Tollywood
-
#Cinema
Rakul Preet Singh: పెళ్లి తర్వాత భర్తతో కలిసి మొదటిసారి డాన్స్ చేసిన రకుల్.. నెట్టింట వీడియో వైరల్?
బాలీవుడ్ ప్రేమ జంట జాకీ భగ్నానీ, రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల పెళ్లితో ఒక్కటైన విషయం తెలిసిందే. దాదాపు మూడేళ్ళుగా డేటింగ్ లో ఉన్న ఈ జంట ఫిబ్రవరి 21న మూడుముళ్ల బంధంతో ఏడు అడుగులు వేశారు. గోవాలో కుటుంబసభ్యులు మరియు సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇక ఈ పెళ్లి అయిన దగ్గర నుంచి మ్యారేజ్ కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ రకుల్ సందడి చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే […]
Published Date - 12:10 PM, Tue - 5 March 24 -
#Cinema
Pushpa 3 : 2025 సమ్మర్ రిలీజ్ టార్గెట్ తో పుష్ప 3..?
Pushpa 3 పుష్ప 2 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి పుష్ప 3 గురించి వచ్చిన అప్డేట్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. పుష్ప 1 ది రైజ్ కి ఏమాత్రం తగ్గకుండా పుష్ప 2 ది రూల్ ని తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. అయితే పుష్ప రెండో భాగంతో ఆగదని పార్ట్ 3 కూడా ఉంటుందని ఈ మధ్య వార్తలు వచ్చాయి.
Published Date - 11:15 AM, Tue - 5 March 24 -
#Cinema
Idly Vada Ram Charan : సౌత్ ఫేస్ రాం చరణ్.. అది అవమానించినట్టు కాదు.. షారుఖ్ వీడియోపై ఫ్యాన్స్ క్లారిటీ..!
Idly Vada Ram Charan అనంత్ అంబాని ప్రీ వెడ్డింగ్ వేడుకలో షారుఖ్ ఖాన్ రాం చరణ్ ని పిలిచే సందర్భంగా ఇడ్లీ వడ రాం చరణ్ అని పిలిచాడని ఒక వీడియో వైరల్ గా మారింది. ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ దానిపై షారుఖ్ ఖాన్
Published Date - 10:30 AM, Tue - 5 March 24 -
#Cinema
Samantha: అమ్మవారి సేవలో హీరోయిన్ సమంత.. సెల్ఫీల కోసం ఎగబడిన అభిమానులు?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మళ్ళీ సినిమాలలో బిజీ బిజీ అవ్వడానికి తెగ ప్రయత్నిస్తోంది. సమంత రీ ఎంట్రీ కోసం కూడా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మయోసైటీస్ వ్యాధి కారణంగా ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇస్తున్నట్లు తెలిపిన సమంత, చెప్పినట్టుగానే ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న సమంత మళ్ళీ సినిమాలలో బిజీ బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది.. ఇది ఇలా ఉంటే తాజాగా సమంత […]
Published Date - 09:30 AM, Tue - 5 March 24 -
#Cinema
Adivi Sesh Dulquer Salman Multistarer : అడివి శేష్.. దుల్కర్ సల్మాన్.. అదిరిపోయే మల్టీస్టారర్..!
Adivi Sesh Dulquer Salman Multistarer టాలీవుడ్ యువ హీరోల్లో కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్న హీరో అడివి శేష్. ముందు సొంత కథలతో ప్రయోగాలు చేసి విఫలమైన అడివి శేష్
Published Date - 09:25 AM, Tue - 5 March 24 -
#Cinema
NTR Devara : ఎన్టీఆర్ దేవరలో మరో బాలీవుడ్ భామ.. కొరటాల శివ ప్లానింగ్ అదుర్స్..!
NTR Devara యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర మొదటి భాగం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. RRR తర్వాత తారక్ చేస్తున్న సినిమాగా ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు
Published Date - 08:45 AM, Tue - 5 March 24 -
#Cinema
Viswambhara : విశ్వంభర ఆయన రోల్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్..!
Viswambhara మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో వస్తున్న విశ్వంభర సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
Published Date - 11:20 PM, Mon - 4 March 24 -
#Cinema
Gopichand : గోపీచంద్ భీమా.. ఛాన్స్ వాడుకుంటాడా..?
Gopichand టాలీవుడ్ హీరోల్లో మాస్ ఫాలోయింగ్ ఉన్న వారిలో మ్యాచో హీరో గోపీచంద్ ఒకరు. లాస్ట్ ఇయర్ రామబాణం సినిమాతో రాగా అది కాస్త మిస్ ఫైర్ అయ్యింది. అందుకే ఈసారి తన మార్క్
Published Date - 10:43 PM, Mon - 4 March 24 -
#Cinema
NBK109 లక్కీ ఛాన్స్ పట్టేసిన తెలుగు అమ్మాయి..!
NBK109 నందమూరి బాలకృష్ణ కె.ఎస్ బాబీ కాంబినేషన్ లో భారీ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. సినిమాలో బాలయ్య సరసన శ్రద్ధ శ్రీనాథ్
Published Date - 10:33 PM, Mon - 4 March 24 -
#Cinema
Vijay Devarakonda Family Star Teaser : ఫ్యామిలీ స్టార్ టీజర్.. దేవరకొండ ఈసారి పర్ఫెక్ట్ ప్లాన్ తో దిగుతున్నాడుగా..!
Vijay Devarakonda Family Star Teaser విజయ్ దేవరకొండ పరశురాం కాంబినేషన్ లో గీతా గోవిందం లాంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న
Published Date - 10:23 PM, Mon - 4 March 24 -
#Cinema
Allu Arjun Pushpa 2 : పుష్ప 2 ఆ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా..?
Allu Arjun Pushpa 2 సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 1 సినిమా సెన్సేషనల్ హిట్ కాగా ఆ క్రేజ్ తో పుష్ప 2 సినిమా భారీ అంచనాలతో వస్తుంది. పుష్ప 2 ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేశారు.
Published Date - 10:15 PM, Mon - 4 March 24 -
#Cinema
Raviteja Anudeep : రవితేజ అనుదీప్ నెక్స్ట్ మంత్ ముహూర్తం ఫిక్స్..!
Raviteja Anudeep మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తుంది.
Published Date - 09:52 PM, Mon - 4 March 24 -
#Cinema
Pooja Hegde : పొట్లం కట్టిన బిర్యానికి బొట్టు బిల్ల పెట్టినట్టు..!
Pooja Hegde బుట్ట బొమ్మ పూజా హెగ్దే తెలుగులో సినిమాల వేగం తగ్గించినా సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది. తన ప్రతి ఫోటో షూట్ తెలుగు ఆడియన్స్ కి ఆమె ఇచ్చే కానుకలా రచ్చ రంబోలా
Published Date - 09:47 PM, Mon - 4 March 24 -
#Cinema
Ooru Peru Bhairavakona OTT: ఊరి పేరు భైరవకోన ఓటీటీ డేట్ ఫిక్స్.. విడుదలై నెలరోజులు కూడా కాకముందే?
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ గురించి మనందరికీ తెలిసిందే. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు సందీప్. ఇది ఇలా ఇంటే సందీప్ కిషన్ తాజాగా నటించిన చిత్రం ఊరు పేరు భైరవకోన. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించింది. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండ, అనిల్ సుంకర నిర్మించారు. ఇందులో వర్ష […]
Published Date - 04:56 PM, Mon - 4 March 24 -
#Cinema
Salaar 2: డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సలార్ 2రిలీజ్ డేట్ ఫిక్స్?
టాలీవుడ్ ప్రేక్షకులక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ అదే ఊపుతో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. ఇది ఇలా ఉంటే ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం సలార్. తాజాగా ఈ సినిమా విడుదల అయిన విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ […]
Published Date - 04:53 PM, Mon - 4 March 24