ట్రూడో సంతాపం
కెనడా (Canada)లోని మానిటోబా ప్రావిన్స్‌లో గురువారం సెమీ ట్రైలర్ ట్రక్కు, వృద్ధులతో నిండిన బస్సు ఢీకొన్నాయి. ఈ భీకర ఘర్షణలో కనీసం 15 మంది మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు.
Date : 16-06-2023 - 8:45 IST -
#Speed News
Philippines: ఫిలిప్పీన్స్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.5గా నమోదు
ఫిలిప్పీన్స్ (Philippines)లోని మిండోరోలో గురువారం బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.5గా నమోదైంది.
Date : 15-06-2023 - 11:33 IST -
#World
United Kingdom: యూకేలో భారత సంతతి విద్యార్థి సహా ముగ్గురు మృతి.. అసలేం జరిగింది.. పోలీసులు ఏం చెప్తున్నారు..?
యూకే (United Kingdom)లోని నాటింగ్‌హామ్‌లో మంగళవారం జరిగిన వరుస దాడుల్లో ముగ్గురు చనిపోయారు. మృతుల్లో భారత సంతతికి చెందిన ఓ బాలిక కూడా ఉంది.
Date : 15-06-2023 - 10:44 IST -
#World
New Zealand: న్యూజిలాండ్‌లో ఆర్థిక మాంద్యం.. స్పష్టం చేసిన ఆర్థిక మంత్రి గ్రాంట్ రాబర్ట్‌సన్
న్యూజిలాండ్ (New Zealand)లో ఆర్థిక మాంద్యం కాలం ప్రారంభమైంది. గురువారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం.. న్యూజిలాండ్ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారిపోయింది.
Date : 15-06-2023 - 10:06 IST -
#World
Greece: గ్రీస్‌లో విషాదం.. సముద్రంలో పడవ మునిగి 79 మంది మృతి
గ్రీస్ (Greece)లోని దక్షిణ తీరంలో శరణార్థులతో కూడిన ఫిషింగ్ బోట్ మునిగిపోవడంతో కనీసం 79 మంది మరణించారు. ఈ ప్రమాదంలో పలువురు గల్లంతైనట్లు సమాచారం. 104 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు.
Date : 15-06-2023 - 7:34 IST -
#World
Biparjoy: పాకిస్థాన్ కు కూడా “బిపార్జోయ్” ముప్పు.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పాక్ ఆర్మీ..!
అరేబియా సముద్రం నుంచి ఎగసిపడుతున్న బిపార్జోయ్ (Biparjoy) తుఫాను జూన్ 15న గుజరాత్‌లోని కచ్ తీరాన్ని, పాకిస్థాన్‌లోని కరాచీ తీరాన్ని తాకనుంది.
Date : 14-06-2023 - 11:24 IST -
#World
Kim Jong Un: ప్రజలు ఆత్మహత్య చేసుకుంటే అధికారులే బాధ్యులు.. కిమ్ కీలక ఆదేశాలు.!
ఉత్తర కొరియాలో పెరుగుతున్న ఆత్మహత్యల పట్ల నియంత కిమ్ జోంగ్-ఉన్ (Kim Jong Un) కూడా ఆందోళన చెందుతున్నారు. కిమ్ (Kim Jong Un) దేశంలో ఆత్మహత్యలను నిషేధించాలని రహస్య ఉత్తర్వులు జారీ చేశారు.
Date : 14-06-2023 - 7:56 IST -
#Speed News
Nigeria: నైజీరియాలో విషాదం.. పెళ్లికి వెళ్లి వస్తుండగా పడవ బోల్తా.. 100 మందికి పైగా మృతి
Nigeria: ఉత్తర నైజీరియా (Nigeria)లో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న ప్రజలను తీసుకెళ్తున్న పడవ బోల్తా పడటంతో దాదాపు 100 మందికి పైగా మరణించారు. ఈ ప్రమాదంలో చాలా మంది తప్పిపోయారు. ఈ మేరకు పోలీసులు, స్థానికులు మంగళవారం సమాచారం అందించారు. పొరుగున ఉన్న నైజర్ రాష్ట్రంలోని క్వారా రాష్ట్రంలోని నైజర్ నదిలో సోమవారం తెల్లవారుజామున పడవ బోల్తా పడిందని పోలీసు అధికార ప్రతినిధి ఒకాసన్మీ తెలిపారు. నైజీరియాలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. దేశంలోని ఉత్తర […]
Date : 14-06-2023 - 6:49 IST -
#World
Donald Trump: రహస్య పత్రాల కేసులో కోర్టుకు హాజరైన డొనాల్డ్ ట్రంప్.. కోర్టులోనే ట్రంప్ అరెస్ట్.. ఇంకా ఏమైందంటే..!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) జాతీయ భద్రతకు సంబంధించిన రహస్య పత్రాలను అక్రమంగా కలిగి ఉన్నారని ఆరోపణలపై మంగళవారం మియామీ కోర్టుకు హాజరయ్యారు.
Date : 14-06-2023 - 6:24 IST -
#World
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో పెరుగుతున్న బాల కార్మికుల సంఖ్య.. ప్రతిరోజూ 15 గంటలు పని..!
దేశంలో బాలకార్మికుల సంఖ్య పెరుగుతోందని ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan)లోని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) అధిపతి హెచ్చరించారు.
Date : 13-06-2023 - 11:58 IST -
#World
Russian Missile Attack: మరోసారి క్షిపణులతో దాడి చేసిన రష్యా.. పలువురు మృతి
క్రైవీ రిహ్ నగరంపై రష్యా రాత్రికి రాత్రే ‘క్షిపణుల’తో దాడి (Russian Missile Attack) చేసిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఇందులో పలువురు పౌరులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
Date : 13-06-2023 - 10:46 IST