World News
-
#Speed News
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. భయాందోళనకు గురైన ప్రజలు
తైవాన్‌లోని ఈశాన్య ప్రాంతంలో సోమవారం భారీ భూకంపం (Taiwan Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. భూకంపం కారణంగా భవనాలు కంపించాయి.
Date : 19-09-2023 - 6:54 IST -
#World
Singapore President: సింగపూర్ 9వ అధ్యక్షునిగా థర్మన్ షణ్ముగరత్నం.. ప్రపంచవ్యాప్తంగా భారతీయుల ఆధిపత్యం..!
సింగపూర్ అధ్యక్షుడి (Singapore President) గా భారత సంతతికి చెందిన ధర్మన్ షణ్ముగరత్నం (Tharman Shanmugaratnam) గురువారం (సెప్టెంబర్ 14) ప్రమాణ స్వీకారం చేశారు.
Date : 15-09-2023 - 6:46 IST -
#Speed News
Vietnam: వియత్నాం రాజధాని హనోయిలో భారీ అగ్ని ప్రమాదం.. 50 మంది మృతి
వియత్నాం (Vietnam) రాజధాని హనోయిలోని ఓ అపార్ట్మెంట్ బ్లాక్‌లో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం (సెప్టెంబర్ 13) అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం (Fire Breaks Out) జరిగింది.
Date : 13-09-2023 - 1:46 IST -
#World
Libya Floods: లిబియాలో విధ్వంసం.. 5,300 దాటిన మృతుల సంఖ్య, 10 వేల మందికి పైగా గల్లంతు..!
ఆఫ్రికన్ దేశమైన లిబియాలో తుఫాను, వరదలు (Libya Floods) భయంకరమైన విధ్వంసం సృష్టించాయి. డేనియల్ తుపాను విధ్వంసకర వరదలకు కారణమైంది.
Date : 13-09-2023 - 10:37 IST -
#India
Tharman Shanmugaratnam: సింగపూర్ అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన వ్యక్తి.. రేపే ప్రమాణ స్వీకారం, ఎవరీ ధర్మన్ షణ్ముగరత్నం..?
సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ఆర్థికవేత్త ధర్మన్ షణ్ముగరత్నం (Tharman Shanmugaratnam) గెలుపొందారు. ఆయన సింగపూర్ 9వ అధ్యక్షుడిగా గురువారం (సెప్టెంబర్ 14) ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Date : 13-09-2023 - 6:54 IST -
#World
President Kim Jong Un: రష్యాకు రైలులో వెళ్లిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్..!
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ (President Kim Jong Un) సోమవారం (సెప్టెంబర్ 11) రష్యా చేరుకున్నారు. దక్షిణ కొరియా మీడియాను ఉటంకిస్తూ అసోసియేటెడ్ ప్రెస్ ఈ విషయాన్ని ధృవీకరించింది.
Date : 12-09-2023 - 9:47 IST -
#World
4-Day Work: ఆ దేశాలలో వారానికి 4 రోజులే పని.. మిగతా మూడు రోజులు రెస్ట్..!
పని సంస్కృతిపై ఈ కొత్త చర్చ వారానికి నాలుగు రోజులు (4-Day Work) పని చేయడం. చాలా దేశాలు ప్రజలను వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేసేలా, మిగిలిన మూడు రోజులు విశ్రాంతి తీసుకునేలా ప్లాన్ చేస్తున్నాయి.
Date : 12-09-2023 - 6:56 IST -
#Speed News
Biden Visits: భారత్ కు బైబై.. వియత్నాంకు బయలుదేరిన అమెరికా అధ్యక్షుడు బైడెన్..!
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Biden Visits) ఆదివారం ఉదయం వియత్నాం బయలుదేరి వెళ్లారు. భారతదేశం నుండి బయలుదేరే ముందు బైడెన్ మహాత్మా గాంధీ స్మారక రాజ్‌ఘాట్ వద్ద నివాళులర్పించారు.
Date : 10-09-2023 - 1:51 IST -
#World
Rishi Sunak Net Worth: బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
ప్రస్తుత బ్రిటన్ ప్రధాని రిషి సునక్ (Rishi Sunak Net Worth) ప్రస్తుతం జి-20 సదస్సు కోసం భారత్‌లో ఉన్నారు. ఆదివారం ఆయన తన సతీమణి అక్షతా మూర్తితో కలసి అక్షరధామ్ ఆలయానికి దర్శనం కోసం చేరుకున్నారు.
Date : 10-09-2023 - 1:09 IST -
#Speed News
Morocco Earthquake: మొరాకోలో భారీ భూకంపం.. 2,000 మందికి పైగా మృతి
మొరాకోలో శుక్రవారం సంభవించిన భారీ భూకంపం (Morocco Earthquake)లో ఇప్పటివరకు 2 వేల మందికి పైగా మరణించారు.
Date : 10-09-2023 - 11:53 IST -
#Speed News
Earthquake Strikes Morocco: మొరాకోలో భారీ భూకంపం.. 300 మందికి పైగా మృతి, విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
శుక్రవారం అర్థరాత్రి మొరాకోలో 6.8 తీవ్రతతో భూకంపం (Earthquake Strikes Morocco) సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి పరుగులు తీశారు.
Date : 09-09-2023 - 9:23 IST -
#World
China Bans iPhone: చైనా మరో కీలక నిర్ణయం.. యాపిల్ కు భారీ దెబ్బ..!
యాపిల్ ఐఫోన్లు, ఇతర విదేశీ బ్రాండెడ్ మొబైల్ ఫోన్లను ఉపయోగించరాదని ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే అధికారులను చైనా (China Bans iPhone) ఆదేశించింది.
Date : 07-09-2023 - 7:13 IST -
#Speed News
Biden Wife Covid Positive: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భార్య జిల్ బైడెన్‌కు కరోనా..!
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భార్య జిల్ బైడెన్‌కు సోమవారం (సెప్టెంబర్ 4) కోవిడ్ పాజిటివ్ (Biden Wife Covid Positive) అని తేలింది. అయితే ఈ కోవిడ్ పరీక్షలో ప్రెసిడెంట్ బైడెన్ కి నెగెటివ్ అని తేలింది.
Date : 05-09-2023 - 10:33 IST -
#Covid
COVID-19 Cases: అమెరికాలో మరోసారి కరోనా వైరస్ కలకలం.. మాస్క్ లు ధరించాలని ఆదేశాలు..!
అమెరికాలో కరోనా వైరస్ (COVID-19 Cases) మరోసారి రెక్కలు విప్పుతోంది. ఇటీవలి కాలంలో కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
Date : 02-09-2023 - 6:43 IST -
#Speed News
Building Fire: ఘోర అగ్ని ప్రమాదం.. 52 మంది సజీవదహనం
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ (Johannesburg)లోని బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం (Building Fire) జరిగింది. ఈ ఘటనలో కనీసం 52 మంది మరణించినట్లు సమాచారం.
Date : 31-08-2023 - 12:08 IST