World News
-
#Trending
బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?
మరోవైపు బ్రిటన్ ఆన్‌లైన్ భద్రతా చట్టాన్ని ఎలోన్ మస్క్ విమర్శించారు. ఈ చట్టం ప్రజల గొంతు నొక్కడానికేనని ఆయన వాదిస్తున్నారు.
Date : 09-01-2026 - 12:11 IST -
#World
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం!
ఆర్థిక సంవత్సరం 2027 కోసం రక్షణ బడ్జెట్‌ను 1.5 ట్రిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాను సురక్షితంగా ఉంచడానికి ఈ పెంపు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
Date : 08-01-2026 - 9:09 IST -
#World
గ్రీన్ ల్యాండ్‌పై ట్రంప్ చూపు.. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలకు అర్థం ఇదేనా?!
ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో గ్రీన్లాండ్‌పై ఏదైనా పెద్ద ముప్పు పొంచి ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకు ట్రంప్ సైనిక చర్యను పూర్తిగా తోసిపుచ్చలేదు. ఒకవేళ అమెరికా అటువంటి అడుగు వేస్తే అది నాటో కూటమికి పెద్ద సవాలుగా మారుతుంది.
Date : 07-01-2026 - 7:30 IST -
#Trending
రికార్డు ధర పలికిన బ్లూఫిన్ ట్యూనా!
ఓమా ప్రాంతానికి చెందిన ట్యూనా చేపల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా నూతన సంవత్సర వేలంలో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది.
Date : 06-01-2026 - 3:18 IST -
#Speed News
బంగ్లాదేశ్‌లో దారుణం.. మరో హిందువు కాల్చివేత!
రాణా ప్రతాప్ బైరాగి హత్యతో కలిపి గత మూడు వారాల్లో బంగ్లాదేశ్‌లోని హిందూ సమాజంపై జరిగిన 5వ ప్రధాన దాడి ఇది. సమాచారం ప్రకారం.. రాణా ప్రతాప్‌పై ఆకస్మికంగా దాడి జరిగింది.
Date : 05-01-2026 - 9:12 IST -
#Trending
వెనిజులాలో అధికార మార్పిడి.. నికోలస్ మదురో కుమారుడి సంచలన వ్యాఖ్యలు!
నికోలస్ మదురో అరెస్టు తర్వాత ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె మదురోకు అత్యంత నమ్మకస్తురాలిగా పేరుగాంచారు.
Date : 05-01-2026 - 9:00 IST -
#India
వెనిజులాలో మారుతున్న సమీకరణాలు.. భారత్‌కు భారీ ప్రయోజనాలు?
ప్రస్తుతం ఆంక్షల వల్ల సాంకేతికత అందక సాన్ క్రిస్టోబల్ క్షేత్రంలో ఉత్పత్తి రోజుకు 5,000-10,000 బ్యారెళ్లకు పడిపోయింది. అయితే ఆంక్షలు తొలగిస్తే గుజరాత్ నుండి డ్రిల్లింగ్ పరికరాలను వేగంగా వెనిజులాకు తరలించి ఉత్పత్తిని ప్రారంభించవచ్చు.
Date : 04-01-2026 - 10:04 IST -
#Special
వెనిజులాలో అర్ధరాత్రి వైమానిక దాడులు… అసలు మదురోపై ట్రంప్ ఎందుకు పగబట్టారు?
ఈ డ్రగ్స్ ఆరోపణలు కేవలం ఒక సాకు మాత్రమేనని మదురో వాదిస్తున్నారు. వెనిజులాలోని అపారమైన చమురు నిల్వలను దక్కించుకోవడానికే ట్రంప్ తనను అధికారంలో నుంచి తొలగించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
Date : 03-01-2026 - 9:42 IST -
#Trending
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన!
డిసెంబర్ 1, 2025న రికార్డ్ చేసిన ఒక ఇంటర్వ్యూలో నికోలస్ మదురో అమెరికాపై తీవ్ర విమర్శలు చేశారు. వెనిజులాలో ప్రభుత్వం మార్చడం ద్వారా అక్కడి అపారమైన చమురు నిల్వలను హస్తగతం చేసుకోవాలని అమెరికా చూస్తోందని ఆయన ఆరోపించారు.
Date : 03-01-2026 - 3:58 IST -
#World
తైవాన్‌పై చైనా దూకుడు.. అమెరికా ఎందుకు తలదూర్చుతోంది?
China vs Taiwan : మేం తైవాన్‌ను విలీనం చేసుకోవడాన్ని ఎవరూ ఆపలేరు.. న్యూ ఇయర్ సందర్భంగా చైనా అధినేత జిన్‌పింగ్ చేసిన ప్రకటన ఇది. ఇది కేవలం మాటలకే పరిమితం కాలేదు. తైవాన్ చుట్టూ సైనిక విన్యాసాలను సైతం చైనా చేపట్టింది. ద్వీప దేశం చుట్టూ భారీగా యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలను మోహరించి కవ్వింపు చర్యలకు దిగింది. 2049 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే తైవాన్‌ను తనలో కలిపేసుకోవాలనే పట్టుదలతో చైనా ఉంది. ఈ […]
Date : 02-01-2026 - 6:00 IST -
#Trending
కొత్త సంవత్సరం రోజే అమెరికాకు బిగ్ షాక్!!
ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ టోర్నమెంట్ కోసం ప్రపంచవ్యాప్తంగా వచ్చే క్రీడాకారులు, సామాన్య ప్రజల ప్రవేశంపై అమెరికా ప్రభుత్వం కొన్ని నియమాలను రూపొందించింది.
Date : 01-01-2026 - 5:27 IST -
#Trending
2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్.. న్యూ ఇయర్‌కు తొలుత స్వాగతం పలికిన దేశం ఇదే!
పసిఫిక్ దేశమైన కిరిబాటిలో భాగమైన కిరితిమతి ద్వీపంలో ప్రపంచంలోనే అందరికంటే ముందుగా కొత్త ఏడాది మొదలైంది. దీనిని 'క్రిస్మస్ ఐలాండ్' అని కూడా పిలుస్తారు.
Date : 31-12-2025 - 10:09 IST -
#India
పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన భారత్!
పహల్గామ్ దాడి తర్వాత స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్‌ను హెచ్చరిస్తూ.. "నీరు, రక్తం పక్కపక్కనే ప్రవహించలేవు" అని స్పష్టం చేశారు. దుల్హస్తీ స్టేజ్-2 ప్రాజెక్ట్ ద్వారా సుమారు 260 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Date : 29-12-2025 - 9:37 IST -
#World
తైవాన్‌లో భారీ భూకంపం.. 7.0 తీవ్రతతో వణికిన రాజధాని!
తైవాన్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం తైతుంగ్ తీరంలో సంభవించిన 6.1 తీవ్రత భూకంపం తర్వాత కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఈ భారీ భూకంపం రావడం ఆందోళన కలిగిస్తోంది.
Date : 27-12-2025 - 10:40 IST -
#World
పాకిస్థాన్‌లో మేధో వలసలు.. దేశాన్ని వీడుతున్న డాక్టర్లు, ఇంజనీర్లు!
నివేదిక ప్రకారం విదేశీ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2024లో 7,27,381 మంది పాకిస్థానీలు విదేశీ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
Date : 27-12-2025 - 4:08 IST