TEsla
-
#Business
Tesla : భారత్‌లో టెస్లా దూకుడు.. ఢిల్లీలో రెండవ షోరూమ్ ప్రారంభం
ఈ తాజా షోరూమ్‌ను ఢిల్లీ వద్ద ఉన్న ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ఏరోసిటీలో ఏర్పాటు చేశారు. వరల్డ్‌మార్క్ 3 కాంప్లెక్స్‌లో నెలకొల్పిన ఈ కేంద్రం కేవలం కార్ల విక్రయాల కోసం మాత్రమే కాదు, వినియోగదారులకు కొత్త అనుభూతిని అందించే ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌గా రూపుదిద్దుకుంది.
Published Date - 03:16 PM, Mon - 11 August 25 -
#Business
Tesla : టెస్లాకు షాక్.. రూ.2,100 కోట్ల భారీ జరిమానా విధించిన ఫ్లోరిడా కోర్టు
ప్రమాదానికి టెస్లా ఆటో పైలట్ వ్యవస్థలో ఉన్న లోపం ఒక ప్రధాన కారణమని కోర్టు గుర్తించింది. దీంతో మొత్తం 329 మిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని బాధితులకు ఇవ్వాలని తీర్పు వెలువడింది. ఇందులో 242 మిలియన్ డాలర్లు టెస్లా కంపెనీ చెల్లించాలి. మిగిలిన మొత్తాన్ని డ్రైవర్ జార్జ్ మెక్ గీ భరిస్తాడని కోర్టు స్పష్టం చేసింది.
Published Date - 11:15 AM, Sat - 2 August 25 -
#Business
Tesla : భారత్‌లో టెస్లా తొలి షోరూం ప్రారంభం..ధర, డెలివెరీ టైమ్‌లైన్ వివరాలు ఇవిగో!
ఇది భారత్‌లో టెస్లా శాస్వతంగా స్థిరపడేందుకు వేసిన తొలి అడుగుగా భావించబడుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఫడణవీస్ మాట్లాడుతూ..టెస్లా సరైన రాష్ట్రం, నగరాన్ని ఎంచుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ డిజైన్, టెక్నాలజీపై ఆసక్తి ఉంది. 2015లో అమెరికా పర్యటనలో నేను తొలిసారిగా టెస్లా కారులో తిరిగాను అని సీఎం అన్నారు.
Published Date - 12:48 PM, Tue - 15 July 25 -
#automobile
Tesla: ప్రపంచంలోనే తొలిసారి.. డ్రైవర్ లేకుండానే కారు డెలివరీ!
టెస్లా మోడల్ Yని అప్‌డేట్ చేసి ఫుల్లీ ఆటోనమస్ కారుగా తీర్చిదిద్దింది. దీనిని మొదటిసారిగా మార్చి 2019లో లాంచ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా మోడల్ Y ధర 40,000 డాలర్లు (సుమారు 34 లక్షల రూపాయలు) నుండి ప్రారంభమవుతుంది.
Published Date - 11:26 PM, Sat - 28 June 25 -
#Speed News
Elon Musk : ప్రభుత్వ కాంట్రాక్టుల రద్దుపై ట్రంప్ హెచ్చరిక.. మస్క్ ఘాటు స్పందన
Elon Musk : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన కొత్త వాణిజ్య సుంకాలు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపే ప్రమాదం ఉందని టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు.
Published Date - 11:23 AM, Fri - 6 June 25 -
#Business
Who is Ashok Elluswamy: ‘టెస్లా’కు దిక్సూచి అశోక్ ఎల్లుస్వామి.. ఆయన ఎవరు ?
అశోక్ ఎల్లుస్వామి(Who is Ashok Elluswamy) తమిళనాడు రాష్ట్రంలో జన్మించారు.
Published Date - 01:09 PM, Thu - 15 May 25 -
#automobile
Tesla India : భారత్‌లో టెస్లా చక్కర్లు.. ఫీచర్లు అదుర్స్.. బీవైడీతో ఢీ
టెస్లా(Tesla India) ‘మోడల్ వై’ కారులో సీ-ఆకారపు టెయిల్ లైట్లు, మల్టీ-స్పోక్ అలాయ్ వీల్స్, విశాలమైన గ్లాస్ రూఫ్ ఉంటాయి.
Published Date - 08:18 PM, Thu - 17 April 25 -
#Andhra Pradesh
Tesla In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ శుభవార్త.. రాయలసీమకు టెస్లా కంపెనీ!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఎలాన్ మస్క్‌ల సమావేశం తరువాత భారతదేశంలో టెస్లా ప్రవేశాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ మళ్లీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
Published Date - 03:51 PM, Sat - 22 February 25 -
#automobile
Tesla In India: భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన ఎలాన్ మస్క్ టెస్లా?
గత సంవత్సరం టెస్లా భారతదేశంలోకి ప్రవేశించడం దాదాపు ఖాయమైనప్పటికీ చివరి క్షణంలో ఎలాన్ మస్క్ తన భారత పర్యటనను రద్దు చేసుకుని చైనా వెళ్ళాడు.
Published Date - 04:45 PM, Tue - 18 February 25 -
#Speed News
Elon Musk : ‘‘నా బిడ్డకు తండ్రి మస్క్’’.. యాష్లీ సెయింట్ క్లెయిర్ ఎవరు ?
మా గోప్యతకు ఎవరూ భంగం కలిగించొద్దని కోరుతున్నా’’ అని యాష్లీ సెయింట్ క్లెయిర్(Elon Musk) విన్నవించారు.
Published Date - 11:48 AM, Sat - 15 February 25 -
#Business
Elon Musk Package : షాకింగ్.. రూ.4.7 లక్షల కోట్ల శాలరీ ప్యాకేజీకి మస్క్ అనర్హుడు.. కోర్టు తీర్పు
కంపెనీలోని వాటాదారుల ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఈ శాలరీ ప్యాకేజీని ఓకే చేయించుకోవాలని ఎలాన్ మస్క్(Elon Musk Package) చేసిన ప్రయత్నాన్ని కోర్టు తప్పుపట్టింది.
Published Date - 09:22 AM, Tue - 3 December 24 -
#Speed News
Elon Musk : 334.3 బిలియన్ డాలర్లతో చరిత్రలో అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్
Elon Musk : 334.3 బిలియన్ డాలర్ల నికర ఆస్తితో (భారతీయ కరెన్సీలో సుమారు రూ.28.22 లక్షల కోట్లు) చరిత్రలోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ అవతరించారు. ఫోర్బ్స్ రిపోర్టు ప్రకారం, ఆయన ఇప్పటివరకు ఎవరూ చేరుకోని సంపద స్థాయిని అధిగమించి ఒక కొత్త మైలురాయిని సాధించారు.
Published Date - 10:44 AM, Sat - 23 November 24 -
#Business
Elon Musk : ‘ట్రంప్’ ఎఫెక్ట్.. రూ.25 లక్షల కోట్లకు పెరిగిన ఎలాన్ మస్క్ సంపద
నికర సంపద పరంగా ఎలాన్ మస్క్(Elon Musk) తర్వాతి స్థానాల్లో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఉన్నారు.
Published Date - 01:37 PM, Sat - 9 November 24 -
#Speed News
Optimus Robot : ఇరగదీసిన ఆప్టిమస్ రోబో.. వామ్మో మనుషుల్ని మించిపోయింది
‘వీ రోబోట్’ ఈవెంట్‌లో టెస్లా కంపెనీ ఆప్టిమస్ రోబోను ప్రదర్శించింది. ఇదొక హ్యూమనాయిడ్ రోబో (Optimus Robot)
Published Date - 04:00 PM, Sat - 12 October 24 -
#Viral
Musk Dating Meloni: ఇటలీ ప్రధానితో ఎలాన్ మస్క్ డేటింగ్.. అసలు నిజమిదే..!
మస్క్- మెలోని ఒక బ్లాక్-టై అవార్డుల కార్యక్రమంలో కలుసుకున్నారు. ఈ సమయంలో ఇద్దరూ చాలా స్నేహపూర్వకంగా కనిపించారు. మస్క్ మెలోనికి "అట్లాంటిక్ కౌన్సిల్ గ్లోబల్ సిటిజన్ అవార్డు" ఇచ్చాడు.
Published Date - 09:36 PM, Thu - 26 September 24