UNION Cabinet
-
#India
Online Gaming Bill: ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు కేంద్రం ఆమోదం!
ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లను ఉపయోగించడం యువతకు ఒక అలవాటుగా మారింది. పిల్లలు కూడా ఆన్‌లైన్ గేమ్‌లు ఆడటంలో ఎక్కువ సమయం గడుపుతున్నారు.
Published Date - 07:02 PM, Tue - 19 August 25 -
#Andhra Pradesh
Union Cabinet : ఏపీకి మరో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
ఈ నాలుగు యూనిట్లను ఏపీ, ఒడిశా, పంజాబ్‌లో ఏర్పాటు చేయనుండగా, మొత్తం రూ.4,594 కోట్ల పెట్టుబడితో వీటిని అభివృద్ధి చేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
Published Date - 04:37 PM, Tue - 12 August 25 -
#India
Union Cabinet : పలు కీలక నిర్ణయాలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
ఈ పథకానికి రూ.1 లక్ష కోట్ల నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ద్వారా ప్రైవేటు రంగ సంస్థలు తమ పరిశోధన, ఆవిష్కరణ కార్యకలాపాలకు తక్కువ వడ్డీతో లేదా వడ్డీరహిత రుణాలను పొందే వీలుంటుంది. దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ లేదా రీఫైనాన్సింగ్ రూపంలో నిధుల సౌలభ్యం కల్పించనుంది.
Published Date - 04:27 PM, Tue - 1 July 25 -
#India
Union Cabinet : కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు ఇవే..
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ..వివరాలు క్యాబినెట్ నిర్ణయాలు వెల్లడించారు. గత దశాబ్దంలో ఖరీఫ్ పంటల MSPలో భారీ వృద్ధి చోటు చేసుకున్నట్లు తెలిపారు. ఈ పెంపు వల్ల రైతులకు పెట్టుబడిపై కనీసం 50 శాతం లాభం వచ్చేలా కేంద్రం ప్రణాళికలు రచించింది.
Published Date - 04:08 PM, Wed - 28 May 25 -
#Business
Gig Workers : గుడ్ న్యూస్.. గిగ్ వర్కర్లకు పెన్షన్ స్కీం.. ప్రయోజనం ఇలా..
గిగ్ వర్కర్లు(Gig Workers) చేసే ప్రతీ సర్వీసు లావాదేవీ నుంచి నిర్దిష్ట శాతంలో మొత్తాన్ని ‘సామాజిక భద్రతా చెల్లింపు’ కోసం కేంద్ర కార్మికశాఖ సేకరించనుంది.
Published Date - 06:23 PM, Thu - 6 February 25 -
#India
Cabinet Decisions : నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్‌కు కేంద్రం ఆమోద ముద్ర..
సీ కేటగిరీ హెవీ బెల్లం నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్ ఎక్స్ మిల్ ధరను లీటరుకు రూ.56.28 నుంచి రూ.57.97కు పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Published Date - 04:38 PM, Wed - 29 January 25 -
#Speed News
Jamili Elections : జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
Jamili Elections : దేశవ్యాప్తంగా ఏకకాలంలో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు జమిలి ఎన్నికల బిల్లు కీలకమని ప్రభుత్వం భావిస్తోంది.
Published Date - 02:52 PM, Thu - 12 December 24 -
#India
Union Cabinet : మధ్యాహ్నం కేంద్ర కేబినెట్ సమావేశం
Union Cabinet : జమిలి ఎన్నిక బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కేంద్ర న్యాయ శాఖ (Central Department of Justice) ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది. జమిలి ఎన్నికల ప్రతిపాదనకు సంబంధించి దేశవ్యాప్తంగా 32 రాజకీయ పార్టీలు అంగీకారాన్ని వ్యక్తం చేయగా, మరో 13 పార్టీలు దీనికి వ్యతిరేకంగా అభిప్రాయాలు తెలియజేశాయి.
Published Date - 11:28 AM, Thu - 12 December 24 -
#India
PM Vidyalaxmi : ‘పీఎం – విద్యాలక్ష్మి’కి కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఏమిటీ స్కీం ? ఎవరు అర్హులు ?
రూ.8 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్నవారు ఈ లోన్లు(PM Vidyalaxmi) పొందేందుకు అర్హులు.
Published Date - 04:53 PM, Wed - 6 November 24 -
#India
MSP For Crops : రైతులకు గుడ్ న్యూస్.. ఆ పంటలకు కనీస మద్దతు ధరలు పెంపు
రబీ సీజన్‌కు సంబంధించి నాన్ యూరియా ఎరువులకు రూ.24,475 కోట్ల రాయితీని అందించేందుకు కేంద్రం(MSP For Crops) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Published Date - 05:08 PM, Wed - 16 October 24 -
#Speed News
Union Cabinet Decisions: పండగకు ముందు మరో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రాం కింద రాజస్థాన్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో 2280 కి.మీ మేర రోడ్లు నిర్మించాలని కూడా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ పనులకు రూ.4406 కోట్లు ఖర్చు అవుతుందని కేంద్ర మంత్రి వర్గం తెలిపింది.
Published Date - 08:26 PM, Wed - 9 October 24 -
#India
One Nation-One Election : వన్ నేషన్-వన్ ఎలక్షన్.. హైలెవెల్ కమిటీ రిపోర్టుకు కేంద్ర కేబినెట్ అంగీకారం
Union Cabinet Accepts High Level Committee Report: ఈ నివేదిక చట్ట రూపం దాల్చి అమల్లోకి వస్తే, దేశంలో ఎన్నికలు రెండు దశల్లో జరుగుతాయి. మొదటి దశలో పార్లమెంటు, అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహిస్తారు.
Published Date - 03:53 PM, Thu - 19 September 24 -
#India
Industrial Smart Cities : కేంద్రం గుడ్ న్యూస్.. ఏపీ, తెలంగాణలలో స్మార్ట్ పారిశ్రామిక నగరాలు
రూ.28,602 కోట్ల పెట్టుబడితో 12 కొత్త పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
Published Date - 04:24 PM, Wed - 28 August 24 -
#India
Kharif Season Crops : రైతులకు గుడ్ న్యూస్ తెలిపిన కేంద్రం
వరికి మద్దతు ధరను రూ.117 పెంచింది. దీంతో వరి ధాన్యం క్వింటాలు ధర రూ.2,300కు చేరింది.
Published Date - 08:48 PM, Wed - 19 June 24 -
#Andhra Pradesh
Rammohan Naidu: తండ్రి బాటలో రామ్మోహన్ నాయుడు: టీడీపీ ఎమ్మెల్యే బండారు
రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు గతంలో చంద్రబాబు నాయుడు మద్దతుతో కేంద్ర మంత్రిగా పనిచేశారని, ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టడంపై టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు.
Published Date - 03:43 PM, Sun - 9 June 24