World News
-
#World
Philippines-China: ఫిలిప్పీన్స్, చైనా మధ్య మళ్లీ ఉద్రిక్తత
ఫిలిప్పీన్స్, చైనా (Philippines-China) మధ్య మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. చైనీస్ కోస్ట్ గార్డ్ ఏర్పాటు చేసిన కొన్ని ఫ్లోటింగ్ అడ్డంకులను తొలగించినట్లు ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డ్ తెలిపింది.
Date : 27-09-2023 - 12:04 IST -
#Speed News
Fuel Depot Blast: గ్యాస్ స్టేషన్లో పేలుడు.. 20 మంది మృతి, 300 మందికి గాయాలు
గ్యాస్ స్టేషన్లో పేలుడు (Fuel Depot Blast) సంభవించి కనీసం 20 మంది మరణించారు. దాదాపు 300 మంది గాయపడ్డారని తెలిపారు.
Date : 26-09-2023 - 3:31 IST -
#World
Russia Strikes: ఉక్రెయిన్ పై మరోసారి రెచ్చిపోయిన రష్యా.. ఓడరేవులపై దాడులు..!
ఉక్రెయిన్‌లోని పలు లక్ష్యాలపై రష్యా (Russia Strikes) క్షిపణులను ప్రయోగించింది. ఒడెస్సాలోని దక్షిణ ఓడరేవులపై రష్యా క్షిపణి దాడిని ప్రారంభించినట్లు ఉక్రెయిన్ సైన్యం సోమవారం తెలిపింది.
Date : 25-09-2023 - 8:09 IST -
#Speed News
Somali Army: 27 మంది ఉగ్రవాదులను హతమార్చిన సోమాలియా నేషనల్ ఆర్మీ..!
సోమాలియా దేశంలో ప్రస్తుతం ఉగ్రవాదులకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కొనసాగుతున్న సైనిక కార్యకలాపాలలో 27 మంది అల్-షబాబ్ ఉగ్రవాదులను హతమార్చినట్లు సోమాలియా నేషనల్ ఆర్మీ (Somali Army) తెలియజేసింది.
Date : 24-09-2023 - 5:46 IST -
#India
Indian Students In Canada: భారతదేశం-కెనడా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత.. ఆందోళనలో భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు..!
భారతదేశం- కెనడా మధ్య క్షీణిస్తున్న సంబంధాల కారణంగా కెనడాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు (Indian Students In Canada) చాలా టెన్షన్లో ఉన్నారు.
Date : 24-09-2023 - 9:20 IST -
#Speed News
Taiwan Golf Factory Fire: దక్షిణ తైవాన్‌లోని గోల్ఫ్ ఫ్యాక్టరీలో పేలుడు.. 100 మందికి గాయాలు
దక్షిణ తైవాన్‌లోని గోల్ఫ్ పరికరాల ఫ్యాక్టరీలో శుక్రవారం పేలుడు (Taiwan Golf Factory Fire) సంభవించింది. ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో ఒకరు మృతి చెందగా, 10 మంది గల్లంతయ్యారు.
Date : 23-09-2023 - 6:56 IST -
#World
Biden Meets Zelenskyy: ఉక్రెయిన్‌కు మరోసారి అమెరికా భారీ సాయం.. ఎంతంటే..?
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ (Biden Meets Zelenskyy) అమెరికా పర్యటన తర్వాత భద్రతా సహాయానికి సంబంధించి బ్లింకెన్ ఈ ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే.
Date : 22-09-2023 - 8:24 IST -
#World
Vladimir Putin China Visit: అక్టోబర్‌లో చైనాలో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు.. స్వయంగా ప్రకటించిన పుతిన్..!
ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అక్టోబర్‌లో చైనా (Vladimir Putin China Visit)లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ధృవీకరించారు.
Date : 21-09-2023 - 9:57 IST -
#India
Khalistani Terrorist: ఖలిస్థానీ ఉగ్రవాది హత్యలో భారత్ పాత్ర ఉంది: కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో
ఇటీవల కెనడాలో ఖలిస్తాన్ (Khalistani Terrorist) టైగర్ ఫోర్స్ (కెటిఎఫ్) చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ కాల్చి చంపబడ్డాడు. ఈ మరణం జరిగిన నెలరోజుల తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Trudeau) కాల్పుల వెనుక భారత ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించారు.
Date : 19-09-2023 - 8:12 IST -
#Speed News
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. భయాందోళనకు గురైన ప్రజలు
తైవాన్‌లోని ఈశాన్య ప్రాంతంలో సోమవారం భారీ భూకంపం (Taiwan Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. భూకంపం కారణంగా భవనాలు కంపించాయి.
Date : 19-09-2023 - 6:54 IST -
#World
Singapore President: సింగపూర్ 9వ అధ్యక్షునిగా థర్మన్ షణ్ముగరత్నం.. ప్రపంచవ్యాప్తంగా భారతీయుల ఆధిపత్యం..!
సింగపూర్ అధ్యక్షుడి (Singapore President) గా భారత సంతతికి చెందిన ధర్మన్ షణ్ముగరత్నం (Tharman Shanmugaratnam) గురువారం (సెప్టెంబర్ 14) ప్రమాణ స్వీకారం చేశారు.
Date : 15-09-2023 - 6:46 IST -
#Speed News
Vietnam: వియత్నాం రాజధాని హనోయిలో భారీ అగ్ని ప్రమాదం.. 50 మంది మృతి
వియత్నాం (Vietnam) రాజధాని హనోయిలోని ఓ అపార్ట్మెంట్ బ్లాక్‌లో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం (సెప్టెంబర్ 13) అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం (Fire Breaks Out) జరిగింది.
Date : 13-09-2023 - 1:46 IST -
#World
Libya Floods: లిబియాలో విధ్వంసం.. 5,300 దాటిన మృతుల సంఖ్య, 10 వేల మందికి పైగా గల్లంతు..!
ఆఫ్రికన్ దేశమైన లిబియాలో తుఫాను, వరదలు (Libya Floods) భయంకరమైన విధ్వంసం సృష్టించాయి. డేనియల్ తుపాను విధ్వంసకర వరదలకు కారణమైంది.
Date : 13-09-2023 - 10:37 IST -
#India
Tharman Shanmugaratnam: సింగపూర్ అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన వ్యక్తి.. రేపే ప్రమాణ స్వీకారం, ఎవరీ ధర్మన్ షణ్ముగరత్నం..?
సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ఆర్థికవేత్త ధర్మన్ షణ్ముగరత్నం (Tharman Shanmugaratnam) గెలుపొందారు. ఆయన సింగపూర్ 9వ అధ్యక్షుడిగా గురువారం (సెప్టెంబర్ 14) ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Date : 13-09-2023 - 6:54 IST -
#World
President Kim Jong Un: రష్యాకు రైలులో వెళ్లిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్..!
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ (President Kim Jong Un) సోమవారం (సెప్టెంబర్ 11) రష్యా చేరుకున్నారు. దక్షిణ కొరియా మీడియాను ఉటంకిస్తూ అసోసియేటెడ్ ప్రెస్ ఈ విషయాన్ని ధృవీకరించింది.
Date : 12-09-2023 - 9:47 IST