Telugu News
-
#Telangana
Telangana: తెలంగాణకు మరో గుడ్ న్యూస్.. 400 మందికి ఉద్యోగాలు?
తెలంగాణ రాష్ట్రంలో రూ. వెయ్యి కోట్ల కోకో కోలా గ్రీన్ ఫీల్డ్ ప్లాంటును సోమవారం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించనున్నారు.
Date : 01-12-2024 - 11:08 IST -
#Telangana
TPCC Chief Angry: బీజేపీ సుద్దాపూస మాటలు మాట్లాడుతుంది.. టీపీసీసీ చీఫ్ ఆగ్రహం!
అనేక కాంగ్రెస్ రాష్ట్రాలలో అప్రజాస్వామిక పాలన చేసి ప్రభుత్వాలను కూల్చారు. దేశంలో 411 మంది ఎమ్మెల్యేలను వివిధ పార్టీలనుంచి బీజేపీలోకి మార్చారు. దేశంలో 45 ఏళ్లలో లేని నిరుద్యోగ పరిస్థితిని కల్పించారు.
Date : 01-12-2024 - 10:16 IST -
#Telangana
CMRF New Record: సీఎంఆర్‌ఎఫ్‌లో కొత్త రికార్డు.. ఏడాదిలోనే రూ.830 కోట్ల సాయం!
ప్రజలకు ఆపదలు వచ్చినా, విపత్తులు సంభవించినా ఆదుకునేందుకు నేనున్నానంటూ.. అభయ హస్తం అందించారు. ఈ ఏడాది ఇచ్చిన రూ.810 కోట్లలో రూ.590 కోట్లు సీఎంఆర్ఎప్ ద్వారా సాయం అందించటం గమనార్హం.
Date : 01-12-2024 - 10:05 IST -
#Telangana
Minister Ponnam: బీఆర్ఎస్‌తో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంది నిజం కాదా?: మంత్రి
ప్రధానమంత్రి హెచ్చరిక కారణంగానే చార్జ్ షీట్ అని, తెలంగాణ బీజేపీ నాయకులు హడావిడి చేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కవల పిల్లలు. ఒకరికొకరు ఒకరికొకరు ఏ టీం, బీ టింగా వ్యవహరిస్తారు. ఇది అనేక సార్లు రుజువైందని తెలిపారు.
Date : 01-12-2024 - 9:58 IST -
#Telangana
Minister Jupally Krishna Rao: కాంగ్రెస్ పాలన దేశానికి, రాష్ట్రానికి శ్రీరామ రక్ష: మంత్రి జూపల్లి
70 ఏళ్ల తర్వాత పాలమూరు బిడ్డకు సీఎం అయ్యే అవకాశం వచ్చిందని, బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేదని మంత్రి విమర్శించారు.
Date : 01-12-2024 - 2:27 IST -
#Life Style
Winter Hair Care Tips: చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా..? అయితే శాశ్వత పరిష్కారాలివే!
నిమ్మకాయలో చుండ్రుకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేసే క్రిమినాశక గుణాలు ఉన్నాయి. కలబంద, నిమ్మరసం మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల చుండ్రు తగ్గి జుట్టు మెరుపు పెరుగుతుంది.
Date : 01-12-2024 - 7:30 IST -
#Telangana
CM Revanth Key Meeting: కృష్ణా, గోదావరి జలాలపై సీఎం రేవంత్ కీలక సమావేశం!
రాష్ట్ర పునర్వవ్యస్తీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల నీటి వాటాలు, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను బ్రజేష్కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించాల్సి ఉంది. ట్రిబ్యునల్ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అభిప్రాయాలను, ఆధారాలను మాత్రమే సేకరించింది.
Date : 30-11-2024 - 7:32 IST -
#Telangana
Arogya Lakshmi Scheme: ఆరోగ్య లక్ష్మీ పథకంపై మంత్రి సీతక్క సమీక్ష
గర్భిణీలు, బాలింతలకు పోషకాహరం అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఆరోగ్య లక్ష్మీ పథకాన్ని అమలు చేస్తుంది. ఇందులో బాగంగా ప్రతి రోజ 200 ఎంఎల్ పాలను గర్భిణీలు, బాలింతలకు అంగన్ వాడీ కేంద్రాల ద్వారా పంపిణి చేస్తారు.
Date : 30-11-2024 - 7:06 IST -
#Business
Zomato Gold: జొమాటో వాడేవారికి గుడ్ న్యూస్.. తక్కువ ధరకే గోల్డ్ మెంబర్‌షిప్!
జొమాటో డెలివరీ బాయ్‌లను ఉపయోగించే రెస్టారెంట్లలో మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. సమాచారం ప్రకారం.. ఇది 3 + 3 అంటే Zomato ఆరు నెలల సభ్యత్వం.
Date : 30-11-2024 - 4:39 IST -
#Andhra Pradesh
Former MLA Gone Prakash: ప్రధాని మోదీకి మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ బహిరంగ లేఖ
గతంలో అదానీ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అప్పటి ముఖ్యమంత్రి జగన్ చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాన్ని తక్షణం రద్దు చేసి, ఈ అక్రమాలపై దర్యాప్తు జరిపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
Date : 30-11-2024 - 2:45 IST -
#Telangana
MLC Elections: మరోసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగేందుకు జీవన్ రెడ్డి సై!
2023 అసెంబ్లీ ఎన్నికలో జగిత్యాల నుండి జీవన్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. తరువాత ఆయన ప్రత్యర్థి సంజయ్ కుమార్ను కాంగ్రెస్ కండువా కప్పడంతో జీవన్ రెడ్డి తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు.
Date : 30-11-2024 - 12:47 IST -
#Andhra Pradesh
Srivari Darshanam: స్థానికులకు డిసెంబర్ 3న శ్రీవారి దర్శనం: టీటీడీ
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని 10 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. ఇక టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.
Date : 30-11-2024 - 11:53 IST -
#Speed News
Burra Venkatesham: టీజీపీఎస్సీ చైర్మన్గా బుర్రా వెంకటేశం
బుర్రా వెంకటేశం 1968 ఏప్రిల్ 10న తెలంగాణలోని జనగామ జిల్లా ఓబుల కేశవపురం గ్రామంలో బుర్రా నారాయణ గౌడ్, గౌరమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన రెండో తరగతిలో ఉండగానే తన ఏడేళ్ల వయస్సులోనే తండ్రి నారాయణను కోల్పోయాడు.
Date : 30-11-2024 - 11:38 IST -
#Telangana
CM Revanth Sabha: డిసెంబర్ 4న పెద్దపల్లిలో సీఎం రేవంత్ సభ!
ఈ సభలో ఇటీవల గ్రూప్-4లో ఎంపికైన 8143 మందికి, 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, సింగరేణిలో ఉద్యోగాలు పొందిన వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి నియామక పత్రాలను అందచేస్తారని వివరించారు.
Date : 29-11-2024 - 10:21 IST -
#Cinema
Samantha Ruth Prabhu: స్టార్ హీరోయిన్ సమంతకే ఎందుకిలా?
సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే వరుణ్ ధావన్- సమంత కలిసి నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్లో యాక్ట్ చేసిన విషయం తెలిసిందే.
Date : 29-11-2024 - 10:09 IST