TGPSC
-
#Telangana
Harish Rao: బీఆర్ఎస్ నేతకు నోటీసులు.. మాజీమంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
రాకేశ్ రెడ్డిపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని హరీశ్ రావు విమర్శించారు.
Published Date - 11:03 PM, Sat - 12 April 25 -
#Telangana
TGPSC : బీఆర్‌ఎస్ నేతకు టీజీపీఎస్సీ నోటీసులు
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదని రాకేశ్ రెడ్డిపై ఆంక్షలు విధించింది. తమపై నిరాధార ఆరోపణలు చేశారని టీజీపీఎస్సీ మండిపడింది. ఈ క్రమంలోనే రాకేశ్ రెడ్డికి పరువు నష్టం నోటీసులు పంపింది.
Published Date - 06:13 PM, Sat - 12 April 25 -
#Speed News
Group 3 results : తెలంగాణ గ్రూప్ -3 ఫలితాలు విడుదల
గ్రూప్-3లో టాప్ ర్యాంకర్(పురుషులు) 339.24 మార్కులు, గ్రూప్-3లో మహిళా టాప్ ర్యాంకర్‌కు 325.15 మార్కులు వచ్చాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చిన టీజీపీఎస్సీ అధికారులు పేర్కొన్నారు.
Published Date - 05:40 PM, Fri - 14 March 25 -
#Speed News
TGPSC : తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 783 గ్రూప్ 2 పోస్టులు 2024 డిసెంబర్ 15, 16 తేదీలలో పరీక్ష నిర్వహించారు. గ్రూప్ అభ్యర్థుల మార్కులను, జనరల్ ర్యాంకు జాబితాను తాజాగా టీజీపీఎస్సీ ప్రకటించింది. https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
Published Date - 04:25 PM, Tue - 11 March 25 -
#Telangana
Groups Results : తెలంగాణ గ్రూప్స్ ఫలితాల షెడ్యూల్ విడుదల
Groups Results : ఈ నెల 10న గ్రూప్-1 ప్రొవిజినల్ మార్కులను, 11న గ్రూప్-2 జనరల్ ర్యాంకింగ్ జాబితాను ప్రకటించనున్నారు. ఇది గ్రూప్స్ పరీక్షలు రాసిన అభ్యర్థులకు ప్రధానమైన సమాచారం
Published Date - 10:09 PM, Fri - 7 March 25 -
#Telangana
TGPSC : రేపు గ్రూప్-2 ‘కీ’ విడుదల
TGPSC : ఈ ప్రాథమిక కీ జనవరి 18 నుంచి 22 వరకు అభ్యర్థుల లాగిన్‌లో అందుబాటులో ఉండనుంది.
Published Date - 08:24 PM, Fri - 17 January 25 -
#Speed News
Group 2 Exams : తెలంగాణలో రేపు, ఎల్లుండి గ్రూప్-2 పరీక్షలు
ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున నాలుగు పేపర్లు 600 మార్కులకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. కాగా, మార్చి చివరి వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేస్తామని TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించారు.
Published Date - 01:09 PM, Sat - 14 December 24 -
#Speed News
Burra Venkatesham: టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్రా వెంకటేశం
బుర్రా వెంకటేశం 1968 ఏప్రిల్ 10న తెలంగాణలోని జనగామ జిల్లా ఓబుల కేశవపురం గ్రామంలో బుర్రా నారాయణ గౌడ్, గౌరమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన రెండో తరగతిలో ఉండగానే తన ఏడేళ్ల వయస్సులోనే తండ్రి నారాయణను కోల్పోయాడు.
Published Date - 11:38 AM, Sat - 30 November 24 -
#Telangana
Group-3 Exam: గ్రూప్-3 ఎగ్జామ్.. చంటి బిడ్డతో ఒకరు, చేతులు లేకపోయినా మరొకరు!
గ్రూప్-3 పరీక్షల సందర్భంగా కరీంనగర్ జిల్లాలో ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. భార్య గ్రూప్-3 ఎగ్జామ్ రాస్తుంటే ఎగ్జామ్ సెంటర్ బయట 10 నెల బిడ్డను ఓ భర్త నిద్ర పుచ్చుతున్నాడు.
Published Date - 04:01 PM, Sun - 17 November 24 -
#Speed News
Group-III Exam: మరికాసేపట్లో గ్రూప్-3 పరీక్షలు ప్రారంభం.. పరీక్ష రాయనున్న 5 లక్షలకు పైగా అభ్యర్థులు!
గ్రూప్-3 అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1401 కేంద్రాలను టీజీపీఎస్సీ ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Published Date - 08:36 AM, Sun - 17 November 24 -
#Telangana
Group 3 : తెలంగాణ గ్రూప్ – 3 పరీక్షల హాల్ టికెట్లు విడుదల
గ్రూప్-3 పరీక్షలు(Group 3) ఈ నెల 17, 18 తేదీల్లో జరుగుతాయి.
Published Date - 11:52 AM, Sun - 10 November 24 -
#Telangana
Group-3 Exams : తెలంగాణ గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదల
Group-3 Exams : మధ్యాహ్నం మూడు గంటల నుంచి 5:30 వరకు సెకండ్ పేపర్ పరీక్ష జరుగుతుంది. 18న తేదీన పేపర్-3 ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగునుంది. కాగా పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను నవంబర్ 10వ తేదీ నుంచి అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది టీజీపీఎస్సీ అవకాశం కల్పించింది.
Published Date - 06:05 PM, Wed - 30 October 24 -
#Speed News
Group 1 : గ్రూప్-1 పరీక్షలకు సుప్రీంకోర్టులో లైన్ క్లియర్.. అభ్యర్థుల పిటిషన్ తిరస్కరణ
అందుకే గ్రూప్-1 పరీక్షల(Group 1) నిర్వహణ ప్రక్రియను కొనసాగించడమే శ్రేయస్కరమని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది.
Published Date - 01:43 PM, Mon - 21 October 24 -
#Speed News
Group 1 : గ్రూప్ -1 నియామకాలపై వివాదం.. ఏమిటీ జీఓ 55.. జీఓ 29 ?
జీఓ నంబరు 29 ప్రకారం రిజర్వేషన్లతో సంబంధం లేకుండా గ్రూప్-1(Group 1) మెయిన్స్‌లో మెరిట్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Published Date - 01:26 PM, Sun - 20 October 24 -
#Telangana
TGPSC Group-1 Mains 2024: గ్రూప్-1 మెయిన్స్‌కు హైకోర్టులో లైన్ క్లియర్.. 31,383 మంది అభ్యర్థులు హాజరు..!
ఇకపోతే ఈనెల 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు జరిగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను ఏ విధమైన పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం స్పష్టం చేశారు.
Published Date - 05:16 PM, Fri - 18 October 24