HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Gold Chaintheft In Gold Shop In Uttarpradesh

Gold Shop : సిబ్బంది క‌ళ్లుగ‌ప్పి నెక్లెస్ కొట్టేసిన మ‌హిళ‌.. దాని విలువ ఎంతంటే..?

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఓ బంగారం దుకాణంలో ప‌ట్ట‌ప‌గ‌లు ఓ మ‌హిళ ఖ‌రీదైన న‌క్లెస్‌ని కొట్టేసింది. షాపులో అంద‌రూ ఉండ‌గానే వారి..

  • Author : Prasad Date : 26-11-2022 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Crime
Crime

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఓ బంగారం దుకాణంలో ప‌ట్ట‌ప‌గ‌లు ఓ మ‌హిళ ఖ‌రీదైన న‌క్లెస్‌ని కొట్టేసింది. షాపులో అంద‌రూ ఉండ‌గానే వారి క‌ళ్లుగ‌ప్పి ఆ మ‌హిళ నెక్లెస్‌ని ఎత్తుకెళ్లింది. జాతేపూర్ ప్రాంతంలోని బ‌ల్‌దేవ్ ప్లాజాలో ఓ బంగారు దుకాణంలో రూ.10 ల‌క్ష‌ల విలువైన నెక్లెస్‌ని పోయింద‌ని షాపు యాజ‌మాని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. షాపులో సిబ్బంది ప‌నిగా భావిచిన యాజ‌మాని సీసీటీవీ పుటేజిని ప‌రిశీలించ‌గా అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఓ మ‌హిళ షాపులోకి వ‌చ్చి సిబ్బందిని మాట‌ల్లో పెట్టి నెక్లెస్‌ని చోరీ చేసిన‌ట్లు సీపీఫుటేజీలో గుర్తించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • gold chain theft
  • Gold shop
  • up
  • Uttar pradesh

Related News

    Latest News

    • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

    • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

    • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

    • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

    • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd