Up
-
#Off Beat
UP : వింత దొంగతనం…20లక్షల విలువైన నగలు దోచుకుని…అందులో సగం నగలు కొరియర్ చేసిన దుండగులు..!!
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఓ వింత దొంగతనం వెలుగుచూసింది. దీపావళి సందర్భంగా ఓ ఇంట్లో చొరబడిన దొంగలు సుమారు 20లక్షల విలువచేసే నగలు అపహరించారు. అయితే అందులో నాలుగు లక్షల విలువ చేసే ఆభరణాలు తిరిగి కొరియర్ ద్వారా ఆ కుటుంబానికి పంపించారు. అయితే ఈ కొరియర్ ఎవరు చేశారు..ఎక్కడి నుంచి చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఫార్చూన్ సొసైటీ ఆఫ్ రాజ్ గనర్ ఎక్స్ టెన్షన్ లోని ప్రీతి […]
Date : 01-11-2022 - 8:07 IST -
#Off Beat
Mystery : యూపీలోని పిలిభిత్ లో వింత జ్వరం…రెండు వారాల్లో 8మంది మృతి..!!
ఉత్తరప్రదేశ్ లోని బిలిభిత్ జిల్లా శివార్లలో అంతుచిక్కని జ్వరంగా 8మందిని బలిగొంది. ఈ జ్వరానికి సంబంధించిన కారణాలన్నీ మిస్టరీగానే ఉన్నాయి. నౌగ్వాన్ పకార్య పట్టణంలో 15ఏళ్ల బాలుడు దేవాన్ష్ మిశ్రా తీవ్రమైక కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. నాలుగు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే బాలుడికి వచ్చిన జ్వరం మిస్టరీగా ఉందని వైద్యులు తెలిపారు. ఆ తర్వాత మరో నలుగురు అదే వింత జ్వరంతో మరణించారు. ఇప్పటివరకు 8మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. […]
Date : 30-10-2022 - 5:51 IST -
#Off Beat
UP : క్లాస్ రూంలో ఘర్షణపడిన ఇద్దరు మహిళా టీచర్లు …ప్రిన్సిపాల్ ను దారుణంగా కొట్టడంతో…!!
ఉత్తరప్రదేశ్ లోని బారాబంకిలోని ప్రభుత్వ పాఠశాలలో దారుణం జరిగింది. ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు గొడవ పడ్డారు
Date : 23-10-2022 - 6:46 IST -
#India
UP DA Hike : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం యోగీ దీపావళి గిఫ్ట్..4శాతం డీఏ, బోనస్..!!
ఉత్తరప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సీఎం యోగి ఆదిత్యనాథ్ గుడ్ న్యూస్ చెప్పారు. దీపావళి కానుకగా 4శాతం డీఎ, బోనస్ కూడా ఇస్తున్నట్లు ప్రకటించారు.
Date : 18-10-2022 - 6:21 IST -
#India
UP Gangrape : లక్నోలో దారుణం.. విద్యార్థినిపై గ్యాంగ్ రేప్…బాధితురాలిని నడిరోడ్డుపై పడేసిన దుర్మార్గులు..!!
మహిళలపై అత్యాచారాలను అరికట్టేందుకు కఠినమైన చట్టాలెన్ని తీసుకొచ్చినా...నిత్యం హత్యలు, మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి.
Date : 17-10-2022 - 4:18 IST -
#Speed News
UP : శిథిలావస్థలో ఉన్న ఇంటిని కూల్చిన మున్సిపల్ అధికారులకు షాక్..గోడలో నుంచి బయటపడ్డ..!!
గత రెండు రోజులుగా ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Date : 11-10-2022 - 10:33 IST -
#Special
Mulayam Singh Yadhav: రాజకీయాల్లో ‘మల్లయోధుడు’ ములాయం!
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు..అతిపెద్ద జనాభా గల రాష్ట్రమై ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు.
Date : 10-10-2022 - 11:19 IST -
#Speed News
UP : విద్యార్థినులు బట్టలు మార్చుకునే గదిలో సీసీటీవీ..పోలీసులకు ఫిర్యాదుతో..!!
యూపిలో ఘోరం జరిగింది. కొల్ కత్తా నుంచి టూర్ కు వచ్చిన విద్యార్థినులు వారణాసిలోని ఓ గెస్ట్ హౌస్ లో బస చేశారు.
Date : 10-10-2022 - 5:28 IST -
#India
3 Killed : యూపీలో ఘోర అగ్నిప్రమాదం.. 64 మంది..?
యూపీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. దుర్గాపూజ పండల్‌లో హాలోజన్ లైట్ వేడెక్కడం వల్ల మంటలు చెలరేగాయి...
Date : 03-10-2022 - 11:07 IST -
#India
UP : దైవదర్శనానికి వెళ్తుండగా నదిలో ట్రాక్టర్ బోల్తా…27మంది దుర్మరణం..మృతుల్లో చిన్నారులు..!!
ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తాపడిన దుర్ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు.
Date : 02-10-2022 - 5:44 IST -
#Speed News
Living With Dead : ఏడాదిగా ఇంట్లో మృతదేహంతో జీవిస్తున్న కుటుంబం…ఎక్కడంటే..!!
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ ఓ కుటుంబం ఇంట్లో శవాన్ని పెట్టుకుని ఏడాదిన్నర కాలంగా జీవిస్తోంది.
Date : 24-09-2022 - 7:15 IST -
#India
Gang Rape : నిండు గర్భిణీపై సామూహిక అత్యాచారం… మృత శిశువుతో ఎస్పీ ఆఫీస్ కు వెళ్లిన బాధితురాలి అత్త .!!
ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ నిండు గర్బిణీపై సామూహిక అత్యాచారం కలకలం రేపింది.
Date : 22-09-2022 - 8:32 IST -
#Speed News
Road Accidents In UP : యూపీలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 5గురు మృతి
యూపీలోని ఘజియాబాద్‌లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వేగంగా వచ్చిన అంబులెన్స్ .. రెండు...
Date : 20-09-2022 - 7:55 IST -
#India
Uttar Pradesh: మోకాళ్ల నిండా నీళ్లు, ఒక చేత్తో సపోర్టు..మరో చేత్తో గొడుగు..లక్నో కమిషనర్ IAS వీడియో వైరల్..!!
ఉత్తరప్రదేశ్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత 24గంటలుగా భారీగా కురుస్తున్న వర్షాలతో లక్నో అతలాకుతలం అవుతోంది.
Date : 16-09-2022 - 11:04 IST -
#India
Fatwa: ముస్లిం మహిళ చేసిన ఈ పనికి ఫత్వా జారీ…ఎందుకో తెలుసా..?
ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించిన ఓ ముస్లిం మహిళపై దేవబంద్ ముఫ్తీ ఫత్వా జారీ చేసింది.
Date : 04-09-2022 - 12:00 IST