Up
-
#India
UP: ఫిరోజాబాద్ లో ఘోర ప్రమాదం…ఒకే కుటుంబానికి చెందిన 6గురు సజీవదహనం..!!
ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో మంగళవారం అర్థరాత్రి ఘోరప్రమాదం జరిగింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నీచర్ దుకాణంలో మంటలు అంటుకుని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనం అయ్యారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన జస్రానాలో జరిగింది. వార్తా సంస్థ ANI ప్రకారం…అగ్నిప్రమాదానికి షార్ట్ సర్య్కూట్ కారణమని తేలింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే ఆరుగురు సజీవదహనం అయ్యారు. అందులో నలుగురు పిల్లలు ఉన్నారు. ఘటనాస్థలం […]
Date : 30-11-2022 - 5:20 IST -
#Off Beat
UP : కొన్నిగంటల్లో కూతురు వివాహం…ఆత్మహత్య చేసుకున్న తండ్రి…!!
మరికొన్ని గంటల్లో కూతురు వివాహం. పచ్చటి తోరణాలు, పెళ్లిపందిరి, బంధువులతో ఆ ఇంట్లో సందడి నెలకొంది. కొన్నిగంటల్లో వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఆ పెళ్లికూతురు ఎన్నో ఆశలుపెట్టుకుంది. కన్న కూతురి వివాహం ఘనంగా జరిపించాలని ఆ తల్లిదండ్రులు పనుల్లో బిజీగా మారారు. ఇంతలో ఏమైందో తెలియదు కానీ పెళ్లికూతురు తండ్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని లక్నో లో జరిగింది. కూతురు పెళ్లి రోజే తండ్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం […]
Date : 28-11-2022 - 9:25 IST -
#India
Varanasi : గంగానదిలో మునిగిన బోటు…బోటులో 34మంది ఏపీకి చెందినవారే..!!
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. 34మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ గంగా నదిలో బోల్తాపడింది. సకాలంలో గుర్తించిన రెస్య్కూటీం వారందర్నీ ప్రాణాలతో కాపాడింది. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స కోసం వారిని ఆసుపత్రికి తరలించారు. గంగానది మధ్యలో షీట్ల ఘాట్ ఎదురుగా ఈ ప్రమాదం జరిగింది. బోటు నదిలో పడిపోయాగానే ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అరుపులు కేకలతో భయానకర పరిస్థితి నెలకొంది. సిబ్బంది సకాలంలో స్పందించడంతో తాము […]
Date : 26-11-2022 - 12:03 IST -
#Speed News
Gold Shop : సిబ్బంది కళ్లుగప్పి నెక్లెస్ కొట్టేసిన మహిళ.. దాని విలువ ఎంతంటే..?
ఉత్తరప్రదేశ్‌లోని ఓ బంగారం దుకాణంలో పట్టపగలు ఓ మహిళ ఖరీదైన నక్లెస్‌ని కొట్టేసింది. షాపులో అందరూ ఉండగానే వారి..
Date : 26-11-2022 - 9:00 IST -
#India
UP: కదులుతున్న రైల్లో నుంచి జవాన్ను తోసేసిన టీటీ..రెండు కాళ్లు కోల్పోయిన జవాన్..!!
ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆర్మీ జవాన్ను కదులుతున్న రైల్లో నుంచి తోసివేశాడు టీటీఈ. దీంతో పట్టాలపై పడ్డ జవాను రెండు కాళ్లు విరిగిపోయాయి. వెస్ట్ బెంగాల్ దిబ్రూగడ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కేందుకు యూపీలోని బరేలీ స్టేషన్ కు చెందిన జవాన్ వచ్చాడు. రైలు ఎక్కుతుండగా..జవాన్ కు టీటీకి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో రైలు కదులుతుండగా రైలు ఎక్కేందుు జవాన్ ప్రయత్నించాడు. జవాన్ను అడ్డుకున్న టీటీఈ […]
Date : 18-11-2022 - 7:07 IST -
#India
Shocking : ఆ జైలులో 140మంది ఖైదీలకు హెచ్ఐవి, 17మందికి టీబీ…!!
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఉన్న దస్నా జైలులో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. ఆ జైల్లో ఉన్న 140మంది ఖైదీలకు హెచ్ ఐవీ ఉన్నట్లు నిర్దారించారు. మరో 17మంది టీబీ ఉన్నట్లు వైద్యులు నిర్దారించారు. ఈ ఖైదీలందరికీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ చికిత్స అందిస్తోంది. అయితే 140మంది ఖైదీలకు హెచ్ ఐవీ పాజిటివ్ అనే వార్తతో కలకలం రేపింది. సాధారణ ప్రక్రియ ప్రకారం వైద్య పరీక్షలు జరిపామని..అయితే చాలామంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్ వచ్చినట్లు దస్నా […]
Date : 17-11-2022 - 7:54 IST -
#India
Murder : ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి..ఇంట్లో పాతిపెట్టిన భార్య..4ఏళ్ల తర్వాత బయటపడ్డ రహస్యం..!!
ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను అతికిరాతకంగా హతమార్చింది భార్య. గొడ్డలితో ముక్కలుముక్కలుగా నరికి ఇంట్లోనే పాతిపెట్టింది. ఈ ఘటన నాలుగేళ్ల క్రితం జరిగింది. ఈ కేసును ఛేదించిన ఘజియాబాద్ పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. మృతుడి ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిని విచారించగా అసలు నిజం బయటపడింది. ఇంట్లో పాతిపెట్టిన శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…సిహాని గేట్ ప్రాంతంలో నివాసముంటున్న భూరే సింగ్ తన సోదరుడు […]
Date : 14-11-2022 - 8:53 IST -
#India
UP: జైపూర్ నుంచి నేపాల్ వెళ్తున్న బస్సులో మంటలు…17 మంది ప్రయాణికులు..!!
జైపూర్ నుంచి నేపాల్ వెళ్తున్న బస్సులో ఒక్కసారి మంటలు చెలరేగాయి. బస్సులో ఉన్న 17 మంది ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకునేందుకు బస్సులో నుంచి బయటకు దూకారు. ఈ ఘటన ఇటావాలోని భారతియా కోఠీ సమీపంలో ఆగ్రా లక్నో ఎక్స్ ప్రెస్ వే పై జరిగింది. బస్సులో నుంచి పొగలు రావడాన్ని గమణించిన ప్రయాణికులు బస్సులోనుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. వీరంతా నేపాల్ నివాసితులుగా గుర్తించారు. బస్సు జైపూర్ ుంచి నేపాల్ వెళ్తుండగా మార్గ మధ్యలో ఈ ఘటన […]
Date : 14-11-2022 - 8:55 IST -
#Off Beat
UP : మేనకోడలిపై అత్యాచారం…వీడియోను వాట్సాప్ లో షేర్ చేసిన నిందితుడు.!!
యూపీలోని బందా జిల్లాలో అవమానకర ఘటన చోటుచేసుకుంది. సొంత మేనకోడలిపైన్నే అత్యాచారం చేశాడ మేనమామ. అంతటితో ఊరుకోలేదు. అత్యాచారం చేస్తుండగా వీడియో తీసి దాన్ని వాట్సాప్ కుటుంబ సభ్యులకు షేర్ చేసి పైశాచిక ఆనందం పొందాడు. ఆ వీడియోను చూసిన కుటుంబ సభ్యులకు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన అటార్రా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మేనమామ తనపై అత్యాచారం చేశాడని […]
Date : 14-11-2022 - 8:45 IST -
#Off Beat
UP : ఉన్నావ్ లో దారుణం. దళిత బాలికపై అత్యాచారం, హత్య..!!
ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో దారుణం జరిగింది. దళిత బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితుడు …బాలిక ఇంటికి వెళ్లాడు. వారిద్దరికి అప్పటికే పరిచయం ఉంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే నిందితుడు అత్యాచారానికి పాల్పడిన సమయంలో మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే బాలికపై అత్యాచారం చేయడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. అది గమనించిన నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. అధికరక్తస్రావంతో […]
Date : 13-11-2022 - 10:19 IST -
#Telangana
Threatening Calls: TRS ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్..!
సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
Date : 13-11-2022 - 12:56 IST -
#India
UP : అత్యాచారం చేస్తుండగా తీసిన ఫోటో..వాట్సాప్ లో స్టేటస్..!!
ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. బండాలో ఓ యువకుడు మైనర్ బాలికపై అత్యాచారం చేశారు. ఈ క్రూరత్వానికి పాల్పడుతున్న సమయంలో సెల్ఫీ తీసుకున్నాడు. అంతటితో ఊరుకోలేదు. ఆ ఫోటోను వాట్సాప్ లో స్టేటస్ గా పెట్టాడు. బాధితురాలి ఫిర్యాదు తో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన అటార్రా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసి…ఆ బాలికకు సంబంధించిన ఫొటోను స్టేటస్ గా పెట్టి పైశాచిక ఆనందం పొందాడు. యువకుడి […]
Date : 11-11-2022 - 4:23 IST -
#Off Beat
UP : అబ్బాయి 2.3అడుగులు, అమ్మాయి 3 అడుగులు, ఘనంగా వివాహం..!!
యూపీలో ఇద్దరు మరుగుజ్జుల వివాహం ఘనంగా జరిగింది. కైరానాలో నివాసం ఉంటున్న అజీమ్ మన్సూరీకి హాపూర్ కు చెందిన బుష్రాతో బుధవారం ఘనంగా పెళ్లి జరిగింది. 27ఏళ్ల అజీమ్ 2.3 అడుగులు, బుష్కా ఎత్తు 3 అడుగులు. పెళ్లి తర్వాత వీరిద్దరూ చాలా సంతోషంగా కనిపించారు. కైరానా నుంచి హాపూర్ వరకు ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో ఇరు కుటుంబాల బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు. Azeem Mansoori, a 2.3 feet tall man, gets married […]
Date : 03-11-2022 - 5:43 IST -
#Off Beat
UP: యూపీలో ఉద్రిక్తత…మసీదులో మతగ్రంథాలు దహనం..!!
ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మసీదులో మత గ్రంథాలు దహనం చేశారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతంలో పోలీసులు భారీ మోహరించారు. కాగా నగరంలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులు రాళ్లు రువ్వారు. వస్తువులకు వీదుల్లో నిప్పంటించి నిరసన తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని చక్కబెట్టారు. మత గ్రంథాలను తగులపబెట్టిన అనంతరం గుర్తు తెలియని […]
Date : 03-11-2022 - 5:10 IST -
#Off Beat
UP : బర్త్‌డే పార్టీలో చిక్ పీస్ తిన్న 24మంది చిన్నారులకు తీవ్ర అస్వస్థత.!!
ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో పుట్టినరోజువేడుకలో భోజనం చేసిన 24 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. వాంతులు, విరోచనాలు, కడుపునొప్పి రావడంతో చిన్నారులకు ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మోహన్ లాల్ గంజ్ లోని గౌరా ప్రాంతంలో ఓ పుట్టినరోజు వేడుకకు చాలామంది చిన్నారులు హాజరయ్యారు. రాత్రి 8గంటలకు కేక్ కట్ చేసిన తర్వాత చిన్నారులకు స్వీట్లు, కేక్, శెనగలతోపాటు పలు రకాల వంటకాలను వడ్డించారు. అవి […]
Date : 02-11-2022 - 7:19 IST