Trs
-
#Speed News
Tribal Votes: గిరిజన ఓట్లు కోసం బీజేపీ గేమ్ ఆడుతుంది.. మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్
గిరిజన రిజర్వేషన్ల పెంపులో బీజేపీ మరోసారి గిరిజనులను మభ్యపెట్టేవిధంగా అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ధ్వజమెత్తారు. గిరిజన రిజర్వేషన్ల పెంపు రాష్ట్ర పరిధిలో ఉంటే అదేవిషయాన్ని కేంద్రం అధికారికంగా ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. రిజర్వేషన్లను రాష్ట్రం పెంచుకునే అవకాశం ఉంటే రిజర్వేషన్లను 10శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మాణం చేసినప్పుడు బీజేపీ శాసనసభా పక్ష […]
Date : 30-03-2022 - 4:00 IST -
#Technology
Telangana Temples: ఆలయాల అభివృద్ధికి నిధులు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
కొడంగల్, మార్చి 30: రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిధులను కేటాయిస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సీయం కేసీఆర్ ఆదేశాలతో ఆలయాల అభివృద్ధికి విస్తృతమైన కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. వందల కోట్లతో ఆలయాలు అభివృద్ధి నిర్మాణాలు, వసతుల కల్పన చేపడుతున్నామని వివరించారు. గడిచిన ఏడేండ్లలో పలు ఆలయాల అభివృద్ధికి కృషి చేశామని పేర్కొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయాన్ని ప్రపంచం అబ్బురపడేలా పునఃనిర్మించుకుని ప్రారంభించుకున్నామన్నారు. అదేవిధంగా వేములవాడ, బాసర, […]
Date : 30-03-2022 - 3:47 IST -
#Telangana
CM KCR: ఢిల్లీ మే సవాల్.. ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ కొత్త స్కెచ్
తెలంగాణలో మళ్లీ ధాన్యం రాజకీయం ఊపందుకుంది. ఇప్పటికే బీజేపీని ఇరుకున పెట్టడానికి కేసీఆర్ కొత్త కొత్త వ్యూహాలతో ముందుకు వెళుతూనే ఉన్నారు. దీనికి ప్రశాంత్ కిషోర్ స్కెచ్ లు తోడవ్వడంతో టీఆర్ఎస్ రాజకీయంగా ఓ అడుగు ముందే ఉంది. అయితే ఢిల్లీ లేకపోతే గల్లీ.. అలా బీజేపీ పోరుకు మళ్లీ మళ్లీ కేసీఆర్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందుకే ఇప్పుడు మళ్లీ ఢిల్లీలో పంచాయతీ పెట్టారు. ఫామ్ హౌస్ లోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో మీటింగ్ పెట్టిన కేసీఆర్… […]
Date : 21-03-2022 - 9:20 IST -
#Telangana
CM KCR: కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో మళ్లీ “2018 సీన్ రిపీట్” చేయనున్నారా..?
తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ ఎప్పుడు ఏది చేసినా కూడా… దాని వెనుక ఓ పక్కా వ్యూహం ఉంటుందని అంటుంటారు ఆయన గురించి తెలిసిన రాజకీయ నేతలు, పొలిటికల్ అనలిస్టులు. గతంలో కొన్ని సందర్భాలను మనం పరిశీలిస్తే… ఈ విషయం మనకు స్పష్టం అవుతుంది. 2018 ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ పక్కా వ్యూహంతో తన మార్క్ రాజకీయాన్ని చూపించారు. ఆ సమయంలో ప్రతిపక్షాలు, ఇతరులకు తెలియకుండా సడెన్ గా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అక్కడ […]
Date : 20-03-2022 - 10:50 IST -
#Speed News
Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్..?
తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం వరుసగా గుడ్ న్యూస్‌లు చెబుతోంది. ఇటీవల రాష్ట్ర నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ భారీ నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో భారీగా ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రకటనతో పెద్ద చదువులు చదివి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇదే మంచి అవకాశంగా భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో […]
Date : 19-03-2022 - 11:39 IST -
#Telangana
Telangana vs BJP: ‘నిధుల’పై ప్రభుత్వాలు ఫైట్!
దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలూ కేంద్రానికి సమానమే. అవసరాల ప్రాతిపదికన నిధులు కేటాయింపు ఉంటే ఎలాంటి సమస్యా ఉండదు. కానీ ఇందులో రాజకీయ జోక్యం పెరిగితే ఇబ్బందులే. ఇప్పుడు తెలంగాణకు కేంద్రం చేసిన కేటాయింపులు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కేంద్రం నుంచి ఆశిస్తున్న గ్రాంట్ల విషయంలో తెలంగాణకు న్యాయం జరగడం లేదంటున్నారు నిపుణులు. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు ఏడాదికి అందిన అత్యధిక మొత్తాన్ని చూస్తే.. రూ.15,450 కోట్లుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి […]
Date : 15-03-2022 - 10:06 IST -
#Telangana
Gutta Sukender Reddy: గుత్తా మంత్రి పదవి ఆశలు గల్లంతు..!
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి వరుసగా రెండోసారి తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన మండలి ఎన్నికకు ఒకే ఒక్క నామినేషన్ రావడంతో గుత్తా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నిక అనంతరం గుత్తా సుఖేందర్ రెడ్డిని చైర్మన్ సీటు వద్దకు మంత్రులు ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు ఎమ్మెల్సీలు తీసుకెళ్లారు. చైర్మన్ సీటులో ఆశీనులైన గుత్తాకు మంత్రులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇక తెలంగాణలో సీనియర్ […]
Date : 14-03-2022 - 4:45 IST -
#Telangana
TRS Politics: టీఆర్ఎస్ కు ‘ఆ ముగ్గురు’ దడ.. పార్టీ వీడితే అంతేనా!
టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తరువాత తెలంగాణలో ఆ పార్టీకి ఎదురేలేదు. రాజకీయంగా బాగా లబ్దిపొందింది. సీట్లు, ఓట్లు పరంగా అప్పుడప్పుడు ఇబ్బందులు పడినా..
Date : 13-03-2022 - 11:00 IST -
#Telangana
Liquor Rates: మద్యం విషయంలో ఏపీ స్కెచ్ నే ఫాలో అవుతున్న తెలంగాణ..
తెలంగాణలో ప్రభుత్వం, విపక్షాల మధ్య మద్యం వార్ నడిచింది. ఎక్సైజ్ శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్న మాటలపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇంతకీ శ్రీనివాస్ గౌడ్ ఏమన్నారంటే.. మద్యం ధరలు తగ్గిస్తే.. ప్రజలు ఛాయ్ తాగడం మానేసి మద్యం తాగుతారని చెప్పారు. అదే ధరలు ఎక్కువగా ఉంటే.. మద్యం తాగడం గురించి కాకుండా.. ఇంటి ఖర్చులపై దృష్టి పెట్టి వినియోగం తగ్గిస్తారని అన్నారు. శ్రీనివాస్ గౌడ్ చెప్పిన ఈ మద్యం లెక్కపై పొలిటికల్ వర్గాల్లో […]
Date : 12-03-2022 - 9:50 IST -
#Speed News
Sharmila Vs KCR: ‘కేసీఆర్’ కు ‘షర్మిల’ సవాల్… దమ్ముంటే నాతో పాదయాత్ర చెయ్.!
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాసన సభ వేదికగా సీఎం కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని, రాష్ట్రంలో ప్రజాసమస్యలు లేవని మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. ఈ సందర్భంగా షర్మిల… కేసీఆర్ కు సవాల్ విసిరారు. దమ్ముంటే గులాబీ దళపతి కేసీఆర్ కూడా తనతో పాదయాత్రకు రావాలన్నారు. తెలంగాణలో సమస్యలు లేవని చెబితే…. ముక్కు నేలకు రాస్తానని, క్షమాపణలు చెప్పి పాదయాత్ర చేయకుండా వెళ్లిపోతానని షర్మిల వెల్లడించారు. ప్రజా సమస్యలు […]
Date : 12-03-2022 - 9:23 IST -
#Speed News
KCR: అంతా నార్మల్.. యశోద నుంచి కేసీఆర్ డిశ్చార్జ్..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపటి క్రితం యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈరోజు ఉదయం కేసీఆర్ స్వల్ప అస్వస్థకు గురవడంతో, ఆయన కుటుంబ సభ్యులు యశోద ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఎడమ చేయి, కాలు కొంత లాగుతుందని కేసీఆర్ చెప్పడంతో, ఆయనకు గుండె సంబంధిత వ్యాధులు ఏమైనా ఉన్నాయనే కోణంలో అక్కడి డాక్టర్లు కేసీఆర్‌కు వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఈ క్రమంలో యశోద ఆసుపత్రి వైద్యులు కేసీఆర్‌కు పలు వైద్య పరీక్షలు […]
Date : 11-03-2022 - 3:28 IST -
#Telangana
TRS vs BJP: టీఆర్ఎస్‌కు జబర్థస్త్ షాక్.. బీజేపీలో చేరనున్న మాజీ మంత్రి జూపల్లి..?
తెలంగాణలో టీఆర్‌ఎస్ నేతల్లో అసహనం పెరుగుతోందా అంటే అవుననే అంటున్నారు గులాబీ పార్టీ శ్రేణులు. ఈ క్రమంలో టీఆర్ఎస్‌లో ఉన్న అసంతృప్త నేతలంతా ఇతర పార్టల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరనున్నారనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో మంచి ఊపు మీద ఉన్న బీజేపీ తెలంగాణలో జెండా పాతడానికి విశ్వప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇప్పటికే దుబ్బాక, హుజూరా […]
Date : 11-03-2022 - 12:49 IST -
#Speed News
CM KCR: సీఎం కేసీఆర్‌కు అస్వస్థత.. యశోదాలో వైద్య పరీక్షలు..!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కేసీఆర్‌కు ఛాతిలో నొప్పి రావడంతో ఆయన్ను వెంటనే సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తీసుకుని వెళ్ళారు. ఈ క్రమంలో అక్కడి వైద్యులు కేసీఆర్‌కు సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు చేస్తున్నారు. ఇక గత రెండ్రోజులుగా కేసీఆర్ చాలా నీరసంగా ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. రెండు రోజుల నుంచి ఎడమ చెయ్యి లాగుతుందని కేసీఆర్ చెప్పారని డాక్టర్ ఎన్వీ రావు తెలిపారు. దీంతో ప్రస్తుతం పరీక్షలు చేస్తున్నామని డాక్టర్ ఎన్వీ […]
Date : 11-03-2022 - 12:04 IST -
#Andhra Pradesh
BJP: బీజేపీ తర్వాత టార్గెట్.. రెండు తెలుగు రాష్ట్రాలేనా..?
ఇండియాలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఎన్నికల ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పై వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోయిందని ప్రతిపక్షాలు అంచనా వేయడమే కాదు , ప్రచారంలో భాగంగా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజా ఎన్నికల ఫలితాలు చూస్తే.. వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఈ క్రమంలో ఉత్తరాదిన కమలం పార్టీకి తిరుగులేదని అర్థమైపోయింది. ఈ నేపధ్యంలో ఇప్పుడు బీజేపీ దక్షిణాది పై దృష్టి కేంద్రీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. […]
Date : 11-03-2022 - 11:41 IST -
#Telangana
Bandi Sanjay: ‘తెలంగాణ’లోనూ రాబోయేది ‘బీజేపీ’ ప్రభుత్వమే – ‘బండి సంజయ్’
ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణలోనూ రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.
Date : 10-03-2022 - 8:53 IST