HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Union Cabinet Approves Pm Vidyalaxmi Scheme For Students To Avail Easy Loans For Higher Education

PM Vidyalaxmi : ‘పీఎం – విద్యాలక్ష్మి’కి కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఏమిటీ స్కీం ? ఎవరు అర్హులు ?

రూ.8 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్నవారు ఈ లోన్లు(PM Vidyalaxmi) పొందేందుకు అర్హులు.

  • By Pasha Published Date - 04:53 PM, Wed - 6 November 24
  • daily-hunt
Pm Vidyalaxmi Students Loans Higher Education Loans

PM Vidyalaxmi : ‘పీఎం-విద్యాలక్ష్మి’  స్కీంకు లైన్  క్లియర్ అయింది. దీని అమలుకు కేంద్ర మంత్రి మండలి ఇవాళ పచ్చజెండా ఊపింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ భేటీ దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఈ స్కీం ద్వారా ఏటా 22 లక్షల మందికిపైగా ప్రతిభావంతులైన విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

Also Read :Formula E Racing : ఫార్ములా-ఈ రేసింగ్ అక్రమాలపై ఏసీబీ విచారణ.. త్వరలో కీలక పరిణామాలు

ఏమిటీ స్కీం ? ఎవరు అర్హులు ?

  • పీఎం విద్యాలక్ష్మీ స్కీం ద్వారా దేశవ్యాప్తంగా 860 విద్యాసంస్థల విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం పూచీకత్తుతో రూ.7.50 లక్షల వరకు లోన్లు మంజూరు చేస్తారు. లోన్ అమౌంటులో 75 శాతం మొత్తానికి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది.
  • రూ.8 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్నవారు ఈ లోన్లు(PM Vidyalaxmi) పొందేందుకు అర్హులు.
  • మన దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య కోసం అడ్మిషన్లు పొందే వారికి రూ.10 లక్షల దాకా లోన్లను ఈ స్కీం ద్వారా అందిస్తారు.
  • రూ.10 లక్షల వరకు లోన్లపై 3 శాతం మేర వడ్డీ రాయితీ కల్పిస్తారు.
  • ఏదైనా ఇతర ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ పొందుతున్న వారు ఈ పథకానికి అప్లై చేయడానికి అర్హులు కాదు.
  • విద్యార్థులు పీఎం విద్యాలక్ష్మి వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
  • పీఎం విద్యాలక్ష్మి స్కీంలో భాగంగా 2024-25 విద్యా సంవత్సరం నుంచి 2030-31 విద్యా సంవత్సరం వరకు లోన్లను మంజూరు చేయడానికి  కేంద్ర సర్కారు రూ.3,600 కోట్లను కేటాయించింది.

Also Read :Corn Polymer : ప్లాస్టిక్‌కు నై.. కార్న్​ పాలిమర్‌‌కు జై.. పెరుగుతున్న వినియోగం

  • ఏటా లక్ష మంది విద్యార్థులకు ఈ-ఓచర్లను కూడా ఈ స్కీంలో భాగంగా పంపిణీ చేస్తారు.
  • 101 నుంచి 200 వరకు జాతీయ స్థాయి ర్యాంకింగ్ కలిగిన రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థలతో పాటు అన్ని కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలలో చదివే విద్యార్థులు ఈ లోన్లకు అప్లై చేయడానికి అర్హులే.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • higher education loans
  • jobs
  • pm modi
  • PM Vidyalaxmi
  • Students loans
  • UNION Cabinet

Related News

PM Modi

PM Modi : రూ. 13వేల కోట్ల పనులకు రేపు ప్రధాని శ్రీకారం

PM Modi : ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వేగం పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (Modi) రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ. 13వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు

  • PM Modi

    PM Modi: ఈ నెల 16న కర్నూలుకు ప్రధాని మోదీ!

Latest News

  • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

  • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

  • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

  • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

  • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd