HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Fraud In My Name Actress Shriya Fire

Shriya Saran: నా పేరుతో మోసం: నటి శ్రియ ఫైర్

  • Author : Vamsi Chowdary Korata Date : 19-11-2025 - 5:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Shriya Saran
Shriya Saran

ప్రముఖ నటి శ్రియ శరణ్ ఓ ఆగంతకుడి చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన పేరు వాడుకుని ఇండస్ట్రీలోని ప్రముఖులకు సందేశాలు పంపుతున్నారని, వారి సమయాన్ని వృథా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ మోసంపై ఆమె సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు.”ఎవరీ ఇడియట్? దయచేసి ఇతరులకు సందేశాలు పంపి వారి సమయాన్ని వృథా చేయకండి. ఇది చాలా విచిత్రంగా, ఇబ్బందికరంగా ఉంది” అని శ్రియ పేర్కొన్నారు. ఆ సందేశాలు పంపుతున్నది తాను కాదని, అది తన ఫోన్ నంబర్ కూడా కాదని ఆమె స్పష్టం చేశారు.అయితే, ఈ విషయంలో ఓ సరదా కోణం కూడా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. “ఈ పనికిమాలిన వ్యక్తి.. నేను ఎంతగానో ఆరాధించే, కలిసి పనిచేయాలనుకునే వ్యక్తులను సంప్రదిస్తుండటం ఒక్కటే ఇందులో ఉన్న మంచి విషయం” అని చమత్కరించారు.చివరగా ఆ ఆగంతకుడిని ఉద్దేశించి, “ఇలాంటి పనులు చేస్తూ సమయం ఎందుకు వృథా చేసుకుంటున్నారు? మరొకరిలా నటించడం మానేసి, పోయి బతకండి” అంటూ శ్రియ గట్టిగా హితవు పలికారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Shriya Saran
  • tollywood

Related News

Allu Arjun

లోకేష్ కనగరాజ్‌తో AA23.. సంక్రాంతికి భారీ అనౌన్స్‌మెంట్!

పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన లైనప్‌లో అట్లీ సినిమాతో పాటు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఒక భారీ సోషియో ఫాంటసీ చిత్రం, సందీప్ రెడ్డి వంగాతో ఒక ప్రాజెక్ట్ చర్చల దశలో ఉన్నాయి.

  • Sakshi Vaidya

    పవన్ ఉస్తాద్‌ భగత్‌సింగ్‌.. ఆ కారణంగానే మూవీ వద్దు అన్నాను : సాక్షి వైద్య

  • Mana Shankara Vara Prasad Garu

    శంకర వరప్రసాద్ ఆల్రెడీ సూపర్ హిట్..నెక్స్ట్ వెంకటేశ్‌తో ఫుల్‌లెంగ్త్‌ మూవీ: చిరంజీవి

  • The Raja Saab

    ‘ది రాజా సాబ్’ టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్.. ప్రీమియర్ షో టికెట్ రూ. 1000!

  • The Raja Saab

    ‘ది రాజా సాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాల‌కు గుడ్ న్యూస్‌!

Latest News

  • ప్రభాస్ ది రాజా సాబ్ మూవీ రివ్యూ

  • తెలంగాణలో మరో పేపర్ లీక్ కలకలం

  • విమానాల తయారీలోకి అడుగుపెట్టబోతున్న అదానీ గ్రూప్

  • సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వాహనదారులకు బ్యాడ్ న్యూస్ !

  • వావ్ ఎయిర్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయోచ్ !!

Trending News

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    • మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?

    • టీమిండియాకు కొత్త స‌మ‌స్య‌.. స్టార్ ఆట‌గాడికి గాయం!?

    • కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క,కొండా సురేఖ.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd