Telugu Film Industry
-
#Cinema
Film Chamber : వేతనాలపై చర్చలు వేగవంతం..ఫిల్మ్ ఫెడరేషన్‌కు ఫిల్మ్ ఛాంబర్ లేఖ
వాటిలో ముఖ్యంగా కాల్‌షీట్ వ్యవస్థపై స్పష్టత ఇచ్చారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉండే కాల్‌షీట్‌ను 12 గంటల రెగ్యులర్ పని సమయంగా పరిగణించాలని సూచించారు. ఇక కార్మికులకు రెట్టింపు వేతనం ఇవ్వాల్సిన సందర్భాలు పరిమితమయ్యాయి. నెలలో రెండో ఆదివారం, అలాగే కార్మికశాఖ అధికారికంగా ప్రకటించే సెలవు దినాల్లో మాత్రమే డబుల్ పే వర్తించనుంది.
Published Date - 11:15 AM, Sun - 17 August 25 -
#Cinema
POCSO : ‘ఢీ’ కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ పై పోక్సో కేసు.. మైనర్‌పై లైంగిక వేధింపులు
POCSO : తెలుగు సినీ పరిశ్రమ మరోసారి షాకింగ్ ఆరోపణలతో కుదేలైంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఘటన మరిచిపోకముందే మరో డాన్స్ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం కలకలం రేపింది.
Published Date - 01:53 PM, Sun - 3 August 25 -
#Andhra Pradesh
AP News : రేపు అమరావతికి తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు.. సీఎంతో భేటీ
AP News : తెలుగు సినీ పరిశ్రమ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలవనున్న భేటీ తేదీల్లో కీలక మార్పులు జరిగాయి.
Published Date - 12:32 PM, Sat - 14 June 25 -
#Cinema
Pawan Kalyan : నిర్మాతలకు వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan : ఎన్డీయే కూటమి (NDA Govt) ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా, సీఎం చంద్రబాబు(Chandrababu)ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు సినీ ప్రముఖులు ముందుకు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు
Published Date - 08:42 PM, Sat - 24 May 25 -
#Andhra Pradesh
Theaters Shutdown: తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్.. తాజా అప్డేట్ ఇదే!
జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేయాలన్న ఎగ్జిబిటర్ల నిర్ణయం వాయిదా పడింది. తెలుగు ఫిలిం ఛాంబర్‌లో ఈ విషయంపై ఉదయం నుంచి సాయంత్రం వరకు తీవ్ర చర్చలు జరిగాయి.
Published Date - 06:18 PM, Wed - 21 May 25 -
#Andhra Pradesh
Theaters Closed: తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం.. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్
:తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు (థియేటర్ యజమానులు) తీసుకున్న కీలక నిర్ణయం తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశం జరిగింది.
Published Date - 07:05 PM, Sun - 18 May 25 -
#Cinema
Anil Ravipudi : మెగాస్టార్ కోసం మళ్లీ రంగంలోకి భీమ్స్..?
Anil Ravipudi : ఈ చిత్రంలో సంగీతం అందించేవారు ఎవరో అంటే, చాలా ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. అనిల్ రావిపూడి, చిరంజీవి సినిమాకు భీమ్స్ సంగీతం అందించాలని నిర్ణయించారు. భీమ్స్, గతంలో అనేక హిట్ ఆల్బమ్స్ ఇచ్చినట్లుగా, తాజా సంక్రాంతి సినిమాకు కూడా సంగీతాన్ని అందించి సెన్సేషన్ సృష్టించాడు.
Published Date - 08:48 PM, Mon - 3 February 25 -
#Cinema
IT Raids : ఆ హీరోలపై ఐటీ అధికారుల నజర్..?
IT Raids : సినిమా నిర్మాణ సంస్థలు, నిర్మాతలపై ఐటీ సోదాలు జరగగా.. కొంతమంది ప్రముఖ హీరోల ఆర్థిక లావాదేవీలపై కూడా విచారణ జరుగుతుండడం ప్రముఖంగా చెప్పుకుంటున్నారు. ఈ నేపధ్యంలో, పెద్ద బ్యానర్ల నుండి భారీ అడ్వాన్సులు తీసుకున్న విషయం కూడా ఐటీ అధికారులకు ప్రత్యేక దృష్టిని ఆకర్షించిందని పరిశ్రమలో టాక్ నడుస్తోంది.
Published Date - 07:26 PM, Tue - 21 January 25 -
#Cinema
Dil Raju : సినీ పరిశ్రమకు రాజకీయాలను ఆపాదించొద్దు.. కేటీఆర్ వ్యాఖ్యలపై దిల్ రాజు రియాక్షన్
తెలంగాణ అభివృద్ధికి, సామాజిక సంక్షేమానికి సినీ పరిశ్రమ వైపు నుంచి సహకారం అందించాలని సీఎం కోరారు’’ అని దిల్ రాజు(Dil Raju) వెల్లడించారు.
Published Date - 06:02 PM, Tue - 31 December 24 -
#Andhra Pradesh
NTR Cine Vajrotsavam: అమరావతిలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ సభ… ముఖ్య అతిధులుగా??
విజయవాడలో ఈ నెల 14న దివంగత ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు.
Published Date - 03:03 PM, Sat - 7 December 24 -
#Cinema
Deputy CM Bhatti: తెలంగాణ మొత్తానికి ప్రతిరూపం గద్దర్: డిప్యూటీ సీఎం భట్టి
సినీ పరిశ్రమల అవార్డుల విషయానికొస్తే నంది అవార్డులు ఒక పండుగల నిర్వహించేవారు. రాష్ట్ర విభజన తర్వాత ఎందుకో గత ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదు అన్నారు.
Published Date - 08:03 PM, Mon - 14 October 24 -
#Cinema
Hero Raj Tarun: హీరో రాజ్ తరుణ్- లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్..!
రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకున్నాడని, ఓ బాలీవుడ్ నటితో ఎఫైర్ కారణంగా తనని దూరం పెడుతున్నాడని లావణ్య పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే.
Published Date - 12:53 PM, Fri - 6 September 24 -
#Cinema
Indrasena Reddy vs Samara Simha Reddy : ఇంద్రసేనా రెడ్డి vs సమర సింహా రెడ్డి.. రెడీ అంటే రెడీ..!
ఎన్టీఆర్ గారు కూడా టచ్ చేయని కొన్ని జానర్ లు బాలయ్య చేశారు. ఫ్యాషన్ సినిమాలంటే బాలయ్యే చేయాలి అనేలా ఆయన చేస్తుంటారు. బాలకృష్ణ చేసిన సమర సింహా రెడ్డి
Published Date - 09:54 AM, Mon - 2 September 24 -
#Cinema
Pawan Kalyan : మరికాసేపట్లో మంత్రి పవన్ కళ్యాణ్ తో సినీ ప్రముఖుల భేటీ
సోమవారం మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ ని విజయవాడ లోని క్యాంప్ ఆఫీసులో ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు కలవనున్నారు
Published Date - 11:31 AM, Mon - 24 June 24 -
#Cinema
Naveen Polishetty: హీరో నవీన్ పోలిశెట్టికి ప్రమాదం.. రెండు నెలలు సినిమాలకు దూరం..?
'జాతి రత్నాలు' స్టార్ నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty)కి అమెరికాలో ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. నివేదికల ప్రకారం.. ఇది చిన్న ప్రమాదమే అని తెలుస్తోంది.
Published Date - 11:32 AM, Thu - 28 March 24