World News
-
#India
Singapore: భారతీయుడికి సింగపూర్ కోర్టు 16 ఏళ్ల జైలు శిక్ష.. కారణమిదే..?
2019లో యూనివర్శిటీ విద్యార్థినిపై అత్యాచారం చేసిన కేసులో 26 ఏళ్ల భారతీయుడికి సింగపూర్ (Singapore) కోర్టు 16 ఏళ్ల జైలు శిక్షతో పాటు 12 లాఠీ దెబ్బలు విధించింది.
Date : 28-10-2023 - 12:57 IST -
#World
Tipu Sultan’s Sword: టిప్పు సుల్తాన్ కత్తి వేలం.. ఎన్ని కోట్ల ధర పలికిందో తెలుసా..?
మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ కత్తిని (Tipu Sultan’s Sword) 100800 బ్రిటిష్ పౌండ్లకు (దాదాపు రూ. 10 కోట్ల 80 లక్షలు) విక్రయించారు.
Date : 28-10-2023 - 9:16 IST -
#World
Li Keqiang: చైనా మాజీ ప్రధాని గుండెపోటుతో మృతి
చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్ (Li Keqiang) గుండెపోటుతో మరణించారు. చైనా ప్రభుత్వ మీడియా శుక్రవారం (అక్టోబర్ 27) ఈ విషయాన్ని వెల్లడించింది.
Date : 27-10-2023 - 1:46 IST -
#Speed News
US Shooting: అమెరికాలో మూడు చోట్ల కాల్పులు.. 22 మంది మృతి
బుధవారం (అక్టోబర్ 25) అమెరికాలో మైనేలోని లెవిస్టన్ నగరంలో కనీసం మూడు చోట్ల కాల్పులు (US Shooting) జరిగాయి. ఈ దాడిలో కనీసం 22 మంది మరణించినట్లు సమాచారం.
Date : 26-10-2023 - 8:33 IST -
#World
26 Flights: 26 విమానాలు రద్దు చేసిన పాకిస్తాన్.. కారణమిదే..?
పాకిస్తాన్ ఆహార పేదరికం మాత్రమే కాకుండా ఇప్పుడు ఇంధన కొరత కారణంగా దేశంలో గందరగోళం నెలకొంది. పాకిస్తాన్‌లోని ఇతర నగరాల నుండి 26 విమానాలను (26 Flights) విమానయాన సంస్థ రద్దు చేసింది. ఈ మేరకు జియో న్యూస్ వెల్లడించింది.
Date : 24-10-2023 - 10:41 IST -
#Speed News
Earthquake: తైవాన్ రాజధాని తైపీలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతగా నమోదు..!
తైవాన్ రాజధాని తైపీలో మంగళవారం ఉదయం 5.6 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది. వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం.. భూకంపం సమయంలో తైపీలోని భవనాలు కంపించాయి.
Date : 24-10-2023 - 8:28 IST -
#World
Italy PM Meloni: 10 ఏళ్ల బంధానికి గుడ్ బై చెప్పిన ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని (Italy PM Meloni) తన భాగస్వామితో విడిపోయారు. దాదాపు దశాబ్ద కాలం పాటు కలిసి ఉన్న తర్వాత తన భాగస్వామి నుంచి విడిపోతున్నట్లు శుక్రవారం ఆమె ప్రకటించింది.
Date : 21-10-2023 - 9:32 IST -
#World
North Korean Weapons: హమాస్‌కు ఉత్తర కొరియా ఆయుధాలు..!
ఇజ్రాయెల్- హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇజ్రాయెల్‌పై దాడి చేయడానికి హమాస్ యోధులు ఉత్తర కొరియా ఆయుధాలను (North Korean Weapons) ఉపయోగించారని పేర్కొన్నారు.
Date : 20-10-2023 - 11:46 IST -
#Technology
X Platform: ఆ దేశంలో ట్విట్టర్ సేవలు బంద్..?
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి సంబంధించిన కంటెంట్‌పై సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (X Platform)పై యూరోపియన్ యూనియన్ విచారణ ప్రారంభించింది.
Date : 19-10-2023 - 11:16 IST -
#Technology
Netflix: ఈ మూడు దేశాల్లోని యూజర్లకు షాక్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్..!
నెట్‌ఫ్లిక్స్ (Netflix) తన సబ్స్క్రిప్షన్ ప్లాన్ల ధరలకు సంబంధించి కొత్త నిర్ణయం తీసుకుంది. కంపెనీ సబ్స్క్రిప్షన్ ధరలను పెంచింది.
Date : 19-10-2023 - 10:52 IST -
#World
Maldives President: భారత సైన్యాన్ని బహిష్కరించడమే మా ప్రధాన లక్ష్యం: మాల్దీవుల అధ్యక్షుడు
మాల్దీవుల నూతన అధ్యక్షుడి (Maldives President)గా నియమితులైన మహ్మద్ ముయిజ్జూ.. భారత్‌పై తీవ్ర పదజాలంతో పదవీ బాధ్యతలు స్వీకరించిన వారం రోజుల్లో మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని బహిష్కరిస్తానని చెప్పారు.
Date : 19-10-2023 - 9:40 IST -
#World
Pakistan Cancel Flights: పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. 48 విమానాలు రద్దు చేసిన పాక్ ఎయిర్‌లైన్స్
ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన్‌కు కొత్త ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) ఇంధన కొరత కారణంగా 48 విమానాలను రద్దు (Pakistan Cancel Flights) చేసింది.
Date : 18-10-2023 - 12:42 IST -
#Speed News
Bomb Attack On Gaza: గాజా ఆసుపత్రి పై బాంబుల దాడి.. జోబైడన్ కు ఇజ్రాయిల్ రక్త స్వాగతం
సెంట్రల్ గజాలోని ఆల్ ఆహ్లి ఆసుపత్రి పై మంగళవారం రాత్రికి రాత్రే బాంబుల (Bomb Attack On Gaza) వర్షం కురిపించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)డబ్ల్యూహెచ్ఓ సిబ్బంది ప్రకారం ఈ దాడిలో 500 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.
Date : 18-10-2023 - 9:39 IST -
#Speed News
McDonald’s: సైనికులకు మెక్‌డొనాల్డ్స్ ఫ్రీ ఫుడ్.. ఇప్పటికే 4 వేల భోజనాలు పంపిణీ..!
హమాస్‌పై జరుగుతున్న యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ సైనికులకు ఉచిత భోజనాన్ని అందజేస్తామని ఫాస్ట్ ఫుడ్ చైన్ ప్రకటించిన తర్వాత మెక్‌డొనాల్డ్స్ (McDonald's) విమర్శలను ఎదుర్కొంటోంది.
Date : 15-10-2023 - 1:32 IST -
#Speed News
Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 6.3 తీవ్రతగా నమోదు..!
ఆఫ్ఘనిస్థాన్‌లో మళ్లీ భూకంపం (Earthquake) సంభవించింది. ఆఫ్ఘన్ న్యూస్ ఛానెల్ టోలో న్యూస్ ప్రకారం.. హెరాత్‌లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Date : 15-10-2023 - 12:36 IST