HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Telangana News

Telangana

  • T- SAT

    #Telangana

    T- SAT: తెలంగాణ నిరుద్యోగ యువ‌త‌కు అండగా టీ- శాట్‌

    పోటీ పరీక్షల అవగాహన పాఠ్యాంశాల ప్రసారాల్లో భాగంగా ఆధునిక సాంకేతిక పరి జ్ఞానంతో కూడిన సుమారు 600 ఎపిసోడ్స్ 10 సబ్జెక్టులకు సంబంధించి 500 రోజులు కంటెంట్ ప్రసారం చేస్తున్నామని సీఈవో ప్రకటించారు.

    Date : 24-11-2024 - 11:29 IST
  • Paddy Procurement

    #Telangana

    Paddy Procurement : అన్నారం ఐకేపీ సెంటర్‌ వద్ద రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం

    Paddy Procurement : ఐకేపీ కేంద్రంలో నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని కోదాడ రైస్ మిల్లర్ దిగుమతి చేయకుండా తిరిగి ఐకేపీ కేంద్రానికి పంపడం జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారంలో జరిగింది.

    Date : 24-11-2024 - 2:12 IST
  • CM Revanth Key Meeting

    #Telangana

    CM Revanth Reddy: ప్రజాపాలన విజయోత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీల‌క పిలుపు

    శనివారం సాయంత్రం సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన-విజయోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

    Date : 23-11-2024 - 9:23 IST
  • Bandi Sanjay

    #Speed News

    Maharashtra Results : తెలంగాణలో యుద్ధం ప్రారంభమైంది: బండి సంజయ్‌

    మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఖర్చు పెట్టిన డబ్బు అంతా తెలంగాణ, కర్ణాటక నుండే పోయాయి.. అయినా వాళ్ళు అక్కడ గెలవ లేదని బండి సంజయ్‌ తెలిపారు.

    Date : 23-11-2024 - 2:05 IST
  • Kalvakuntla Kavitha Telangana Jagruti Mlc Kavitha Brs

    #Special

    Kalvakuntla Kavitha : ‘తెలంగాణ జాగృతి’తో కల్వకుంట్ల కవిత మళ్లీ యాక్టివ్.. వాట్స్ నెక్ట్స్ ?

    త్వరలోనే ఈ నివేదికను కులగణన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వర రావుకు స్వయంగా కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) అందించనున్నారు.

    Date : 23-11-2024 - 11:10 IST
  • Iconic Bridge On Krishna River Srisailam Dam Telangana Border Min

    #Telangana

    Iconic Bridge : తెలంగాణ-ఏపీ బార్డర్‌లో కృష్ణా నదిపై నాలుగు లేన్ల భారీ వంతెన

    శ్రీశైలం డ్యాం దిగువన నదిని దాటే చోట నాలుగు లేన్లలో ఐకానిక్‌ బ్రిడ్జి(Iconic Bridge) నిర్మాణానికి డిజైన్‌‌ను రెడీ చేశారు.

    Date : 23-11-2024 - 9:43 IST
  • Cm Revanth Reddy

    #Speed News

    Job calendar : దేశంలోనే వినూత్నంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన రేవంత్‌ సర్కార్

    అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేపట్టారు.

    Date : 22-11-2024 - 2:53 IST
  • Indira Mahila Shakti

    #Telangana

    Indira Mahila Shakti Bazaar: మహిళా సాధికారతకు పెద్దపీట.. శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్!

    22 ఇందిరా మహిళ శక్తి భవనాల నిర్మాణం పనులు మొదులుపెట్టి, 8 మాసాలలో పూర్తి చేయాలనీ ఆదేశించారు. రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడానికై శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

    Date : 21-11-2024 - 9:05 IST
  • Super Specialty Hospital

    #Telangana

    Super Specialty Hospital: మంచిర్యాలలో రూ. 300 కోట్లతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్ప‌త్రి ఏర్పాటు!

    జిల్లాలోని కిడ్ని డయాలసిస్‌ కేంద్రంలో 10 పడకలను 30 పడకలకు పెంచడంతో పాటు డయాబెటిక్‌ వ్యాధిగ్రస్తుల సంక్షేమంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.

    Date : 21-11-2024 - 8:25 IST
  • Deeksha Divas all over Telangana on 29th of this month: KTR

    #Speed News

    BRS: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 29న “దీక్షా దివస్”: పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ పిలుపు

    2009, నవంబర్ 29న తేదీ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరహార దీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి స్వరాష్ట్ర సాధనకు బలమైన పునాదులు వేసిందని కేటీఆర్‌ అన్నారు.

    Date : 21-11-2024 - 6:33 IST
  • FIR Against Rahul Gandhi

    #India

    Adani Scam : అదానీ స్కాంలో ఎవరున్నా అరెస్ట్ చేయాల్సిందే : రాహుల్‌ గాంధీ

    తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదానీ పెట్టుబడులపై ఓ లేడీ జర్నలిస్ట్ ప్రశ్నించగా.. ఆ స్కాములో ఎవరున్నా( సీఎం రేవంత్).. ఎవరైనా అరెస్టు చేయాల్సిందేనని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

    Date : 21-11-2024 - 2:50 IST
  • Br Naidu Cm Revanth

    #Telangana

    BR Naidu – CM Revanth : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీటీడీ చైర్మన్ BR నాయుడు

    BR Naidu - CM Revanth : ఈ సందర్బంగా రాష్ట్ర అభివృద్ధి, ఆధ్యాత్మిక రంగంలో సహకారం, తదితర అంశాల గురించి చర్చ జరిగిందని తెలుస్తుంది

    Date : 21-11-2024 - 12:01 IST
  • Telangana Autonomous Engineering Colleges Jntu Hyderabad Telangana Government

    #Telangana

    Engineering Colleges : 40 ఇంజినీరింగ్ కాలేజీలకు ‘అటానమస్‌’.. తెలంగాణ సర్కారు విచారణ ?

    ఇంజినీరింగ్ కాలేజీలకు ఇంత ఈజీగా ‘అటానమస్’(Engineering Colleges) హోదా మంజూరు కావడానికి మరో ముఖ్యమైన కారణం ఉంది.

    Date : 21-11-2024 - 10:35 IST
  • Caste Survey

    #Telangana

    GHMC Kulaganana Survey: విజయవంతంగా సాగుతున్న కుల‌గ‌ణ‌న‌

    ఈ కుల‌గ‌ణ‌ను రేవంత్ స‌ర్కార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌తి ఒక్క‌రూ కులగ‌ణ‌న‌కు స‌హ‌క‌రించాలని సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భ‌ట్టి, మంత్రులు, ప్ర‌భుత్వ అధికారులు ప్ర‌జ‌ల‌ను కోరిన విష‌యం తెలిసిందే.

    Date : 20-11-2024 - 9:52 IST
  • CM Revanth Reddy Request

    #Speed News

    CM Revanth: మాగనూరు ఘటనపై సీఎం రేవంత్ ఆగ్ర‌హం.. కఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశాలు!

    నారాయణపేట జిల్లాలోని మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

    Date : 20-11-2024 - 9:31 IST
  • ← 1 … 90 91 92 93 94 … 272 →

Trending News

    • శబరిమలలో మహిళలకు నో ఎంట్రీ

    • ఖమేనీ వద్ద ఎంత ఆస్తి ఉందో తెలుసా?

    • రోహిత్-విరాట్ టీమ్ ఇండియా జెర్సీలో ఎప్పుడు క‌నిపించ‌నున్నారు?

    • భార‌త్ సెమీస్ చేరాలంటే.. ఎన్ని ప‌రుగుల తేడాతో గెల‌వాలో తెలుసా?!

    • మరికాసేప‌ట్లో టీమిండియా- వెస్టిండీస్ మ్యాచ్‌.. వెద‌ర్ రిపోర్ట్ ఇదే!

Latest News

  • షాకింగ్ నిజాలు చెప్పిన హీరోయిన్ స్నేహ..

  • గల్ఫ్ దేశాల్లో ఎంతమంది భారతీయులు ఉన్నారంటే..!

  • యూట్యూబ్‌లోనూ ప్రధాని మోదీ రికార్డు

  • నటుడు శివాజీరాజా తండ్రి రామరాజు కన్నుమూత

  • టీమిండియాపై మళ్లీ నోరుపారేసుకున్న ఆమిర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd