Tollywood
-
#Cinema
Anupam Kher: గోడ దూకి “ఫౌజీ” సెట్‌కు వెళ్లిన బాలీవుడ్ నటుడు.. వీడియో వైరల్!
ఈ వైరల్ వీడియో సినిమా షూటింగ్‌లోని సరదా క్షణాలను ప్రతిబింబిస్తుంది. సాధారణంగా సినిమా సెట్స్‌లో ఇలాంటి ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి.
Date : 07-06-2025 - 10:55 IST -
#Cinema
Tollywood : సినీ పరిశ్రమలో సమస్యలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు
ఈ సమావేశంలో నిర్మాతలు, పంపిణీదారులు, ప్రదర్శకులు (ఎగ్జిబిటర్లు) ఇలా మూడు ప్రధాన విభాగాలను ప్రాతినిధ్యం వహించేలా మొత్తం 30 మంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక అంతర్గత కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీ పరిశ్రమలో నెలకొన్న వాస్తవిక పరిస్థితులను అర్థం చేసుకొని, సామరస్యపూరిత పరిష్కారాలను రూపొందించేందుకు సహాయపడనుంది.
Date : 07-06-2025 - 12:38 IST -
#Cinema
Akhil Akkineni Marries Zainab: అఖిల్ అక్కినేని వివాహం.. ఎక్స్‌లో ఫొటోలు పంచుకున్న నాగార్జున!
నాగార్జున తన ఎక్స్ హ్యాండిల్‌లో వివాహ ఫొటోలను పంచుకుంటూ.. "నా కుమారుడు అఖిల్, జైనబ్‌తో వివాహం జరిగినందుకు అపార ఆనందంతో ఉన్నాము. మా ఇంట్లో ప్రేమ, నవ్వులతో ఈ కల సాకారమైంది" అని రాశారు.
Date : 06-06-2025 - 9:08 IST -
#Cinema
Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు, ఎక్కడ?
తాజాగా మూవీ యూనిట్ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతిలోని ఎస్వీయూ తారకరామ క్రీడా మైదానంలో ఈ నెల 8న వేడుక నిర్వహించనున్నారు. 7వ తేదీన పవన్ కల్యాణ్ తిరుపతికి చేరుకోనున్నారు.
Date : 03-06-2025 - 9:00 IST -
#Cinema
HHVM : ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్‌పై నిర్మాత కీలక అప్‌డేట్
HHVM : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ చారిత్రక యాక్షన్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.
Date : 02-06-2025 - 1:20 IST -
#Cinema
Theatre Bandh Issue : పవన్ కళ్యాణ్ హెచ్చరికను పట్టించుకోము – సి కళ్యాణ్
Theatre Bandh Issue : థియేటర్లు మూసివేతపై ప్రభుత్వం స్పందించిన తరుణంలో ఇండస్ట్రీ పరంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు
Date : 31-05-2025 - 12:20 IST -
#Cinema
Casting Couch : ఓ డైరెక్టర్ ముద్దు పెట్టబోయాడు – ‘రానా నాయుడు’ నటి
Casting Couch : ముంబైలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ, ఓ దర్శకుడు తన పెళ్లైన విషయాన్ని తెలిసినా ఆఫీసులో కిస్ చేయడానికి యత్నించాడని చెప్పి షాక్ ఇచ్చింది
Date : 31-05-2025 - 8:16 IST -
#Cinema
Bhairavam Movie Review: భైరవం మూవీ రివ్యూ అండ్ రేటింగ్.!
Bhairavam Movie Review: ‘భైరవం’ చిత్రం తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘గరుడన్’ సినిమాకు రీమేక్‌గా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మించారు. పెన్ స్టూడియోస్ సమర్పణలో మే 30న అంటే నేడు విడుదలైన ఈ చిత్రం (Bhairavam Movie Review) మంచి బజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథ […]
Date : 30-05-2025 - 2:00 IST -
#Andhra Pradesh
Theatres Bandh Issue : రాజమండ్రి జనసేన ఇంచార్జ్ పై వేటు
Theatres Bandh Issue : జనసేన పార్టీ రాజమండ్రి ఇంచార్జ్ అత్తి సత్యనారాయణ (Jana Sena Party Rajahmundry in-charge Atthi Satyanarayana) థియేటర్ల బంద్‌కు మొదటి ప్రతిపాదకుడిగా పేరుపడడంతో అతనిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు
Date : 27-05-2025 - 5:10 IST -
#Cinema
Bandla Ganesh : బండ్ల గణేష్ సెటైరికల్ ట్వీట్..దిల్ రాజు పైనేనా ?
Bandla Ganesh : “ఆస్కార్ నటులు, కమల్ హాసన్‌లు ఎక్కువైపోయారు. వీళ్ల నటన చూడలేకపోతున్నాం” అంటూ చేసాడు
Date : 26-05-2025 - 6:35 IST -
#Cinema
Tollywood : దిల్ రాజు చెప్పిన ఆ నీచులేవారు..?
Tollywood : “పవన్ కళ్యాణ్ సినిమాల విడుదలకు ఎవరూ అడ్డుకోలేదు. ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక కొందరు తప్పుడు సమాచారం అందిస్తున్నారని, వాస్తవ పరిస్థితి వేరే” అని అన్నారు
Date : 26-05-2025 - 4:52 IST -
#Cinema
Pawan Warning : నిన్న అల్లు అరవింద్ ..నేడు దిల్ రాజు..అసలు లెక్కలు బయటకొస్తున్నాయి
Pawan Warning : ముఖ్యంగా నైజాంలో ఉన్న థియేటర్లలో తామెవరు ఎంత వాటా కలిగి ఉన్నారో స్పష్టంగా చెప్పారు. మీడియా ‘ఆ నలుగురు’ అంటూ వ్యక్తిగత దాడులు చేయడం సరికాదని, తాము స్పష్టత ఇస్తున్నామని అన్నారు.
Date : 26-05-2025 - 4:39 IST -
#Andhra Pradesh
Perni Nani : హాఫ్ నాలెడ్జ్ మాటలు మానుకోవాలి – పేర్ని నాని కి మంత్రి దుర్గేశ్ వార్నింగ్
Perni Nani : ఫిల్మ్ ఛాంబర్‌కు లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేస్తూ, నిర్మాతల అభ్యర్థన మేరకు టికెట్ల ధరలు పెంచిన దాఖలాలు ఉన్నాయని వివరించారు
Date : 26-05-2025 - 1:36 IST -
#Cinema
Pawan Kalyan : “సింహాన్ని కెలకొద్దు” అంటూ చిత్రసీమకు బండ్ల గణేష్ హెచ్చరిక
Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కు గట్టి అభిమాని అయిన బండ్ల గణేష్ (Bandla Ganesh), పరిశ్రమ పెద్దల వైఖరిపై తీవ్రంగా స్పందించారు. ఆయన “సింహాన్ని కెలకొద్దు!” అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దూసుకెళ్తున్నాయి.
Date : 25-05-2025 - 7:41 IST -
#Cinema
Tollywood : పవన్ హెచ్చరిక తో దెబ్బకు దిగొచ్చిన అల్లు అరవింద్
Tollywood : పవన్ విమర్శించినట్లుగా, పరిశ్రమ వర్గాలు ప్రభుత్వం పట్ల ఎలాంటి చొరవ తీసుకోలేదన్న ఆరోపణలపై ఇప్పుడు పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) ప్రత్యేకంగా మీడియా సమావేశం
Date : 25-05-2025 - 7:28 IST